అమెరికా: వార్తలు
Deportation: చేతులకు సంకెళ్లు,నేలపై పడుకోబెట్టి.. అమెరికా నుంచి బామ్మ డిపోర్ట్
అమెరికాలో మూడున్నర దశాబ్దాలుగా జీవనం సాగించిన 73 ఏళ్ల సిక్ వృద్ధురాలు హర్జీత్ కౌర్ జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.
Trump-Pak PM Meet: ట్రంప్‌తో భేటీ అయ్యిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా
అమెరికా, పాకిస్థాన్ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే.
India-US: భారత్‌కు నేను పెద్ద అభిమానిని.. ద్వైపాక్షిక బంధంపై అమెరికా ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు
తమ అద్భుత మిత్రదేశమైన భారతదేశంతో ఇంధన రంగంలో సహకారాన్నిమరింత విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు అగ్రరాజ్య ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు.
Donald Trump: రష్యా ఫైటర్ జెట్లను కూల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని రెండు ప్రధాన శక్తుల మధ్య వివాదం గంభీరంగా ముదురుతోంది.
H-1B Fee Hike: ఎల్-1, ఒ-1 వీసాలు.. హెచ్-1బీకి ప్రత్యామ్నాయ మార్గాలివే!
అమెరికాలో (USA) టెక్ ఉద్యోగాల కోసం కీలకమైన హెచ్-1బీ వీసా ఫీజు 1,00,000 డాలర్ల(సుమారు రూ.88 లక్షలు) కు పెరగడంతో భారత యువత నిరాశలో మునిగింది.
Indian origin CEOs: H-1Bవీసా ఫీజుల వేళ.. రెండు US కంపెనీలలో భారత సంతతికి చెందిన CEOలకు పదవి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల ఫీజును 215 డాలర్ల నుండి ఒక్కో లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే.
Lord Hanuman: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తు గల హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.
H-1b Visa: ఐటీ రంగానికి ఆందోళన, కీలక రంగాలకు ఊరట.. హెచ్-1బీ వీసా ఫీజు మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఒక లక్షడాలర్ల ఫీజు విధించడం మన దేశ ఐటీ రంగానికి పెద్ద సవాలుగా మారింది.
Charlie Kirk: 'నా భర్తను చంపిన నిందితుడిని క్షమిస్తున్నా'.. ట్రంప్ సమక్షంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కీలక ప్రకటన
చార్లీ కిర్క్‌ను హత్య చేసిన వ్యక్తిని తాను క్షమించేశానని, ఆయన భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు.
India- USA: ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!
H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలలో భయాన్ని సృష్టించింది.
Microsoft: హెచ్-1బీ వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రండి.. మైక్రోసాఫ్ట్ కీలక సూచన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా పెంచే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన నేపథ్యంలో ప్రపంచ టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి.
H-1B visa applications: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసా దరఖాస్తుదారులపై భారీ రుసుము
అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలనే భారతీయులకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ (H1-B) వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Big Insult to Indians: పనికిరాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. H-1B సెక్రటరీ హోవర్డ్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా నియమాల్లో భారీ మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అయ్యాయి.
USA: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో కలకలం.. 1,800 విమానాలకు అంతరాయం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA) విమాన సర్వీసులకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. టెలికాం సర్వీసుల్లో వచ్చిన లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు.
Chabahar Port Waiver Revoked: చాబహార్ పోర్ట్‌పై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్ తన అణు కార్యక్రమాలను కొనసాగిస్తోందన్న కారణంగా, ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో పెద్ద అడుగు వేసింది.
Tariff On India: నవంబర్ చివరి నాటికి అమెరికా 25 శాతం టారిఫ్ తొలగించే అవకాశం: CEA
రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నారంటూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది
US Federal Reserve: ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve)ఒక కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.
Pennsylvania Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ముగ్గురు పోలీసులు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) నార్త్ కొడోరస్ టౌన్‌షిప్‌లో ఒక దుండగుడు పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు.
Pakistan: అమెరికా రాజకీయ నాయకులే అవినీతిపరులు : పాక్ మంత్రి
ఓ వైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే, మరో వైపు ఆయన కేబినెట్ మంత్రులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.
USA: కరేబియన్ సముద్రంలో వెనెజువెలా పడవపై అమెరికా దాడి
కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల చొరబడుదలను అడ్డుకోవడానికి అమెరికా సైన్యాలు వెనెజువెలాకు చెందిన మరో పడవపై దాడి చేశాయి.
USA: అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశిస్తే శిక్ష తప్పదు.. అమెరికా హెచ్చరిక
అమెరికాలోని డాలస్‌లోని ఓ మోటెల్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ దారుణంగా హత్య చేశాడు.
