Loading...

మైక్రోసాఫ్ట్: వార్తలు

Microsoft Copilot's 'Critique': మైక్రోసాఫ్ట్ Copilotలో 'Critique' ఫీచర్.. AI తప్పిదాలను ఎలా తగ్గిస్తోంది?

మైక్రోసాఫ్ట్ తన Copilot రీసెర్చ్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

26 Mar 2026
• బిజినెస్

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు.. డైవర్సిటీ హెడ్ రాజీనామా

మైక్రోసాఫ్ట్ సంస్థలో చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌గా ఉన్న లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఈ నెల చివరికి పదవి నుంచి తప్పుకోనున్నారు.

21 Mar 2026
• టెక్నాలజీ

Windows 11: విండోస్ 11 అప్‌డేట్ గందరగోళం.. వినియోగదారులకు 'నో ఇంటర్నెట్' సమస్య

మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన తాజా విండోస్ 11 అప్‌డేట్ వినియోగదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.

18 Mar 2026
• టెక్నాలజీ

Microsoft : మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు..ఏఐ వల్ల కీలక నిర్ణయాలు

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సంస్థలో కీలక మార్పులు చేపట్టింది.

21 Feb 2026
• బిజినెస్

Asha Sharma: మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ సీఈఓగా ఆశా శర్మ నియామకం

టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో భారత సంతతి టెకీకి కీలక బాధ్యతలు అప్పగించారు.

19 Feb 2026
• దిల్లీ

Bill Gates: ఏఐ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం.. ఫౌండేషన్ తరఫున అంకూర్ వోరా ప్రసంగం

దిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగించాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన షెడ్యూల్ చేసిన కీలక ప్రసంగాన్ని ఇవ్వబోవడం లేదని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.

Bill Gates:నేను చింతిస్తున్నాను,క్షమాపణలు కోరుతున్నాను: ఎప్‌స్టీన్‌ కుంభకోణంపై బిల్‌గేట్స్

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.

Melinda Gates: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండల్‌లో బిల్‌గేట్స్‌పై ఆరోపణలు.. అందుకే బంధం ముగిసింది: మిలిందా

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్‌ కేసులో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు.

04 Feb 2026
• అమరావతి

Bill Gates: ఈ నెల 18న అమరావతికి బిల్‌ గేట్స్‌?

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతికి రానున్నట్లు సమాచారం.

09 Jan 2026
• టెక్నాలజీ

Microsoft Copilot chat: మైక్రోసాఫ్ట్ కోపైలట్ చాట్ నుంచే కొనుగోళ్లు

మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్‌బాట్ అయిన కోపైలట్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

24 Dec 2025
• టెక్నాలజీ

Chatbots: బ్రేకప్ అయిందా.. ఎమోషనల్ సపోర్ట్‌లో AI చాట్‌బాట్స్ : మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

చాట్‌బాట్స్‌ పునరావిష్కరణతో, కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రజల జీవనశైలిలో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది.

23 Dec 2025
• టెక్నాలజీ

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఒక నెలలో 10లక్షల కోడ్ లైన్లు AI తో రీ-రైట్

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోడింగ్ పరంగా పెద్ద మార్పులకు సన్నద్ధమవుతోంది.

12 Dec 2025
• క్రీడలు

Satya Nadella: ఫ్రీ టైంలో క్రికెట్ యాప్ పైన పని చేస్తున్న సత్య నాదెళ్ల

సాధారణంగా ఎవరికైనా ఖాళీ సమయం దొరకగానే విశ్రాంతి తీసుకోవడం లేదా తమ హాబీలతో గడపడం సహజం.

12 Dec 2025
• ఓపెన్ఏఐ

Openai And Microsoft : మర్డర్-సూసైడ్ కేసులో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై నష్టం పరిహారం కేసు

అమెరికాలో చోటుచేసుకున్న హత్య-ఆత్మహత్య ఘటన నేపథ్యంలో చాట్‌జీపీటీ (ChatGPT)పై నష్టపరిహారం కేసు దాఖ‌లు చేశారు.

10 Dec 2025
• బిజినెస్

Microsoft: దేశంలో రూ.1.58 లక్షల కోట్లతో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు.. సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన

అమెరికాకు చెందిన సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

09 Dec 2025
• టెక్నాలజీ

Microsoft Teams : టీమ్స్ కొత్త ఫీచర్… ఆఫీస్ ఎంట్రీ-ఎగ్జిట్ ఆటో ట్రాకింగ్.. ఎలాగంటే?

మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ ద్వారా ఉద్యోగులు కార్యాలయానికి ఎప్పుడొచ్చారు,ఎప్పుడెళ్లారన్న వివరాలు ఇకపై స్వయంగా బయటపడే అవకాశం ఉంది.

18 Nov 2025
• బిజినెస్

Microsoft: ₹1,245 కోట్ల లాభం.. FY25లో మైక్రోసాఫ్ట్ ఇండియాకు రికార్డు లాభాలు

మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో రికార్డు లాభాలు నమోదు చేసింది.

07 Nov 2025
• భారతదేశం

Microsoft: రూ.1,772 కోట్లతో ఏపీలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడి..

