ఇజ్రాయెల్: వార్తలు
15 Oct 2023
అసదుద్దీన్ ఒవైసీAsaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.
14 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 1300 భవనాలు నేలమట్టం
ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజా గజగజ వణికిపోతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 1300లకుపైగా భవనాలు కుప్పకూలిపోయాయి.
14 Oct 2023
హమాస్‌ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం
గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ కీలక నాయకుడు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
14 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంHamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు
ఇజ్రాయెల్ చిన్నారులను హమాస్ తీవ్రవాదులు బంధీలుగా పట్టుకున్నారు. ఈ మేరకు వారు ఎడవకుండా ఆడిస్తూ లాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ సాయుధులు విడుదల చేశారు.
14 Oct 2023
హమాస్Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ
హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
14 Oct 2023
ఆపరేషన్ అజయ్Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.
13 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి.. ధ్రువీకరించిన హమాస్
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమస్ చేతిలో ఉన్న బందీలు మరణించారు. ఈ విషయాన్ని హమస్ సంస్థ ధ్రువీకరించింది.
12 Oct 2023
హమాస్హమాస్ పై ప్రధాని నెతాన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నేతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ మేరకు హమాస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.
12 Oct 2023
ప్రధాన మంత్రిహమాస్ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై అత్యవసర యుద్ధం ప్రకటించారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అత్యవసర విధానాన్ని రూపొందించింది.
12 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఆపరేషన్ అజయ్‌ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్ నుంచి ఇండియన్స్ తరలింపు
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆపరేషన్ అజయ్‌ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది.
11 Oct 2023
పాలస్తీనాHelpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం
గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే.
11 Oct 2023
క్రిప్టో కరెన్సీHamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ
క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్ నుంచి డబ్బు చేరిందా?
11 Oct 2023
హమాస్హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా?
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది.
11 Oct 2023
హమాస్గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన హమాస్.. ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకొంది.
11 Oct 2023
హమాస్హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది.
11 Oct 2023
హమాస్హమాస్తో పోరాడేందుకు యుద్ధంలోకి దిగిన 95ఏళ్ల ఇజ్రాయెల్ మాజీ సైనికుడు
హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.
11 Oct 2023
హమాస్ఇజ్రాయెల్కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 5రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇరు వైపుల నుంచి ఇప్పటి వరకు 3,000 మంది వరకు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది.
10 Oct 2023
నరేంద్ర మోదీఇజ్రాయెల్కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. భారత వైఖరిని ప్రధాని మోదీ మరోసారి ప్రపంచానికి తెలియజేశారు.
10 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంహమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్
ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ పోలీసులు విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
10 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చాం: ఇజ్రాయెల్ మిలటరీ
తమ దేశంపై ఆకస్మిక దాడికి పాల్పడిన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది.
10 Oct 2023
సౌదీ అరేబియాHamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు.
10 Oct 2023
హమాస్యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ మేమే పూర్తి చేస్తాం: హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం నడుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా స్పందించారు.
09 Oct 2023
హమాస్ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?
పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
09 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంGaza : గాజా దిగ్భంధనం.. నీరు, విద్యుత్తు, ఆహారం నిలిపివేసి మృగాలతో పోరాడుతున్నాం : ఇజ్రాయెల్
గాజాను పూర్తిగా అధీనంలోకి తీసుకోవాలని, ఇందుకు గాను ఆ ప్రాంతాన్ని అన్ని వైపుల నుండి దిగ్భంధనం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
09 Oct 2023
ఇరాన్ఇజ్రాయెల్పై హమాస్ దాడి వెనుక ఇరాన్ హస్తం
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
09 Oct 2023
అమెరికాఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి?
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి పశ్చిమాసియాలో మరోసారి యుద్ధకాంక్షను రగిల్చింది.
09 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు
పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితిని నెలకొంది. దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా చూపుతోంది.
08 Oct 2023
ఈజిప్ట్ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఆదివారం కాల్పులు జరిపాడు.
08 Oct 2023
అమెరికాDonald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు
ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
08 Oct 2023
విద్యార్థులుఇజ్రాయెల్లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం
హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్దం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రజలతో పాటు భారతీయ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు.
08 Oct 2023
పాలస్తీనాఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుధం భీకరంగా సాగుతోంది.
07 Oct 2023
పాలస్తీనాహమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని షార్ హనీగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్‌తో సహా కనీసం 22మంది మరణించినట్లు సమాచారం.
07 Oct 2023
పాలస్తీనాIndia issues advisory : ఇజ్రాయెల్‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
పాలస్తీనా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాకెట్ల వర్షాన్ని కురిపించాయి.
07 Oct 2023
పాలస్తీనాఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు
పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై విరుచుకపడ్డారు. రాకెట్ల వర్షం కురిపించారు.
14 Jul 2023
ప్రపంచంవైద్యరంగంలో అద్భుతం.. తెగిపోయిన తలను తిరిగి అతికించిన ఇజ్రాయిల్ డాక్టర్లు
ఇజ్రాయెల్ వైద్యులు ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో అసాధారణ వైద్య చికిత్సలు అందించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మను అందించారు.
05 Jul 2023
పాలకొండజెనిన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి
జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.
07 Apr 2023
లెబనాన్ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు
జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
27 Mar 2023
న్యాయ శాఖ మంత్రిన్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్
ఇజ్రాయెల్‌లో రక్షణమంత్రి యోవ్ గల్లంట్‌ను తొలగించడం, న్యాయ విధానంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డేక్కారు.
17 Mar 2023
కోవిడ్ఇజ్రాయెల్లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు
ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఏ దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదు.
23 Feb 2023
పాలస్తీనాపాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి
పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఫ్లాష్‌పాయింట్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం జరిపిన దాడిలో కనీసం నలుగురు ముష్కరులు, నలుగురు పౌరులతో సహా 11మంది పాలస్తీనియన్ల చనిపోయారు. 100మందికిపైగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.