Loading...

ఇజ్రాయెల్: వార్తలు

Netanyahu: నెతన్యాహూ మ‌ర‌ణించారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో ఇదే!

ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఈ వీడియో నెటిజన్లలో అనుమానాలను రేకెత్తించింది.

14 Mar 2026
• అమెరికా

US Drones: ఇరాన్ దాడులకు కౌంటర్.. పశ్చిమాసియాలో 10 వేల అమెరికా డ్రోన్లు

అమెరికా-ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌ పై దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

13 Mar 2026
• ఇరాక్

Ali Jafari: అమెరికా వ్యూహాలకు అడ్డుకట్ట వేసిన 'మొజాయిక్‌ డిఫెన్స్‌'.. ఎవరీ వ్యూహకర్త జఫారీ?

దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇరాక్‌పై యుద్ధం చేసిన అమెరికా,కేవలం నెలరోజుల్లోనే సద్దాం హుస్సేన్‌ సైన్యాన్ని పూర్తిగా ఓడించింది.

13 Mar 2026
• బంగారం

Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. తాజా రేట్లు ఇవే

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

13 Mar 2026
• ఇరాన్

Lebanon: ఇరాన్,లెబనాన్‌లపై దాడుల్లో 21 మంది మృతి.. బీరుట్‌లో పర్యాటక ప్రాంతంపై బాంబులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు.

12 Mar 2026
• ఇరాన్

Iran war Minab school strike: మినాబ్ స్కూల్‌పై క్షిపణి దాడి.. ఇది యుద్ధ నేరమా? అంతర్జాతీయ చట్టం ఏమంటోంది

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన మొదటి గంటల్లోనే ఒక ఘోర ఘటన చోటుచేసుకుంది.

12 Mar 2026
• ఇరాన్

West Asia conflict: ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. LPG, CNG, PNG, LNG గురించి షాకింగ్ వివరాలు

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై కనిపిస్తోంది.

12 Mar 2026
• ఇరాన్

Iran: యుద్ధం ఆగాలంటే మూడు డిమాండ్లు: ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది.

12 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి నౌకలకు మృత్యుమార్గం..!

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతిస్పందన మరింత తీవ్రంగా మారుతోంది.

11 Mar 2026
• ఇరాన్

Iran: చమురు కేంద్రాలపై దాడుల అనంతరం ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఆరోగ్య సమస్యలపై ఆందోళన

ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే అక్కడి పలు ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

10 Mar 2026
• ఇరాన్

US‑Israel war with Iran: అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ప్రభావం.. భారత విమానయాన రంగానికి రూ.18 వేల కోట్ల నష్టం!

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో భారత విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

09 Mar 2026
• ఇరాన్

Kharg Island|: ఇరాన్ యుద్ధం వేడెక్కుతోంది.. ఖర్గ్ ద్వీపం టార్గెట్ అవుతుందా..?

అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

Trump On Iran War : ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

09 Mar 2026
• అమెరికా

US and Israel's war with Iran: అమెరికా,ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం 10వ రోజు… ఇప్పటివరకు ఏం జరిగింది?

అమెరికా,ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం పదో రోజుకు చేరుకుంది.

Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

08 Mar 2026
• ఇరాన్

Netanyahu: ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి.. నెతన్యాహు హెచ్చరిక

ఇరాన్‌పై జరుగుతున్న తీవ్ర దాడుల నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందున్న రోజుల్లో ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.

08 Mar 2026
• ఇరాన్

Iran: ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డ ఖమేనీ కుమారుడు

ఇజ్రాయెల్‌ వాయుసేన ఇరాన్‌ నాయకత్వంపై మొదటి దాడి మరిన్ని వివరాలతో వెలుగులోకి వచ్చింది.

07 Mar 2026
• ఇరాన్

Iran: యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన ప్రకటన.. పొరుగు దేశాలకు క్షమాపణ

మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మసౌద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అధ్యక్షుడైన ఆయన టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు.

07 Mar 2026
• ఇరాన్

Blue Sparrow missile: 'స్పేస్ నుంచి దాడి చేసే క్షిపణి' బ్లూ స్పారో అంటే ఏమిటి? ఖమేనీ హత్యలో ఎలా ఉపయోగించారు?