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఏపీలో రూ.1,772.08 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

30 Oct 2025
• టెక్నాలజీ

Azure outage: ఆజ్యూర్ అవుటేజ్ కారణాన్ని వెల్లడించిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్‌ ఆజ్యూర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం, దానితో పాటు 365 సర్వీసులు, ఎక్స్‌బాక్స్‌, మైన్‌క్రాఫ్ట్‌ వంటి ప్రముఖ సేవలు బుధవారం పెద్ద స్థాయి అంతరాయం ఎదుర్కొన్నాయి.

27 Oct 2025
• టెక్నాలజీ

Microsoft Teams: wifi ఆధారంగా ఉద్యోగి లోకేషన్ ఆటోమేటిక్‌గా గుర్తించే కొత్త ఫీచర్‌!

హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారన్నది స్పష్టంగా తెలిసేలా మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

22 Oct 2025
• బిజినెస్

Satya Nadella: 22% పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం..

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం రికార్డు స్థాయికి చేరింది.

04 Oct 2025
• టెక్నాలజీ

Microsoft: విండోస్‌ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్‌ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్‌!

మైక్రోసాఫ్ట్‌ ఇకపై విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు(Windows 10 OS)అప్‌డేట్‌లు, సపోర్ట్ అందించడం నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

17 Sep 2025
• టెక్నాలజీ

Microsoft: మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారీ షాక్.. విండోస్ 10 అప్‌డేట్స్ నిలిపివేత.. వెంటనే విండోస్ 11కి మారండి

మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2025 నుంచి విండోస్ 10కి ఇచ్చే మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

10 Sep 2025
• బిజినెస్

Microsoft: వచ్చే ఏడాది నుంచి వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులతో మైక్రోసాఫ్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలుకుతూ ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి.

Microsoft : రెడ్ పెయింట్,విధ్వంసం.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో 18 మంది ఉద్యోగుల అరెస్టు

గాజా ప్రాంతంలో హమాస్‌ ను అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్‌ సైన్యం తీవ్ర వైమానిక దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.

16 Jul 2025
• భారతదేశం

Microsoft: అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో మైక్రోసాఫ్ట్‌ పరిశోధన కేంద్రం!

సాంకేతిక రంగంలో ప్రముఖ సంస్థైన మైక్రోసాఫ్ట్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానుంది.

14 Jul 2025
• బిజినెస్

Microsoft: మిగిలిన ఉద్యోగులు AI నైపుణ్యాలలో దృష్టి సారించండి: మైక్రోసాఫ్ట్

భారీ స్థాయి ఉద్యోగాల తొలగింపుల అనంతరం మైక్రోసాఫ్ట్ మిగిలిన ఉద్యోగులకు ఒక స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది.

10 Jul 2025
• బిజినెస్

Microsoft: ఏఐతో రూ.4,000 కోట్లు ఆదా.. ఉద్యోగాల కోతల తర్వాత మైక్రోసాఫ్ట్‌

టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపులు చేపట్టిన విషయం తెలిసిందే.

Pakistan: 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఆఫీస్ ను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్.. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభమే కారణం..

ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, రాజకీయ అస్థిరత వంటి అనేక సమస్యల మధ్య పాకిస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది.

03 Jul 2025
• బిజినెస్

microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరోమారు భారీ లేఆఫ్స్‌.. సుమారు 9 వేల ఉద్యోగులకు నోటీసులు!

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

27 Jun 2025
• టెక్నాలజీ

Windows: 40 సంవత్సరాల తర్వాత, నల్లగా మారనున్న విండోస్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్

మైక్రోసాఫ్ట్ తన ప్రసిద్ధ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ను రిటైర్ చేసి కొత్త బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ ను ప్రవేశపెట్టనుంది.

25 Jun 2025
• బిజినెస్

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 69 బిలియన్ డాలర్ల ఒప్పందంపై ప్రభావం!

టెక్‌ రంగంలోని దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ రానున్న వారంలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది.

23 Jun 2025
• బిజినెస్

layoffs: టెక్‌ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. ఇప్పటివరకు 62,000 మంది ఇంటికి!

టెక్‌ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పరంపర ఈ ఏడాదీ కొనసాగుతోంది. ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు భారీగా ఉద్యోగులను తొలగించడం జరుగుతోంది.

19 Jun 2025
• బిజినెస్

Microsoft: మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్‌.. వేలాది మందిపై ప్రభావం..!

టెక్‌ రంగంలో ఆర్థిక స్థిరత కొరత, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం వంటి అంశాల ప్రభావంతో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.

16 Jun 2025
• టెక్నాలజీ

Microsoft Office: మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై యూరప్‌ దేశాల నిషేధం.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను యూరోపియన్ దేశాలు ఒకదానొకటిగా నిషేధించుకుంటున్నాయి.

03 Jun 2025
• బిజినెస్

Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్‌

ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.

23 May 2025
• బిజినెస్

Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయారు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇటీవల తన ఉద్యోగుల్లో మూడుశాతం మందిని తొలగించింది.

Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు..

2045నాటికి ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన దాతృత్వ లక్ష్యాన్ని ప్రకటించారు.

14 May 2025
• బిజినెస్

Tech Layoffs: భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు.. దాదాపు 6 వేల మంది తొలగింపుకు ప్రణాళిక సిద్ధం

కరోనా మహమ్మారి ఉధృతికి తలొగ్గిన రంగాల్లో ఐటీ,టెక్ పరిశ్రమలు ఉన్నాయి.