సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

ధమాకా దర్శకుడికి అదిరిపోయే అవకాశం, ఈ సారి ఏకంగా స్టార్ హీరోతో అవకాశం

రవితేజ నటించిన ధమాకా సినిమా తెలుగు వెండితెర మీద వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే వందకోట్ల మార్కును దాటేసి రవితేజ కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది.

ఆర్ఆర్ఆర్: హాలీవుడ్ దిగ్గజాల సరసన రామ్ చరణ్, ఆ పార్టీకి ఇండియా నుండి ఒకే ఒక్కడు

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ, పశ్చిమ దేశాల సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అవార్డ్ సీజన్ లో దుమ్ము దులుపుతోంది ఆర్ఆర్ఆర్.

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బ్రిటీష్ నటి జమీలా జమీల్, వివరాలివే

బ్రిటీష్ నటి జమీలా జమీల్, ఎహ్లర్ల్ డాన్లర్స్ సిండ్రోమ్ (ఈడీఎస్) అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది.

రవితేజ ఖాతాలో వంద కోట్ల సినిమా, ధమాకా మామూలుగా పేలలేదుగా

కరోనా తర్వాత సినిమా మారిపోయింది. సినిమాలు చూసే జనాలు మారిపోయారు. ఇప్పుడు సినిమా అంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఉండాలి. ఎక్కడా దొరకని ఎంటర్ టైన్ మెంట్ అందివ్వాలి అని రకరకాల మాటలు బయటకు వచ్చాయి.

వాల్తేరు వీరయ్య: ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఒకరోజు ముందే ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి సంబరంగా జనవరి 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అయ్యింది.

యూఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో టాప్ లో వీరసింహారెడ్డి

సంక్రాంతి సందర్భంగా థియేటర్లను షేక్ చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. తెలుగులో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల అవుతున్నాయి.

ఇంటివాడు కాబోతున్న హీరో శర్వానంద్, ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటే

టాలీవుడ్ లో పెళ్ళి బాజాలు వరుసగా వినిపించనున్నాయి. యంగ్ హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కబోతున్నారు. మొన్నటికి మొన్న నాగశౌర్య వివాహం జరిగింది.

తెలుగు సినిమా: ఉస్తాద్ రామ్ తో ధమాకా శ్రీలీల రొమాన్స్ షురూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ఐతే ఇస్మార్ట్ విజయం తర్వాత రామ్ ఖాతాలో మరో విజయం చేరలేదు.

ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు

ప్రపంచ సినిమా అవార్డ్స్ అన్నింటిలో ఆస్కార్ స్థానం ప్రత్యేకం. ఏ దేశ కళాకారులైనా ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశపడుతుంటారు. ఆస్కార్ కోసమే సినిమాలు చేస్తుంటారు కూడా.

బాలయ్య అఖండ హిందీలో విడుదల

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా వల్ల థియేటర్లలోకి రావడానికి జనాలు ఇబ్బంది పడుతున్న సమయంలో రిలీజై, వసూళ్ళలో తుఫాను సృష్టించింది.

ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి

తెలుగు బాక్సఫీసు వద్ద సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటారు.

05 Jan 2023

ఓటిటి

ఆహా: అన్ స్టాపబుల్ షోలో పవన్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేది ఆరోజే

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో దూకుడు చాలా ఎక్కువగా ఉంది. ఈ షో కారణంగా ఆహా సబ్ స్క్రయిబర్స్ గణనీయంగా పెరుగుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం?

వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు బాక్సాఫీసుకు సంక్రాంతి సంబరం తీసుకువచ్చే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై అభిమానులందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి.

నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసల వర్షం.. ట్రాఫిక్ క్లియరెన్స్ వీడియో వైరల్

గొప్పవాళ్ళు కావడానికి పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. నిజానికి చిన్న చిన్న పనులను కూడా బాధ్యాతయుతంగా చేస్తారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో జరిగిన ఒక సంఘటన పై వాక్యాన్ని నిజం చేస్తోంది.

04 Jan 2023

ఓటిటి

అన్ స్టాపబుల్: బాలయ్య షోలో సందడి చేయనున్న రామ్ చరణ్, కేటీఆర్?

ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుండి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో, జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ చెలరేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం

బాలక్రిష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా, రిలీజ్ కి ముందే రికార్డులు రాసే దిశగా దూసుకుపోతుంది. అమెరికాలో ప్రీ సేల్స్ లో లక్ష డాలర్ల మార్కును టచ్ చేసింది.

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన

ఎన్టీఆర్30 సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూసారు. రిలీజ్ డేట్ ప్రకటనతో ఆ ఆశ కొంత తీరినప్పటికీ, హీరోయిన్ ఎవరనే విషయం మీద అంతా ఆసక్తిగా ఉన్నారు.

03 Jan 2023

ఓటిటి

జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్

నెల్లూరు గురించి తెలిసిన వారికి అక్కడి చేపల పులుసు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే నెల్లూరు పేరు చెబితే నోరూరి పోతుంటుంది.

