Loading...

న్యూజిలాండ్: వార్తలు

23 Oct 2026
• టీమిండియా

Ishan Kishan: టీమిండియాకు భారీ షాక్.. రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం!

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించి శుభారంభం చేసిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

IND vs NZ: తొలి టీ20లో టీమిండియా జోరు.. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది.

India-New Zealand FTA: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య చారిత్రక ఒప్పందం అమల్లోకి.. భారత ఉత్పత్తులకు జీరో సుంకాలు!

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య కుదిరిన సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) అక్టోబర్ 20 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది.

19 Oct 2026
• బిజినెస్

India-New Zealand FTA: రేపటి నుంచి అమల్లోకి భారత్‌-న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అక్టోబర్‌ 20 నుంచి అమల్లోకి రానుంది.

13 Oct 2026
• క్రీడలు

Geoff Allott: న్యూజిలాండ్‌ ఆటగాళ్లు, కోచ్‌లకు ఐపీఎల్‌తో ఎంతో ప్రయోజనం: జియోఫ్‌ అలోట్

న్యూజిలాండ్‌ ఆటగాళ్లు, కోచ్‌ల అభివృద్ధిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని న్యూజిలాండ్‌ క్రికెట్‌ (NZC) చీఫ్‌ జియోఫ్‌ అలోట్‌ ప్రశంసించారు.

09 Oct 2026
• క్రీడలు

Jeet Raval: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కివీస్ స్టార్.. 38 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం!

భారత్‌లో జన్మించి, న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్ జీత్ రావల్ అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

09 Oct 2026
• టీమిండియా

IND vs NZ T20Is: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. మార్క్‌, జేక్‌ అవుట్

టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

Rohit - Virat: సీనియర్ల ఫామ్‌పై కెప్టెన్‌ గిల్‌ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచకప్‌ కాంబినేషన్‌పై ఫోకస్

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముగిసింది. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌ ప్రారంభమయ్యే వరకు టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆటను అభిమానులు చూడలేరు.

30 Sep 2026
• బీసీసీఐ

BCCI: న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు గిల్, రాహుల్‌ రంజీ ఆడాల్సిందే: బీసీసీఐ

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు భారత టెస్టు జట్టును మరింత పటిష్ఠం చేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Vaibhav Suryavanshi: బౌన్సీ పిచ్‌లపై వైభవ్‌ బ్యాటింగ్‌ చూడాలి.. న్యూజిలాండ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి సరికొత్త సవాల్‌ ఎదురయ్యే అవకాశముంది.

Rachin Ravindra: యాడ్ షూట్‌లో రచిన్ రవీంద్రకు గాయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరం

భారత్‌తో కీలక టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

16 Sep 2026
• బిజినెస్

New Zealand -India trade deal: భారత్‌తో న్యూజిలాండ్‌ భారీ వాణిజ్య ఒప్పందం.. 95% ఎగుమతులపై సుంకాల తగ్గింపు

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

11 Sep 2026
• క్రీడలు

Big Bash League : బీబీఎల్‌ హిస్టరీలోనే రికార్డు డీల్‌.. ఫిన్‌ అలెన్‌పై కోట్ల వర్షం!

బిగ్‌ బాష్‌ లీగ్‌ (Big Bash League - BBL)లో సంచలన మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌ విధ్వంసక ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ను మెల్‌బోర్న్‌ స్టార్స్‌ భారీ మొత్తానికి జట్టులోకి తీసుకుంది.

New Zealand Tourism: న్యూజిలాండ్‌లో జియోథర్మల్ వండర్స్.. తప్పక చూడాల్సిన ప్రదేశాలివే!

న్యూజిలాండ్‌లో ఉండే జియోథర్మల్ ప్రాంతాలు ఆ దేశ సహజ అద్భుతాలను చూడాలనుకునే వారికి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు.

16 Jul 2026
• సునామీ

Earthquake: న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలోని టే అనౌ (Te Anau) పట్టణానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

15 Jul 2026
• ఇంగ్లండ్

Eng Vs Ind : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంపై శుభ్‌మన్ గిల్ కన్ను..

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన అర్ధశతకంతో (80) ఆకట్టుకున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి మరింత చేరువయ్యాడు.

New Zealand: న్యూజిలాండ్‌లో గ్లేసియర్ హైకింగ్‌లు: జీవితంలో ఒక్కసారైనా ఆస్వాదించాల్సిన సాహస యాత్ర

న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత అందమైన గ్లేసియర్ హైకింగ్‌లకు ప్రసిద్ధి చెందింది.