Harjit Kaur: అమెరికాలో 73 ఏళ్ల భారత సంతతి మహిళ అరెస్ట్.. స్థానికుల నిరసన
అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Howard Lutnick: భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభా ఉంది కానీ మా మొక్కజొన్నను కొనుగోలు చేయరు: హోవార్డ్ లుట్నిక్
భారతదేశం 140 కోట్ల ప్రజలున్నట్లు గొప్పలు చెప్పుకొంటుందని, కానీ అమెరికా నుంచి మాత్రం బుట్టెడు మొక్కజొన్న పొత్తులు కొనదని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు.
Most Powerfull Military Forces: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఉన్న దేశం ఇదే.. భారత్ స్థానం ఎంతంటే?
తాజా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, పోలాండ్ రష్యాపై డ్రోన్ దాడి జరిగిందని ఆరోపిస్తోంది, అదే సమయంలో అరబ్ ప్రపంచం ఖతార్‌పై ఇజ్రాయెల్ ఇటీవల వైమానిక దాడి చేసినట్లు తెలిపింది.
Charlie Kirk: చార్లీ కిర్క్ హత్య కేసు.. నిందితుడు ఎలా దొరికాడంటే?
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ హత్య అమెరికాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క తూటాకు చార్లీ కిర్క్ కుప్పకూలిపోయాడు.
Bill Hagerty: భారత సైనికులపై చైనా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధ ప్రయోగం.. సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా సెనేటర్ బిల్ హ్యాగెర్టీ
భారత-చైనా సరిహద్దులో ఐదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘర్షణలో చైనా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సీనేటర్ బిల్ హ్యాగెర్టీ సంచలన ఆరోపణలు చేశారు.
India-USA: భారత్‌ను చైనాకి దూరం చేసి.. అమెరికాకి దగ్గర చేయడం మా ప్రాధాన్యం: అమెరికా రాయబారి
భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య సుంకాల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలోని డాలస్ నగరంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.
Howard Lutnick: రష్యాతో చమురు కొనుగోలు ఆపితేనే భారత్ తో వాణిజ్య చర్చలు: లూట్నిక్
భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్చలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
China-USA: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా.. తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు ..
అమెరికాకు చైనా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశీయ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, ఇతర దేశాలు వారి స్వతంత్ర నిర్ణయాలను గౌరవించాల్సిందని చైనా స్పష్టం చేసింది.
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్‌పై హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు,ప్రముఖ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు.
Green Card: అక్టోబర్ వరకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని నిలిపేసిన అమెరికా
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం,వీసాలు సులభంగా పొందడం గడచిన కాలంలో కష్టతరమైనదైపోయింది.
US Govt :టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే ఔషధ ప్రకటనలపై కఠిన నిబంధనలు
అమెరికా ప్రభుత్వ టెలివిజన్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఔషధ ప్రకటనల నియంత్రణ విషయంలో కఠిన చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చింది.
pig kidney transplants: పంది కిడ్నీ మార్పిడి కోసం మొదటి మానవ పరీక్షలను ఆమోదించిన అమెరికా
అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) మొదటిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పై మానవ ప్రయోగానికి ఆమోదం తెలిపింది.
US immigration: వీసాదారులకు హెచ్చరిక.. సైడ్ ఇన్‌కమ్‌పై ట్రంప్ యంత్రాంగం దృష్టి!
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. అనేక వీసాదారులను దేశం నుండి తీసివేసే ప్రయత్నంలో విస్తృత అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
USA Visa: అమెరికా వీసా నిబంధనలు కఠినతరం.. . తక్షణమే అమల్లోకి..!
అమెరికా (USA) వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు మరో చేదువార్త వెలువడింది.
America: అమెరికాలో ఉద్యోగాల వృద్ధి క్షీణిస్తోంది.. జాబ్ మార్కెట్‌పై మూడీస్ ఆందోళన
అమెరికాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఆందోళనకర దిశగా వెళ్తోందని ప్రముఖ ఆర్థిక సంస్థ 'మూడీస్ అనలిటిక్స్' హెచ్చరించింది.
KP Fabian: భారత్‌పై సుంకాల బెదిరింపులు ఫలించలేదని ట్రంప్ గ్రహించారు: మాజీ దౌత్యాధికారి కేపీ ఫాబియన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో తమ సంబంధాల విషయంలో ఇటీవల మెత్తబడినట్లు కనిపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు మాజీ దౌత్య నిపుణుడు కేపీ ఫాబియన్ విశ్లేషించారు.
Trump Tariffs: రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 'మరిన్ని'ఆంక్షలు.. అప్పుడే మాస్కో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది : యుఎస్ ట్రెజరీ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) ఇటీవల రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
US :అమెరికాలో ఉక్రెయిన్ శరణార్థి దారుణ హత్య.. వెలుగులోకి హత్య దృశ్యాలు
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్థిని ఒక మానవ దుండగుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు.