ఇజ్రాయెల్: వార్తలు
Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి
ఇజ్రాయెల్, గాజా పై విధ్వంసాత్మక దాడులను కొనసాగిస్తోంది.
Israel: శక్తిమంతమైన లేజర్ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్ తాము అభివృద్ధి చేసిన లేజర్ ఆయుధ శక్తిని ప్రత్యక్ష యుద్ధంలో ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది.
Israel : ఇజ్రాయెల్ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన హింసాత్మక దాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Israel:19 వేల మంది చిన్నారులను హత్య చేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ తీవ్ర ఆరోపణలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు గాజాలోని సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు
అణ్వాయుధాల ఒప్పందం అంశంలో ఇరాన్‌తో మరోసారి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. ఒక్క రోజులో 146 మంది మృతి
ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తున్నాయి. గత 24 గంటల్లో 146 మంది పాలస్తీనియులు మృతిచెందారు.
Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు
కొన్ని రోజులుగా పాకిస్తాన్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది.
Israel: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్లాన్.. సైనిక వ్యూహం ముమ్మరం!
ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం గాజా పట్టణాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు, అదికాగా అక్కడ నిరవధికంగా మోహరించేందుకు ఓ వ్యూహాన్ని ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Israel: సిరియా అధ్యక్ష భవనం సమీపంలో ఇజ్రాయెల్ సైనిక దాడులు
గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై కొనసాగించిన సైనిక చర్యల తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని సిరియాపై సారించింది.
Isreal wild fire: ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం.. జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు
ఇజ్రాయెల్‌లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. జెరూసలెం శివారులోని అరణ్య ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి.
Israel-Hamas: గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ మిస్‌ఫైర్.. సొంత ప్రజల మీద బాంబు
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దళం గాజాలోని హమాస్‌పై జరిపే దాడుల భాగంగా, ఇటీవల ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Israel: ఇజ్రాయెల్‌లో ఇద్దరు బ్రిటన్ ఎంపీలు నిర్భందం.. విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి
ఇజ్రాయెల్ (Israel)ను సందర్శించిన బ్రిటన్ (UK)కు చెందిన ఇద్దరు ఎంపీలను అక్కడి భద్రతా అధికారులు తాత్కాలికంగా నిర్బంధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
Israel-US: అమెరికాపై విధించిన సుంకాలను రద్దు చేసిన ఇజ్రాయెల్!
ప్రపంచంలోని పలు దేశాలపై విధించనున్న ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Israel-Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత సలాహ్ అల్-బర్దావీల్ హతం
గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ (Hamas) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెల్‌అవీవ్ తీవ్ర దాడులకు దిగుతోంది.
Hamas-Israel: హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం
హమాస్ ఉగ్రవాద సంస్థను పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తోంది.
Houthis: ఇజ్రాయెల్-హూతీల మధ్య ఉద్రిక్తతలు.. విమానాశ్రయంపై దాడికి ప్రయత్నం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Israel-Hamas: ఇజ్రాయెల్ కఠిన చర్య.. గాజాలో విద్యుత్ కట్, నీటి సంక్షోభం తీవ్రతరం
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజా సర్వనాశనం అయ్యింది.
Hamas: హమాస్ కీలక ప్రకటన.. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధం!
ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే, మిగిలిన బందీలను ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ పలుమార్లు ప్రకటించింది.
Israel-Hamas: హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం
ఇజ్రాయెల్‌లోని బాట్‌యామ్ సిటీలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి మూడు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి.
Benjamin Netanyahu: బేబీ కిఫిర్ బిబాస్, అతని కుటుంబం ఇక లేరు.. నేతన్యాహు భావోద్వేగ ప్రకటన
ఫిబ్రవరి 19 హృదయ విచాకరమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
US-Israel: అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్.. ఆసక్తిరేపుతున్న హలేవి టూర్
ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఈరోజు నుండి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.
Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్.. అమెరికా నిఘా హెచ్చరిక
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.
Israel: ఇజ్రాయెల్ నూతన సైన్యాధిపతిగా ఇయల్ జమీర్
ఇజ్రాయెల్ కొత్త సైన్యాధిపతిగా మాజీ మేజర్ జనరల్ ఇయల్ జమీర్ నియమితులయ్యారు.
US Airstrike On Syria: సిరియాపై యుఎస్ వైమానిక దాడి.. అల్ ఖైదా నాయకుడు హతం
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది.
DeepSeek: డీప్‌సీక్ సెన్సిటివ్ డేటా వెబ్‌కు బహిర్గతం: ఇజ్రాయెల్ సైబర్ సంస్థ
చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (Deepseek) దూకుడు కొనసాగిస్తోంది.
Iron Dome: ఐరన్ డోమ్ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్ ప్రకటన
ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడితే, తొలి గుర్తుకు వచ్చే విధానం దుర్భేద్యమైన ఐరన్ డోమ్ వ్యవస్థ.
Israel-Hamas: 477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి
గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా శనివారం హమాస్, నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది.
Israel-Hamas ceasefire : కాల్పుల విరమణ ఒప్పందం అమలు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
Netanyahu: అమల్లో కాల్పుల విరమణ ఒప్పందం.. కానీ యుద్ధం చేసే హక్కు మాకు ఉంది : నెతన్యాహు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Israel: స్థానికంగా భారీ బాంబుల తయారీకి ఇజ్రాయెల్ సిద్ధం!
ఇజ్రాయెల్ ఆయుధ సరఫరాలో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో కీలకమైన అడుగులు వేస్తోంది.
Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత.. రెండు రోజుల్లో 100 టార్గెట్‌లపై వాయుసేన దాడి
ఇజ్రాయెల్ తన దాడులను హమాస్‌పై తీవ్రతరం చేసింది. గత రెండు రోజులలో 100 కంటే ఎక్కువ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Israel-Hamas: 'మేము బందీగా ఉన్నాం.. కాపాడండి'.. హమాస్ చెరలో ఇజ్రాయెల్ నిఘా సైనికురాలు విజ్ఞప్తి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు కొనసాగుతుండగా, హమాస్ తమ చెరలో ఉన్న బందీల వీడియోలను విడుదల చేస్తోంది.
Israel: "హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను మేమే చంపేశాం".. ధ్రువీకరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇటీవల ఒక ప్రకటనలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను హత్య చేసిన విషయాన్ని ధ్రువీకరించారు.
USA: యెమెన్ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తతంగా మార్చాయి.
Israel-Hamas: గాజాలో పాఠశాలలపై దాడి.. 69 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా కొనసాగుతోంది.
Israel: టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భారీ దాడి.. 2012 తర్వాత సిరియాలో మొదటిసారి
సిరియాలోని టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది.
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణ
సిరియా పతనం నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్ తన చర్యలను ముమ్మరం చేసింది.
Gaza-Israel War: గాజాలో వైమానిక దాడి.. 29 మంది మృతి
ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రాంతంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Israel: ఇజ్రాయెల్ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా ప్రాంతంలో పరిస్థితులు మరింత అస్తవ్యస్తమవుతున్నాయి.