ఇజ్రాయెల్: వార్తలు

03 Nov 2023

హమాస్

ISRAEL : గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. నేడు ఇజ్రాయెల్ పర్యటనలో బ్లింకెన్

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరాన్ని చుట్టముట్టాయి. ఈ మేరకు హమాస్ మిలిటెంట్ సంస్థ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆ దేశ దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

01 Nov 2023

అమెరికా

హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు 

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది.

01 Nov 2023

హమాస్

గాజాలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ టాప్ కమాండర్, ఉగ్రవాదులు హతం 

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం మొదలై నెల రోజులు కావస్తోంది. యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.

31 Oct 2023

హమాస్

యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్ 

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.

30 Oct 2023

హమాస్

గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ 

ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.

Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్

భోపాల్‌లోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు

గాజాలో చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే.. 

గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ చేయాలన్న తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.

28 Oct 2023

హమాస్

గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ 

హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.

Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్

ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

25 Oct 2023

హమాస్

ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు: గాజాపై దండయాత్రపై బైడెన్ కామెంట్స్ 

గాజాలోని హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా తాము దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన 

గత మూడు వారాలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో యుద్ధంలో పౌరుల ప్రాణ నష్టంపై భారత్ స్పందించింది.

25 Oct 2023

హమాస్

గాజాలోని హమాస్ స్థావరాలపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ హెచ్చరిక 

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై భీకర దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.

24 Oct 2023

చైనా

CHINA: ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు.. హమాస్ దాడులపై డ్రాగన్ ఏమందో తెలుసా

ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశంపై హమాస్‌ దాడిని ఇన్నాళ్లు ఖండించేందుకు తటపటాయించిన చైనా ఇప్పడు మనసు మార్చుకుంది.

24 Oct 2023

హమాస్

మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసిన హమాస్

గాజా స్ట్రిప్‌లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది.

గాజాలో రాత్రివేళ బలగాలు పరిమిత దాడులే నిర్వహిస్తాయి : ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి

గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ క్షేత్రస్థాయి బలగాలు రాత్రి వేళల్లో పరిమిత స్థాయిలోనే దాడులు నిర్వహిస్తాయి. ఈ మేరకు ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు.

23 Oct 2023

అమెరికా

Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు

అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇజ్రాయెల్ దేశానికి అండగా నిలిచారు. ఈ మేరకు గాజాపై దాడులు ముమ్మరం కావడంతో ఆయన స్పందించారు.

India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్ 

హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు.

22 Oct 2023

హమాస్

హమాస్ టార్గెట్.. వెస్ట్ బ్యాంక్‌‌ జెనిన్‌ మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

గాజాలోని వెస్ట్ బ్యాంక్‌ జెనిన్‌లోని మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం వైమానిక దాడులు చేసింది.

21 Oct 2023

అమెరికా

ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు 

తమ బంధీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధువీకరించింది.

Israel Hamas War : హమాస్‌ కీలక అధికార ప్రతినిధిని అరెస్ట్‌ చేసిన ఇజ్రాయెల్ దళాలు

హమాస్‌ ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి హసన్‌ యూసఫ్‌ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

19 Oct 2023

బ్రిటన్

ఇజ్రాయెల్‌ బాధలో ఉందన్న రిషి సునక్‌.. ఉగ్రవాదంపై ఉక్కుపాదంలో మేం కూడా జత కలుస్తామని స్పష్టం

ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భయంకరమైన పోరు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ ఇజ్రాయెల్‌ దేశంలో పర్యటిస్తున్నారు.

18 Oct 2023

అమెరికా

గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుసున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టారు.

గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్ 

గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై సామాన్యుల చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

18 Oct 2023

హమాస్

గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు 

గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.

18 Oct 2023

హమాస్

గాజాపై దాడులను ఆపేస్తే ఇజ్రాయెలీ బంధీలను విడుదల చేస్తాం: హమాస్ 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదుల చేయడానికి ఒక షరతుతో ముందుకొచ్చింది.

18 Oct 2023

అమెరికా

గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు 

ఇజ్రాయెల్-హమాస్ దాడులతో గాజా నగరం శవాల దిబ్బగా మారుతోంది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో దాదాపు 500 మంది చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య విభాగం ప్రకటించింది.

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాయబారి ఎదురుదాడి 

500 మంది మృతికి కారణమైన గాజా నగరంలోని ఆసుపత్రిలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితిలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ బుధవారం ఆరోపించారు.

Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం

'ఆపరేషన్ అజయ్‌'లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

17 Oct 2023

హమాస్

గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లు పలువురు ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్నారు.

Biden visit Israel: రేపు ఇజ్రాయెల్‌కు బైడెన్.. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు నెతన్యాహు రెడీ

హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గాజాకు సంబంధించిన అన్ని సరిహద్దులను ఇజ్రాయెల్ దిగ్బంధించింది.

16 Oct 2023

హమాస్

ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్ 

లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇరాన్ ఆదేశాలతోనే హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.

16 Oct 2023

అమెరికా

'ముస్లింలు చనిపోవాలి' అంటూ.. పాలస్తీనా-అమెరికన్ బాలుడిని 26సార్లు కత్తితో పొడిచాడు 

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ప్రపంచాన్ని యుదుల సానుభూతిపరులుగా, ముస్లిం మద్దతుదారులుగా విభజించింది.

16 Oct 2023

హమాస్

Israel-Hamas war: 'మళ్లీ గాజాను ఆక్రమిస్తే అతిపెద్ద తప్పు అవుతుంది'.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్ 

ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై డాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా గట్టిగా హెచ్చరించింది.

15 Oct 2023

చైనా

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను తప్పుబట్టిన చైనా

గాజాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, మిలిటరీ చేస్తున్న భీకర యుద్ధంపై చైనా స్పందించింది. ఈ మేరకు గాజాలో ఆ దేశం జరుపుతున్న దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు.

Israel : గాజా ప్రజలకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్.. మరో 3 గంటల్లో గ్రౌండ్ ఆపరేషన్‌

ఇజ్రాయెల్ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేందుకు విధించిన గడువు దగ్గరపడింది. ఈ మేరకు మరో 3 గంటల్లో గాజా ప్రజలు పూర్తిగా నగరాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ బలగాలు రెడీగా ఉన్నాయి.

Israel McDonalds : ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో అరబ్ దేశాల్లో ఆగ్రహజ్వాలలు

అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ తీసుకున్న ఓ నిర్ణయంపై అరబ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి.

15 Oct 2023

హమాస్

Operation Ajay: 274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న నాలుగో విమానం 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్'లో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

15 Oct 2023

హమాస్

హమాస్ టాప్ కమాండర్ హతం.. గాజాపై భూమి, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దాడి 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్నాయి.