29 Jun 2024
T20 world Cup: 2024 టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా పై గెలిచిన టీమిండియా
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా చరిత్రలో నాలుగోసారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ను గెలుచుకుంది.
Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
NEET-PG: సోమ,మంగళవారంలోగా నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ ( నీట్ పీజీ) 2024 పరీక్ష తేదీలను సోమవారం, మంగళవారంలోగా ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.
ITC: ప్యాక్డ్ ఫుడ్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో బ్రిటానియాను అధిగమించిన ఇండియన్ టుబాకో
ఐటిసి లిమిటెడ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ను అధిగమించింది.
Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
NHTSA: అమెరికాలో హోండా కార్ల రీకాల్..1.2 లక్షలపైనే రీకాల్ చేసిన Nhtsa
అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) 120,000 కంటే ఎక్కువ హోండా రిడ్జ్‌లైన్ వాహనాలను రీకాల్ చేసింది.
Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు
స్కామర్‌లు రూపొందించిన మరో మోసపూరిత వ్యూహంలో, డేటింగ్ యాప్ లలో బాధితుల ఎరకు న్యూఢిల్లీలోని కాబోయే బ్యూరోక్రాట్ 1.2 లక్షలకు మోసపోయాడు.
Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి
భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణీకుల , విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.
Android: Google 'కలెక్షన్స్' కొత్త ఫీచర్..35 డెవలపర్ లతో భాగస్వామ్యం
గూగుల్ ఆండ్రాయిడ్ కోసం "కలెక్షన్స్" పేరుతో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.
Rathod ramesh: మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూత..ఉట్నూరుకు భౌతికకాయం తరలింపు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూశారు.
Mars InSight : కాస్మిక్ పిన్‌బాల్ కనుగొన్న రెడ్ ప్లానెట్..ఉల్కల నుండి ప్రభావాలు
మార్స్ ఇన్‌సైట్ ల్యాండర్ నుండి డేటా ఇటీవలి విశ్లేషణ, ఎరుపు గ్రహం గతంలో అనుకున్నదానికంటే చాలా తరచుగా అంతరిక్ష శిలలచే తాకినట్లు తేలింది.
Double Ismart : దుమ్ము రేపుతున్నఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ఇస్మార్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మరో సారి చేతులు కలిపారు.
UGC-NET 2024 : UGC-NET 2024 పరీక్ష కోసం కొత్త తేదీల ప్రకటన
UGC-NET 2024 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 21,సెప్టెంబర్ 4 మధ్య తిరిగి నిర్వహించనున్నట్లు NTA నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది.
Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం
లడఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా పెను ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Tamilnadu: విరుదునగర్‌లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులోని విరుదునగర్, సత్తూరు సమీపంలోని బండువార్‌పట్టిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మరణించారు.
Anant, Radhika's pre-wedding: అంబరాన్ని అంటుతున్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ముఖేష్ , నీతా అంబానీ మహారాష్ట్రలో జూలై 2 న సామూహిక వివాహాన్ని నిర్వహించనున్నారు.
US Election: ట్రంప్-బైడెన్ మధ్య జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎన్నికల ముందు వాడీవేడిగా తొలి చర్చ ముగిసింది.
Rafah: రఫాలో నిరాశ్రయులపై ఇజ్రాయెల్ దాడులు.. 11 మంది మృతి
గాజా దక్షిణాన ఉన్న పశ్చిమ రఫాలో నిరాశ్రయులైన వ్యక్తుల నివాసాల గుడారాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 11 మంది మరణించారని పాలస్తీనా భద్రత వైద్య వర్గాలు తెలిపాయి.
Bengal Governor: పశ్చిమ బెంగాల్ సీఎంపై.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పరువునష్టం కేసు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పరువునష్టం కేసు నమోదు చేశారు.
Dharmapuri Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
28 Jun 2024
Telangana:కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్యెల్యే
తెలంగాణ, చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ప్రకటించారు.
Gemini: OpenAI GPT-4o కంటే కొత్త జెమినీ ఫ్లాష్ వేగవంతమైంది: గూగుల్
గూగుల్ తన తాజా AI మోడల్, జెమిని 1.5 ఫ్లాష్‌ను ఆవిష్కరించింది, ఇది OpenAI సరికొత్త మోడల్, GPT-4oని గణనీయంగా 20% అధిగమించగలదని కంపెనీ పేర్కొంది.
Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ వేగంగా చర్యలు చేపడుతున్నారు.
ISS astronauts: అంతరిక్షంలో పేలిన రష్యా ఉపగ్రహం.. ఆశ్రయం పొందిన ISS వ్యోమగాములు
అంతరిక్షంలో భారీ పేలుడు సంభవించింది. రష్యాకు చెందిన ఓ ఉపగ్రహం కక్ష్యలో 100కు పైగా ముక్కలుగా US అంతరిక్ష సంస్థలు నివేదించాయి.
Andhrapradesh: ఏపీలో రూ.5,367 కోట్ల పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం తుది మెరుగులు
ఆంధ్రప్రదేశ్లో లో 5,367 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతం, వైఎస్‌ఆర్ జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడల అభివృద్ధికి కేంద్రం రెండు ప్రాజెక్టులకు తుది మెరుగులు దిద్దినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది.
Indigo: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో పొగ తాగిన ప్రయాణికుడి అరెస్ట్
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో టాయిలెట్‌లో పొగ తాగినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
Budget 2024: బడ్జెట్'లో జాతీయ వస్త్ర నిధిని ప్రకటించవచ్చు.. ఎగుమతులను పెంచడానికి పన్ను మినహాయింపు అవకాశం
టెక్స్‌టైల్ పరిశ్రమకు బడ్జెట్‌లో భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. CNBC ఆవాజ్ సమాచారం ప్రకారం, దేశీయ పరిశ్రమ, వస్త్ర ఎగుమతులను ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీ ఫ్రంట్‌లో పెద్ద ఉపశమనం ఉండవచ్చు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్ ఇప్పుడు తమకు తాముగా AI వెర్షన్‌లను రూపొందించుకోవచ్చు
ఇన్‌స్టాగ్రామ్ "AI స్టూడియో" అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది, క్రియేటర్స్ తమ AI చాట్‌బాట్ వెర్షన్‌లను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
Space Emergency: శాటిలైట్ విడిపోవడంతో స్టార్‌లైనర్‌లో ఆశ్రయం పొందాలని సునీతా విలియమ్స్ కి ఆదేశం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉద్రిక్త పరిస్థితిలో, NASA వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక, ఇతర రిటర్న్ వాహనాల్లో అత్యవసర ఆశ్రయం పొందవలసి వచ్చింది.
Apple: ఆపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలో AI సర్వర్‌లను తయారు చేయాలని యోచిస్తోంది
ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు (AI) సర్వర్‌లను తయారు చేయాలని యోచిస్తోంది.
Parliment: నీట్ అంశంపై పార్లమెంటులో గందరగోళం.. సభా కార్యకలాపాలు జూలై 1కి వాయిదా...
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శుక్రవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ ప్రారంభమైంది.
Hina Khan: స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న బుల్లితెర నటి హీనా ఖాన్
బుల్లితెర నటి హీనా ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
Apple: ఐ ఫోన్ 16 కోసం తొలగించగల బ్యాటరీని అభివృద్ధి చేస్తున్న ఆపిల్
ఆపిల్ తన రాబోయే ఐఫోన్ సిరీస్ కోసం తొలగించగల బ్యాటరీపై పని చేస్తోంది, బహుశా ఐఫోన్ 16తో ఫీచర్‌ను ప్రారంభించవచ్చని సమాచారం.
Hemant Soren: భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు బెయిల్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది.
Xbox: మీరు త్వరలో మీ Fire TVలో Xbox గేమ్‌లను స్ట్రీమ్ చేయవచ్చు
జూలైలో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లో ఎక్స్‌బాక్స్ టీవీ యాప్‌ను ప్రారంభించాలనే ఉద్దేశాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
Reliance: ₹21 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్.. ఈ మార్కును చేరుకున్న మొదటి భారతీయ కంపెనీ
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్ల మార్కును దాటింది.
JP Morgan Bond Index: JP మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లోకి ప్రవేశించిన భారతదేశం
భారతదేశం అధికారికంగా J.P. మోర్గాన్ GBI-EM గ్లోబల్ సిరీస్ సూచీలలో భాగమైంది, ఈ చర్య దేశంలోకి $25-30 బిలియన్ల ప్రవాహానికి దారితీయవచ్చు.
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఒకరు మృతి; నిలిచిపోయిన విమాన కార్యకలాపాలు
కుండపోత వర్షాల కారణంగా దిల్లీ-ఎన్‌సీఆర్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది.ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి.
Samsung Galaxy Watch Ultra లాంచ్‌కు ముందే లీక్
శాంసంగ్ రాబోయే Galaxy Watch Ultraతో పాటు Galaxy Watch7, Galaxy Buds3 , Galaxy Buds3 ప్రో చిత్రాలు జూలై 10న కంపెనీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కు ముందు లీక్ అయ్యాయి.
Karnataka: పుణె-బెంగళూరు హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని 13 మంది మృతి
కర్ణాటకలోని హవేరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
Mumbai: ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలి అసలు రహస్యం బయటపడింది.. షాక్ కి గురిచేస్తున్న డీఎన్‌ఏ రిపోర్ట్
ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మానవ వేలు కనిపించింది. ఈ వేలు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్.. మొబైల్ డేటా ప్లాన్‌లు 21% పెంపు
భారతీ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ , పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరికీ 11-21% సుంకాన్ని పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది, ఇది జూలై 3 నుండి అమలులోకి వస్తుంది.
Tesla: టెస్లా డిజైన్ మార్పులతో EV నాణ్యత ర్యాంకింగ్‌లలో క్షీణత
టెస్లా, ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) నాణ్యతలో అగ్రగామిగా ఉంది. కస్టమర్‌లను అసంతృప్తికి గురిచేసిన డిజైన్ సవరణల కారణంగా దాని ఖ్యాతి క్షీణించింది.
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ఆగిపోయిన GIS..పెరగనున్న జీతం
ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు వచ్చే నెల జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం సెప్టెంబర్ 1, 2013 తర్వాత చేరిన ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Jio tariff hike: మీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఎలా మారాయి
భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అన్ని మొబైల్ ప్లాన్‌లలో 12-25% టారిఫ్ ను పెంచనున్నట్లు ప్రకటించింది.
Youtube: యూట్యూబ్ ప్రీమియం కోసం కంపెనీ కొత్త ప్లాన్‌లను లాంచ్ చేస్తోంది.. కొత్త ఫీచర్లు కూడా..
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తన యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం కొత్త ప్లాన్‌లపై పని చేస్తోంది.
ABHYAS: విజయవంతంగా ట్రయల్స్‌ని పూర్తి చేసిన హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ 'అభ్యాస్'
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో ఘనతను సాధించింది.
T20 World Cup 2024: ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్
టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీ ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టును ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.
Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం.. పైకప్పు కూలి 6 మందికి గాయాలు
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు.
Parliament Session 2024: నేటి నుంచి ధన్యవాద తీర్మానంపై చర్చ.. నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షాలు
లోక్‌సభ ప్రత్యేక సెషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పార్లమెంట్ ఉభయ సభల్లో నేటి(శుక్రవారం) నుంచి చర్చ ప్రారంభం కానుంది.