సమంత శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ విషయంలో బాధపడుతున్న అభిమానులు

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ ఎక్కువ ఉన్న హీరోయిన్ లలో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడు కొత్తవాళ్ళు వస్తున్నప్పటికీ సమంత స్థానం ఇంకా అలాగే ఉంది.

అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం

మార్వెల్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ నుండి ఏ సినిమా వచ్చినా ఎగబడి చూసేస్తుంటారు. దానివల్ల మార్వెల్ సినిమాల్లో నటించే వాళ్ళకు కూడా ప్రపంచ మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.

ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన

క్రిష్ణ వ్రింద విహారి సినిమా తర్వాత నాగశౌర్య తన కొత్త సినిమాను ప్రకటించాడు. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

వాల్తేరు వీరయ్య: మేకింగ్ వీడియోలో చిరంజీవి నుండి మరో లీక్

సంక్రాంతి సందర్భంగా థియేటర్ల వద్ద రచ్చ చేయడానికి వాల్తేరు వీరయ్య రెడీ అవుతున్నాడు. ప్రమోషన్ల జోరు చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతుంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చివరి పాటను కూడా వదిలే పనిలో ఉన్నారు.

02 Jan 2023

ఓటిటి

అత్యధిక ధరకు అమ్ముడైన మసూద శాటిలైట్ రైట్స్

2022లో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో మసూద కూడా ఒకటి. తెలుగు తెరమీద హార్రర్ సినిమాలు లేని లోటును తీర్చింది మసూద. రిలీజైన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.

నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు.

కొత్త దర్శకుడితో పంజా వైష్ణవ్ ప్రయోగం.. వేసవిలో విడుదల

ఉప్పెన సినిమాతో తెలుగు తెర మీద ఉప్పెన సృష్టించిన హీరో పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత సరైన విజయం సొంతం చేసుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సఫీసు వద్ద తేలిపోయాయి.

2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే

సినిమాలోని ఏదైనా అంశానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరన్న సంగతి వాళ్ళు పట్టించుకోరు.

పెళ్ళి చేసుకోబోతున్న నరేష్, పవిత్ర.. ముద్దు పెట్టి మరీ ప్రకటన

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోల గురించి, హీరోయిన్ల గురించి, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి అనేక పుకార్లు షికారు చేస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు అవన్నీ పుకార్లుగానే మిగిలిపోతే మరికొన్ని సార్లు అవి నిజాలుగా బయటకు తేలతాయి.

అమెరికాలో వీరసింహారెడ్డి వీరంగం.. వీరయ్యను దాటి

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద మహా సంబరంగా ఉండనుంది. తెలుగు సినిమా పెద్ద హీరోలు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

డైరెక్టర్ ఎవరో రివీల్ చేయకుండా నాని 30వ సినిమా ప్రకటన

నేచురల్ స్టార్ నాని, తన 30వ సినిమాను వెల్లడించాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ సినిమాలతో ఓ మోస్తారు విజయాన్ని అందుకుని ప్రస్తుతం దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

30 Dec 2022

ఓటిటి

అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్?

ఓటీటీల్లో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా చెప్పుకునే నెట్ ఫ్లిక్ల్, ప్రస్తుతం తెలుగు సినిమాల మీద, సిరీస్ ల మీద గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్

2022సంవత్సరం హీరో నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. ఆగస్టులో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుని, చివర్లో 18 పేజెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత, యశోద సినిమా విడుదల సమయంలో తన అనారోగ్యం గురించి అందరి ముందు బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ వ్యాధిరకమైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సమంత.

అన్ స్టాపబుల్: ఢిల్లీ హై కోర్టులో ఆహా పిటీషన్.. అవి తొలగించాలని నిర్ణయం

అన్ స్టాపబుల్: ఏ ముహూర్తంలో ఈ షోకి ఆ పేరు పెట్టారో గానీ నిజంగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. వ్యాఖ్యాతగా బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తున్నారు.

జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్

అడవి శేష్.. క్షణం సినిమా నుండి మొన్న వచ్చిన హిట్ 2 వరకు అన్నింట్లోనూ విజయం అందుకున్నాడు. ఈ మధ్య తెలుగు సినిమాకి ఇన్ని హిట్లు అందించిన హీరో కనబడలేదు.

2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు

2022 సంవత్సరానికి ముగింపు పలికి 2023కి స్వాగతం పలకడానికి అందరూ రెడీ ఐపోతున్నారు. అందరూ ఇయర్ ఎండ్ మూడ్ లోకి వచ్చేసారు.

వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది

గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు

చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ సుమలతకు తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు వల్లభనేని జనార్ధన్, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

మరోమారు వివాదంలోకి రష్మిక మందన్న.. ఈ సారి సౌత్ సినిమాపై కామెంట్లు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న, గత కొన్ని రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది.

నాగ చైతన్య కస్టడీ

తెలుగు సినిమా

వేసవిలో వస్తున్న నాగచైతన్య కస్టడీ.. విడుదల తేదీ ప్రకటన

థ్యాంక్యూ సినిమాతో అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య, ప్రస్తుత్రం ద్విభాషా చిత్రం కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి నాగ చైతన్య పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.