అలీ ఖమేనీ లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఉపయోగించినట్లు చెబుతున్న 'Blue Sparrow missile' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

07 Mar 2026
• ఇరాన్

Israel-Iran: ఖమేనీ బంకర్లపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు.. వీడియో వైరల్

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు భారీ దాడులు-ప్రతిదాడులతో పశ్చిమాసియాను కుదిపేస్తోంది.

Israel: ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ గుప్త ఆపరేషన్.. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన 'బ్లూ స్పారో' క్షిపణులు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ అమలు చేసిన ఆపరేషన్ గురించి ఆసక్తికర వివరాలు బయటకు వస్తున్నాయి.

06 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసే యోచన లేదు: ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేశాయి.

06 Mar 2026
• అమెరికా

Dimona nuclear site: ఇజ్రాయెల్‌ డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ గురి..

ఇజ్రాయెల్‌ ఒక్క అణు రియాక్టర్‌ కోసం గతంలో అమెరికానే మోసం చేసింది. అది దాని అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది

Israel: ఖమేనీని తొలగించాలని నవంబర్‌లోనే నిర్ణయించుకొన్నాం… ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రివర్గం కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

05 Mar 2026
• ఇరాన్

Israel: టెహ్రాన్‌లో భారీ వైమానిక దాడులు.. 5వేల బాంబులతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ చేపట్టిన సంయుక్త దాడులు ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

05 Mar 2026
• అమెరికా

USA: ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌,ఇరాన్‌ మధ్య తీవ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

04 Mar 2026
• అమెరికా

Mojtaba Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో కొత్త లీడర్.. ముజ్తబా ఎవరు?

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం వెలువడడంతో, దేశంలో తదుపరి నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది.

04 Mar 2026
• ఇరాన్

Irans secret nuclear facility: ఇరాన్ రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

S-400: భారత్‌కు మరిన్ని ఎస్-400లు.. రష్యాతో మరో భారీ డీల్‌కు సిద్ధం!

భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

03 Mar 2026
• ఇరాన్

Seyed Majid Ebn Al-Reza: ఇరాన్‌కు మరో షాక్.. కొత్త రక్షణ మంత్రి కూడా దాడుల్లో మృతి!

ఇరాన్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

03 Mar 2026
• ఇరాన్

Airline ticket prices increase: ఇరాన్‌ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత విమానయాన రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. భారతనుండి ఇతర దేశాల వైపు వెళ్లే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి.

03 Mar 2026
• అమెరికా

IAEA: నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగినట్టు ఐఏఈఏ నిర్ధారణ

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న నతాంజ్ అణు కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది.

03 Mar 2026
• ఇరాన్

'Murdered in cold blood': ఇరాన్‌లో బాలికల స్కూల్‌పై దాడి.. 165 మంది మృతి

ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై అక్కడి మీడియా సంచలన వివరాలు వెల్లడించింది.

03 Mar 2026
• అమెరికా

Amazon Data Centers: డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్

అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.

03 Mar 2026
• అమెరికా

war cost the US: పశ్చిమాసియా సంక్షోభం.. అమెరికాకు రూ.3 లక్షల కోట్లకు పైగా ఖర్చు

అమెరికా-ఇరాన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న విభేదాలు గత వారం నుంచి మరింత తీవ్రమయ్యాయి.

Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య ఘటనను ఎందుకు ఖండించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.

03 Mar 2026
• ఇరాన్

Oil prices : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు 200 డాలర్లకు చేరే ప్రమాదం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

03 Mar 2026
• ఇరాన్

Khamenei: ట్రాఫిక్ కెమెరాల నుంచి ఫోన్ టవర్‌ల వరకు… ఖమేనీ ట్రాకింగ్ ఆపరేషన్ బహిర్గతం

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచర్యం నడిపిందనే సంచలన వార్త బయటకు వచ్చింది.

03 Mar 2026
• అమెరికా

Riyadh: ఇరాన్ ప్రతీకార దాడులు.. రియాద్‌లోని యూఎస్‌ ఎంబసీపై దాడులు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది.

02 Mar 2026
• ఇరాన్

China: ఇరాన్ సంక్షోభం: బీజింగ్ 'సైలెంట్ స్ట్రాటజీ' వెనక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చైనా ఎందుకు మౌనం వహిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.