ఇజ్రాయెల్: వార్తలు
Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Netanyahu:'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బంది లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
THAAD క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి?ఇజ్రాయెల్‌లో అమెరికా ఎవరిని మోహరిస్తోంది?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఇంతలో, అమెరికా తన అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలలో ఒకటైన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD)ని ఇజ్రాయెల్‌లో మోహరించినట్లు ప్రకటించింది.
Hezbollah: హెజ్బొల్లా ఆర్మీ బేస్‌పై దాడి.. ఐడీఫ్ ఆర్మీ చీఫ్ మృతి అంటూ ప్రచారం
బిన్యమిన ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా అనుమానిత మనవరహిత విమానాలు దాడి చేశాయి.
Israeli Air Strikes: గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. ముగ్గురు మృతి.. 40మందికి గాయాలు
ఇజ్రాయెల్ దళాలు తమ దాడిని ఉత్తర గాజాలో మరింత విస్తరించాయి.
Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 19 మంది పౌరులు మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దీనివల్ల గాజా ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన..
బీరుట్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ దళాలపై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..22 మంది మృతి
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్‌ల మధ్య యుద్ధం కారణంగా పరిస్థితి తీవ్రతరం అవుతోంది.
Hamas:ఇజ్రాయెల్‌పై భారీగా ఆత్మాహుతి దాడులకు సిన్వార్ కుట్ర..వెల్లడించిన వాల్‌స్ట్రీట్ కథనం
హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేయాలని యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం.
israel: ఇజ్రాయెల్ కొత్త 'లైట్ బీమ్' డిఫెన్స్ సిస్టమ్.. అమెరికాలో ప్రదర్శన
ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చే రోజుల్లో అమెరికాలో తన సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.
Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య యుద్ధంతో అట్టుడుకుతోంది. హిజ్బుల్లాకు చెందిన ఓ అధికారి లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించారని సమాచారం.
Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం.. లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారింది. నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై 130 క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.
Hamas: సజీవంగా ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్
అక్టోబర్ 7న జరిగిన దాడులకు సూత్రధారి, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Israel: ఏడాదిలో 728 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి.. కీలక డేటా వెల్లడించిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) కీలక సమాచారం విడుదల చేసింది.
Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో గట్టిషాక్... నస్రల్లా వారసుడు హతం
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై తీవ్రమైన దాడులను చేస్తోంది.
Israel - Hezbollah: లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ కీలక నేత మృతి
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య తాజా దాడుల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మరణించినట్లు తెలుస్తోంది.
Israel strike: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ దాడి
ఇజ్రాయెల్ మరో భారీ వైమానిక దాడి లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిపినట్లు సమాచారం.
Hassan Nasrallah: మరణానికి ముందే కాల్పుల విరమణకు అంగీకరించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా : లెబనాన్ మంత్రి
ఇజ్రాయెల్ హిజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన తర్వాత, పశ్చిమాసియాలో యుద్ధ భయాలు పెరిగిపోయాయి.
Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది
ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే, అది భారతదేశానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఆసియాలో ఇజ్రాయెల్ కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
Israel - Iran: డమాస్కస్‌పై వైమానిక దాడిలో నస్రల్లా అల్లుడు మృతి
గత వారం బీరుట్‌లో జరిగిన దాడుల్లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే.
Israel- Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య గొడవలెందుకు..? ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు ఇవే!
ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Iran-Israel:పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణుల దాడి
ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి.
Iran-Israel: 'మాతో యుద్ధానికి రావొద్దు'.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం భారీ క్షిపణుల దాడులు జరిపింది.
Hezbollah: 'కాంకర్ ద గలిలీ' పేరుతో దాడులకు సిద్ధంగా హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తరహా దాడులకు సిద్ధమవుతోందని హెజ్‌బొల్లా ఆరోపణలు చేసింది. దక్షిణ లెబనాన్ గ్రామాల్లో ఇళ్లపై దాడుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు.
Israel: ఇజ్రాయెల్ భూతల దాడులు.. లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దృష్టి
గత రెండు వారాలుగా లెబనాన్‌పై గగనతలం నుంచి విరుచుకుపడిన ఇజ్రాయెల్, తాజాగా భూతల యుద్ధాన్ని ప్రారంభించింది.
Lebanon - Israel:లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి..100 మందికి పైగా మరణం.. ఏడుగురు కమాండర్లను కోల్పోయిన హెజ్‌బొల్లా
ఇజ్రాయెల్ ఆదివారం నాడు మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై వరుసగా బాంబు దాడులు చేపట్టింది.
Israeli strike: బీరుట్‌లోని భవనంపై ఇజ్రాయెల్ దాడి.. నలుగురు మృతి
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రతరం చేసింది.
Israel Airstrike: హెజ్‌బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ.. మరో కీలక నేత నబిక్ కౌక్ మృతి
లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం నిర్వహించిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్ కౌక్ మరణించారు.
Hassan Nasrallah: నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా
ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై లక్ష్యంగా దాడులు కొనసాగిస్తుండగా, హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
Hassan Nasrallah: నస్రల్లా సహా హిజ్బుల్లా టాప్ కమాండర్లు మృతి.. హిజ్బుల్లా తరువాతి చీఫ్ ఇతడేనా?
ఇజ్రాయెల్, హిజ్బుల్లాపై విరుచుకుపడుతూ, శుక్రవారం లెబనాన్‌లోని బీరూట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడింది.
Hassan Nasrallah: హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా ఇక లేరు.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ శుక్రవారం భారీ దాడులతో హెజ్‌బొల్లాపై భీకర స్థాయిలో విరుచుకుపడింది.
Hezbollah-Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా నేత నస్రల్లా కుమార్తె మరణం?
హెజ్‌బొల్లా సంస్థపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం లెబనాన్‌లో భారీ స్థాయిలో విరుచుకుపడింది.
#NewsBytesExplainer: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య బ్లూ లైన్ ఏమిటి? ఇక్కడ భారతీయ సైనికులు ఏమి చేస్తారు?
ఇజ్రాయెల్,లెబనాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇందులో వందలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Hezbollah Israel Tension: హిజ్బుల్లాపై ఐడీఎఫ్ 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణుల వర్షం
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర విధ్వంసం సృష్టిస్తూ, హిజ్బుల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని సంకేతాలిస్తున్నది.
Explained: ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత?
శత్రువుతో పోరాటం చేయడం ఒక విషయం,కానీ ఆ పోరాటంలో వచ్చే దెబ్బలను ఎదుర్కొనడం మరో విషయం.ఇది ఎంతో కీలకమైనది.
United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్ తీవ్ర ఆగ్రహం
ఇజ్రాయెల్ తాజా దాడులు, హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఘటనలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీశాయి.
Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం
లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల క్రమంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరలా కమ్ముకున్నాయి.
walkie-talkies blown up: పేజర్ పేలుళ్ల తర్వాత.. ఈ మారు వాకీ-టాకీలు పేలాయి.. 9 మంది మృతి
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లతో విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీ పేలుళ్లు కలకలం రేపాయి.
Lebanon Explosions: పేజర్ అంటే ఏంటి ? హిజ్బుల్లా సభ్యులు ఇప్పటికీ దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' హిజ్బుల్లాపై పేజర్ దాడి చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Middle East : దక్షిణ లెబనాస్‌లో వైమానిక దాడి.. 9 మంది మృతి
పశ్చిమాసియా రోజు రోజుకూ రణరంగాన్ని తలపిస్తోంది. తాజాగా శనివారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది.