Loading...

ఇజ్రాయెల్: వార్తలు

17 Apr 2026
• ఇరాన్

Iran on Strait Of Hormuz: హర్మూజ్‌పై కీలక ప్రకటన.. జలసంధిని తెరిచిన ఇరాన్

పశ్చిమ ఆసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది.

14 Apr 2026
• అమెరికా

PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

14 Apr 2026
• ఇటలీ

Italy : ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందాన్ని నిలిపివేసిన ఇటలీ

ఇటలీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

14 Apr 2026
• లెబనాన్

Hezbollah: ఇజ్రాయెల్‌తో చర్చలు వద్దు.. లెబనాన్‌కు హెజ్‌బొల్లా హెచ్చరిక

ఇజ్రాయెల్‌తో నేడు వాషింగ్టన్‌లో జరగనున్న భేటీని వెంటనే రద్దు చేసుకోవాలని లెబనాన్‌కు హెజ్‌బొల్లా సూచించింది.

14 Apr 2026
• చమురు

Hormuz blockade: ట్రంప్‌ హర్మూజ్‌ దిగ్బంధనం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ పరిస్థితులు మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి.

13 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులు: 3375 మంది పౌరులు మృతి

దాదాపు నలభై రోజులుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 3375 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది.

13 Apr 2026
• ఉగాండా

Uganda Army Chief: తుర్కియేపై ఉగాండా సేనాధిపతి సంచలన డిమాండ్లు.. ప్రపంచవ్యాప్తంగా చర్చ

ఉగాండా రక్షణ దళాల అధిపతి, దేశాధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ముహూజీ కైనెరుగబా తుర్కియే ముందు కొన్ని సంచలన, విచిత్రమైన డిమాండ్లను ఉంచారు.

13 Apr 2026
• అమెరికా

Iran-Us War: చర్చలు విఫలం.. మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌, ఇజ్రాయెల్‌..!

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.

US-Iran: ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ చర్చలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని లక్ష్యంగా అమెరికా,ఇరాన్ దేశాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.

11 Apr 2026
• ఇరాన్

USA: యుద్ధంలో భారీ నష్టం.. 39 రోజుల్లో 39 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయిన యూఎస్

ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ'లో యూఎస్ సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు సమాచారం. దాదాపు 39 రోజులు కొనసాగిన ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

Pakistan: అమెరికా-ఇరాన్ చర్చలకు ముందు పాకిస్థాన్ ఎందుకు యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది?

మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు ముగుస్తాయా అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

10 Apr 2026
• లెబనాన్

Pakistan: ఇజ్రాయెల్‌పై పాక్‌ మంత్రి వ్యాఖ్యలు.. సైన్యాధిపతి జోక్యంతో పోస్టు తొలగింపు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని పేర్కొంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్టు తీవ్ర వివాదానికి దారి తీసింది.

Israel-Pakistan: ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ దేశంగా అభివర్ణించిన పాక్ మంత్రి.. తీవ్రంగా స్పందించిన నేతన్యాహు

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Trump: హోర్ముజ్ జలసంధిలో అక్రమ వసూళ్లు ఆపాలి.. లేకపోతే తీవ్రమైన పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రంగా స్పందించారు.

09 Apr 2026
• ఇరాన్

Iran: హోర్ముజ్ మార్గానికి ఇరాన్ షరతులు.. రోజుకు 15 నౌకలకే అనుమతి

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధి వినియోగంపై ఇరాన్ కఠినమైన షరతులు విధించింది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: కాల్పుల విరమణ ఒప్పందం నుంచి లెబనాన్‌ను తప్పించడానికి గల కారణాలేమిటి?

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలో లెబనాన్ కీలక సమస్యగా మారింది.

Israel: పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదు: ఇజ్రాయెల్‌ రాయబారి

అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్‌ పాత్రపై ఇజ్రాయెల్‌ అనుమానం వ్యక్తం చేసింది.

Trump: 'రియల్‌ అగ్రిమెంట్‌' అయ్యే వరకు ఇరాన్‌ చుట్టూ బలగాలు: ట్రంప్‌ కీలక పోస్ట్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కొన్ని ప్రాంతాల్లో దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 250 మంది మృతి

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే కొత్త ఉద్రిక్తతలు చెలరేగాయి.

09 Apr 2026
• ఇరాన్

Iran: సీమైన్స్ భయం.. హర్మూజ్‌లో కొత్త మార్గాలపై ఇరాన్ ప్రకటన

హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంలో ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది.

09 Apr 2026
• ఇరాన్

Strait of Hormuz: కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ యూటర్న్.. హార్ముజ్ బంద్

ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది.

08 Apr 2026
• లెబనాన్

ISRAEL : లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల దాడులు.. 10 నిమిషాల్లో 100కి పైగా వైమానిక శ్రేణులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ విరుచుకుపడింది. హెజ్బొల్లా సంబంధిత లక్ష్యాలను కేంద్రంగా పెట్టి భారీ వైమానిక దాడులు జరిపింది.

08 Apr 2026
• అమెరికా

US or Iran: అమెరికా లేదా ఇరాన్.. కాల్పుల విరమణ తర్వాత పైచేయి ఎవరిది?

అమెరికా-ఇరాన్ మధ్య ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Netanyahu: ఇరాన్‌తో యుద్ధ విరమణ.. నెతన్యాహు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

ఇరాన్‌తో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్రమైన రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టింది.

08 Apr 2026
• ఇరాన్

Iran-US, Israel Conflict: వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన

ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా సూచనలు విడుదల చేసింది.

08 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: యుద్ధానికి బ్రేక్.. కానీ ఎండ్ కాదు: మొజ్తబా ఖమేనీ

అమెరికా-ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.

'Smart Lockdown': పెట్రోల్ రేట్ల దెబ్బ.. పాకిస్తాన్‌లో లాక్‌డౌన్..

ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.

07 Apr 2026
• టర్కీ

Istanbul: ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు.. ఇద్దరు దుండగులు మృతి

టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం బయట మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది.

Israel warns Iranians: రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ హెచ్చరికలు

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Trump: హర్మూజ్‌పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్‌ గడువు.. యుద్ధం ఏ మలుపు తీసుకునేనో..

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటలే మిగిలి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉత్కంఠగా మారాయి.

06 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షం.. వార్ రూమ్‌లో ఎంట్రీపై సందేహాలు, ఏఐ వీడియోనా?

ఇరాన్ యుద్ధ పరిస్థితులు చివరి దశకు చేరాయా? ఆ దేశ సుప్రీం నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఎక్కడ ఉన్నారు? గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలు చర్చకు దారితీశాయి.

Air India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం: మే 31 వరకు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

05 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు 'బిగ్ సర్‌ప్రైజ్' ఇస్తాం.. ఇరాన్ హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి యూఎస్, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

03 Apr 2026
• అమెరికా

Donald Trump: 'విధ్వంసం ఇంకా మొదలే కాలేదు'.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

03 Apr 2026
• అమెరికా

US-Israel Strikes: కరాజ్‌లో కీలక వంతెనపై దాడి.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి.

02 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం.. పునర్నిర్మాణానికి పిలుపు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడులు కొనసాగిస్తున్నాయని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా విమర్శించారు.

02 Apr 2026
• ఇరాన్

Middle east conflict: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సలహాదారు కమల్ ఖరాజీ గాయాలు.. యుద్ధం మరింత ఉద్రిక్తం

ఇజ్రాయెల్,అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Trump: ఇరాన్‌పై రెండు మూడు వారాల్లో భారీ దాడులు.. ట్రంప్‌ కీలక ప్రకటన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

01 Apr 2026
• ఇరాన్

Will UAE enter Iran war: అమెరికాతో చేతులు కలుపుతున్న సౌదీ,యూఏఈ.. ఇరాన్‌పై యుద్ధం మరింత వేడెక్కనుందా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.