Loading...

అమెరికా: వార్తలు

America: భద్రతాధికారులను భయపెట్టిన అనుమానాస్పద వస్తువు.. వైట్‌హౌస్‌కు తాళం…

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి తాత్కాలికంగా లాక్ వేసారు.

15 Jul 2025
• ఉక్రెయిన్

Explained: పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడుతుంది..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు ఏర్పడింది. ఉక్రెయిన్‌కు "పేట్రియాట్" ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

Kentucky: కెంటుకీలోని చర్చి, విమానాశ్రయంలో కాల్పులు.. దుండగుడితో సహా ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు త‌రచూ చోటుచేసుకుంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

13 Jul 2025
• ప్రపంచం

USA:అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు

అమెరికాలో హింస, బెదిరింపుల కేసుల్లో భారతీయ మూలాలున్న 8 మందిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల సంబంధాలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది.

US: రూ.7 లక్షల కోట్ల టారిఫ్ భారంతో అమెరికా కంపెనీలకు కఠిన పరీక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలు ఆ దేశంలోని ప్రముఖ కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశముందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి.

GTRI: డాలర్‌కు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న దేశాలు.. అమెరికా ఆర్థిక ఆంక్షలే కారణం: జీటీఆర్‌ఐ

అమెరికా ప్రతిపక్ష దేశాలను ఒత్తిడికి గురిచేయడానికి చేపడుతున్న ఆర్థిక ఆంక్షలే ప్రపంచ దేశాలను డాలర్‌ ఆధారిత వ్యవస్థల నుంచి దూరంగా నెట్టుతున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనీషియేటీవ్‌ (GTRI) అభిప్రాయపడింది.

America: లాస్ ఏంజిల్స్‌లోని విల్మింగ్టన్‌లో కూలిన సొరంగం.. 31 మంది కార్మికులకు తప్పిన ప్రమాదం

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ పరిధిలోని విల్మింగ్టన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం అకస్మాత్తుగా కూలిపోయింది.

US student visa: అమెరికా చదువులకు భారీగా తగ్గిన విద్యార్థి వీసాలు.. ఎందుకంటే..?

ఈ సంవత్సరం అమెరికాలో విద్యను అభ్యసించాలనే ఆశతో ముందుకు వచ్చిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది.

Reciprocal Tariffs: జపాన్,దక్షిణ కొరియాలపై 25% ప్రతీకార సుంకాలు.. చర్చలకు రావాలని మిగిలిన దేశాలకు సూచన

ఆసియా ఖండంలో అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వాములైన జపాన్‌, దక్షిణ కొరియా దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల మోత మోగించారు.

USA Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం

అమెరికాలోని గ్రీన్‌కౌంటీలో జరిగిన ఒక దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమయ్యారు.

Texas floods: టెక్సాస్‌ వరద భీభత్సం.. క్షణాల్లో రహదారి మాయం.. సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో..!

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. తాజాగా అక్కడ జరిగిన విపత్కర పరిస్థితుల్లో మరణించిన వారి సంఖ్య 82కి పెరిగింది.

07 Jul 2025
• టెక్నాలజీ

Water From Air: గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారుచేసే టెక్నాలజీ.. అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

ఇకపై తాగునీటి కోసం భూమిని తవ్వాల్సిన అవసరం లేకుండానే, గాలినుంచి స్వచ్ఛమైన నీటిని సులభంగా పొందే అవకాశం అందుబాటులోకి రానుంది.

05 Jul 2025
• భారతదేశం

Nehal Modi : పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు.. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడి అరెస్టు!

డైమండ్ కుంభకోణంలో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీ (Nehal Modi) ఇప్పుడు అమెరికాలో అరెస్టయ్యాడు.

05 Jul 2025
• వరదలు

Texas Floods: టెక్సాస్‌లో వరదలు.. 25 మంది బాలికలు గల్లంతు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా అతిపెద్ద వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తీవ్ర వర్షాల ప్రభావంతో గ్వాడాలుపే నది పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి.

Big Beautiful Bill: బిగ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల 'సభ' ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన కలల ప్రణాళికగా చెప్పుకునే 'బిగ్ బ్యూటిఫుల్ బిల్‌' (Big Beautiful Bill) కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

USA: అమెరికా షికాగోలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, 14 మంది గాయాలు

అమెరికాలోని షికాగో నగరంలో కాల్పుల ఘటన ఉద్రిక్తతను కలిగించింది.

Student Visa: దేశీ విద్యార్థులపై మరో ఆంక్షల కత్తి.. 'సమయ పరిమితి'ని ప్రతిపాదించిన ట్రంప్

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులపై మరోసారి ఆంక్షల కత్తి వేలాడుతోంది.

02 Jul 2025
• భారతదేశం

Jai Shankar: జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక!

అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.

02 Jul 2025
• ఉక్రెయిన్

US-Ukraine: ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆయుధ సరఫరాకు బ్రేక్‌!

రష్యాతో భీకర యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సహాయం అందజేస్తున్న అమెరికా, ఇప్పుడు అనూహ్యంగా షాకిచ్చింది.

USA: రష్యాతో వ్యాపారం చేస్తే.. భారత్, చైనాలపై 500% సుంకం: అమెరికా హెచ్చరిక

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే భారత్‌, చైనా లాంటి దేశాలపై భారీగా.. ఏకంగా 500 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా హెచ్చరించింది.

India-US Relations: అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక మిత్రదేశం.. త్వరలో వాణిజ్య ఒప్పందం: వైట్ హౌస్

భారతదేశంతో ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేకమైందని అమెరికా మళ్లీ వెల్లడించింది.

30 Jun 2025
• బిజినెస్

Remittance tax to 1 pc: అమెరికాలో భారతీయులకు భారీ ఊరట.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికి తగ్గింపు

అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు తాజాగా ఎంతో ఉపశమనం లభించింది.

US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి

అమెరికాలోని వాయవ్య రాష్ట్రం ఇడాహోలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

28 Jun 2025
• కెనడా

Donald Trump: డిజిటల్‌ ట్యాక్స్‌పై భగ్గుమన్న ట్రంప్‌.. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కెనడా విధిస్తున్న డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (Digital Services Tax - DST)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Iran: డీల్‌ కావాలంటే ఖమేనీకి గౌరవం ఇవ్వాలి : ట్రంప్‌కు ఇరాన్‌ హితవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

Donald Trump: 'అధ్యక్ష పదవి ఎంతో ప్రమాదకరం'.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయమ్యాయి. ఆ హోదా ఎంతటి ప్రమాదకరమో వివరించారు.

Flight: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. వెగాస్‌కు తిరిగి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం

విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగిన భయానక ఘటన అమెరికాలోని లాస్‌వేగాస్‌ నగరంలో చోటుచేసుకుంది.

25 Jun 2025
• ప్రపంచం

US: రహస్య అణ్వాయుధ ప్రణాళిక.. పాక్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు సిద్ధం!

పాకిస్థాన్‌ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (Long-range nuclear ballistic missile) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్‌ (US) నిఘా సంస్థలు ప్రకటించాయి.

25 Jun 2025
• భారతదేశం

US Embassy: వీసా ప్రివిలేజ్ మాత్రమే.. అక్రమ ప్రవేశంపై US ఎంబసీ గట్టి హెచ్చరిక!

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం వలసదారులపై మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేసింది.

Trump: నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేట్.. అంతర్జాతీయంగా విమర్శలు!

నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష రోజురోజుకీ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఆయన పేరును అధికారికంగా నామినేట్ చేశారు.

23 Jun 2025
• ఇరాన్

Oil prices: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ప్రభావం.. 10శాతం పెరిగిన చమురు ధరలు!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ఇటీవల జరిపిన వైమానిక దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి.

23 Jun 2025
• ఇరాన్

PIB Fact Check: ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం నిజమేనా?

'ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌' పేరుతో ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులు ఇటీవలే జరిగాయి.

Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం.. రష్యా, చైనా ఏం చేయబోతున్నాయి?

ఇప్పటిదాకా ఒక్క లెక్క... ఇప్పటినుండి ఇంకో లెక్క. అణ్వస్త్ర దేశం ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన కఠిన హెచ్చరిక ఇదే.

22 Jun 2025
• ఇరాన్

High alert: అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. పలుచోట్ల హై అలర్ట్‌ ప్రకటించిన యూఎస్‌!

పశ్చిమాసియాలో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ (Iran vs Israel) యుద్ధం తీవ్రతరం కావడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

Iran: అమెరికా శాశ్వత గాయం మోసుకోవాల్సిందే : ఇరాన్‌ విదేశాంగ మంత్రి

తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరఘ్చి తీవ్రంగా ఖండించారు. అమెరికా శాశ్వత గాయం మోసుకుపోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

22 Jun 2025
• ఇరాన్

Iran-Israel: 'చరిత్రని మార్చే నిర్ణయం'.. అమెరికా దాడులపై నెతన్యాహు వ్యాఖ్య!

ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్‌ అణుకేంద్రాలపై అమెరికా (USA) బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

22 Jun 2025
• ఇరాన్

US: ఫోర్డో అణుకేంద్రం నేలమట్టం..? అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడి!

అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌ అణుకేంద్రాలపై తీవ్ర దాడులకు పాల్పడింది. ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై భారీ బాంబులు వేసినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు.

CM Omar Abdullah: అమెరికా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం.. ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్‌ల లంచ్‌ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.