PM Modi: భారత్-న్యూజిలాండ్ 'వాకా' కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉంది: మోదీ

న్యూజిలాండ్‌లోని ప్రతి ప్రాంతంలో భారతీయులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూజిలాండ్‌లోని ఆర్థిక రాజధాని ఆక్లాండ్‌కు చేరుకున్నారు.

India,New Zealand: 2030 నాటికి రూ.35 వేల కోట్ల వాణిజ్య లక్ష్యం.. భారత్‌, న్యూజిలాండ్‌ నిర్ణయం

భారత్‌,న్యూజిలాండ్‌ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి.

New Zealand: న్యూజిలాండ్‌లో ప్రతి ఎనిమిది మంది శిశువుల్లో ఒకరికి భారతీయ తల్లే!

న్యూజిలాండ్‌లో భారతీయుల జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జననాల గణాంకాల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)అమల్లోకి వచ్చిన వెంటనే తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో 57 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కానున్నాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ వెల్లడించారు.

06 Jul 2026
• చైనా

China: అణ్వస్త్ర రహిత ప్రాంతంలో చైనా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష.. పలు దేశాల ఆందోళన

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అణ్వస్త్ర రహిత మండలంలో చైనా సోమవారం అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.

PM Modi 3 Nation Tour: నేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. భారత్‌కు ఎందుకు కీలకం?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (జులై 6) నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల అధికారిక పర్యటన చేపట్టనున్నారు.

PM Modi: వచ్చే వారం న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్‌లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.

02 Jul 2026
• ఇరాన్

Ali Khamenei's funeral: అలీ ఖామెనీ అంత్యక్రియలు.. భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న నాయకులు ఎవరు?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ అంత్యక్రియలను జూలై 4 నుంచి 9 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

24 Jun 2026
• క్రికెట్

Bob Blair: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. మాజీ కివీస్ స్టార్ బాబ్ బ్లెయిర్ మృతి

న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బాబ్ బ్లెయిర్ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

22 Jun 2026
• క్రీడలు

ENG vs NZ: బెంబేలెత్తించిన హెన్రీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్!

ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై 253 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

21 Jun 2026
• క్రికెట్

WTC final 2027 : క్రికెట్ చరిత్రలో అరుదైన నిర్ణయం..2027 ఫైనల్ వేదిక మారే అవకాశాలు

2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

17 Jun 2026
• ఐసీసీ

Sri lanka: ప్రపంచకప్‌లో సంచలన ఫలితం.. న్యూజిలాండ్‌పై శ్రీలంక చారిత్రక విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అనూహ్య ఫలితం నమోదైంది.

12 Jun 2026
• క్రీడలు

Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్

న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

11 Jun 2026
• ఇంగ్లండ్

Ben Stokes: కెప్టెన్సీ కోల్పోయిన బెన్ స్టోక్స్‌కు కీలక సూచన.. ఇప్పుడే రిటైర్ కావొద్దన్న మాజీ కెప్టెన్

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పించబడిన బెన్ స్టోక్స్‌కు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కీలక సూచనలు చేశారు.

08 Jun 2026
• ఇంగ్లండ్

WTC 2025-27 Rankings: లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో కివీస్‌కు భారీ షాక్‌, భారత్ స్థానం ఎంతంటే!

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై 115 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

05 Jun 2026
• ఇంగ్లండ్

Ollie Robinson: తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు.. రాబిన్సన్ రీ-ఎంట్రీ అదిరిపోయింది!

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజే ఉత్కంఠభరితంగా మారింది.

Third Eye: మనుషులకూ మూడో కన్ను ఉందా? దృష్టి పరిణామ రహస్యంపై శాస్త్రవేత్తల కొత్త పరిశోధన

న్యూజిలాండ్‌లో కనిపించే 'ట్యుటారా' అనే అరుదైన సరీసృపాన్ని పరిశీలిస్తే ఒక విశేషం కనిపిస్తుంది.

25 May 2026
• పంజాబ్

New Zealand: న్యూజిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి మృతి

న్యూజిలాండ్‌లో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.

Rare comet: ఆకాశంలో అరుదైన అద్భుతం.. మరోసారి చూడాలంటే 1.7 లక్షల ఏళ్లు వేచి చూడాలి!

దక్షిణ అర్ధగోళ ఆకాశంలో అరుదైన తోకచుక్క సందడి చేయబోతోంది.

IPL 2026: ముంబై ఇండియన్స్‌‌లోకి కేశవ్ మహారాజ్ ఎంట్రీ.. సాంట్నర్‌కు రీప్లేస్‌మెంట్

ముంబయి ఇండియన్స్ (MI) జట్టులోకి సీనియర్ సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ చేరాడు.

India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ డీల్ ఫైనల్.. ఏ రంగాలకు ఎంత లాభం?

భారత్‌, న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత వాణిజ్య ఒప్పందం కుదిరింది.