Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

13 Oct 2026
• రష్యా

Russia: రష్యాలో ఎలుగుబంట్ల ఊచకోత: 9 నెలల్లో 3,500 హతం!

రష్యాలో ఎలుగుబంట్లు, మనుషుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి.

'Stop oligarchy': ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీ ఖర్చు.. బెర్నీ సాండర్స్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి అనుమతులు రావడంలో జాప్యం జరుగుతుండటంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Trump: 'హౌతీలు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు'.. ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై ఇటీవల జరిపిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

13 Oct 2026
• అమెరికా

Elon Musk: అమెరికా మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి మస్క్ రూ.2,300 కోట్ల విరాళం..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఎలాన్ మస్క్ భారీ మొత్తంలో నిధులు అందిస్తున్నారు.

13 Oct 2026
• ఉక్రెయిన్

Russia-Ukraine War: ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు

ఉక్రెయిన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలపై దాడులు నిలిపివేసేందుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఖార్కివ్‌లోని విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.

Saudi Crown Prince : హూతీల దాడులతో ఉలిక్కిపడిన సౌదీ.. ప్యాలస్‌లు మారుస్తున్న యువరాజు

సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా దాడులకు దిగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

13 Oct 2026
• పనామా

Panama: పనామాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

పనామాలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది.

Pakistan : పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

పాకిస్థాన్‌లో సైనిక శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు.

Nobel Prize: రాబర్ట్‌ హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.

North Korea: ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తర కొరియా.. మరోసారి బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష

ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

Yemen conflict: యెమెన్‌ ఘర్షణల ప్రభావం.. సౌదీ అరేబియాలో 1,500 విమానాలు రద్దు

యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల ఇటీవలి దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Riyadh Airport Attacks: రియాద్ విమానాశ్రయంలో భారీ పేలుడు.. వైరల్‌గా మారిన భయానక దృశ్యాలు

రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

World Bank: భారత ధనికుల కంటే ధనిక దేశాల పేదల ఆదాయమే ఎక్కువ.. ప్రపంచ బ్యాంకు నివేదిక

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాల విషయంలో మాత్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.

12 Oct 2026
• నేపాల్

Nepal: నేపాల్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ వరదలు.. కొట్టుకుపోయిన ఇండ్లు, వంతెనలు

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.

Dammam International Airport: సౌదీలోని దమ్మామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీల క్షిపణి దాడి

సౌదీ అరేబియా (Saudi Arabia)లోని కీలక విమానాశ్రయాలపై హూతీ రెబల్స్‌ దాడులకు పాల్పడ్డారు.

12 Oct 2026
• ఇరాన్

Iran : ట్రంప్‌కు ఇరాన్ మరో షాక్.. హార్ముజ్ జలసంధి విషయంలో కొత్త మెలిక

అమెరికాతో దౌత్య చర్చల విషయంలో ఇరాన్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.

Saudi Arabia: రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ క్షిపణి దాడి.. విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు.

11 Oct 2026
• రష్యా

Donald Trump: రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ ప్రకటనపై జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య తక్షణమే ఎనర్జీ కాల్పుల విరమణ (Energy Ceasefire) అమల్లోకి వచ్చిందని వెల్లడించారు.

Djibouti Migrant Boat Accident: జిబౌటి సముద్రంలో ఘోర ప్రమాదం.. వలసదారుల పడవ బోల్తా.. 109 మంది మృతి!

ఆఫ్రికా నుంచి యెమెన్‌కు వలస వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది.

11 Oct 2026
• ఇంగ్లండ్

Tiger Enclosure: వైల్డ్‌లైఫ్‌ పార్క్‌లో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి!

ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పులి ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించడంతో ఆ క్రూరమృగం అతడిపై దాడి చేసింది.

11 Oct 2026
• నేపాల్

Nepal Flood Alert: నేపాల్‌లో హై అలర్ట్‌.. బుధి గండకి నదికి వరద హెచ్చరిక జారీ!

నేపాల్‌లోని బుధి గండకి నదికి వరద ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నివారణ, నిర్వహణ సంస్థ (NDRRMA) ఆదివారం, అక్టోబర్‌ 11న హెచ్చరిక జారీ చేసింది.

Elon Musk: స్టార్‌లింక్‌ వర్సెస్‌ జియో.. అంబానీపై మరోసారి విరుచుకుపడ్డ ఎలాన్‌ మస్క్‌!

స్టార్‌లింక్‌ (Starlink) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), భారత వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీని లక్ష్యంగా చేసుకుని మరోసారి ఎక్స్‌ (X) వేదికగా పోస్టు చేశారు.

Riyadh airport attack: రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు!

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న దాడిలో 12 మంది మరణించగా, మరో 309 మంది గాయపడ్డారు.

11 Oct 2026
• ఉక్రెయిన్

Trump: ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాలి.. జెలెన్‌స్కీపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

రష్యాతో డీజిల్‌ సరఫరా ఒప్పందం కుదుర్చుకుని ఉక్రెయిన్‌కు షాక్‌ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ మరుసటి రోజే మరో సంచలన వ్యాఖ్య చేశారు.

Riyadh airport: రియాద్ ఎయిర్‌పోర్టులో పేలుడు కలకలం.. పలు విమానాలు రద్దు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించింది.

10 Oct 2026
• రష్యా

Russia: టెస్ట్ ట్యూబ్ పగిలిందా? ప్లేగుతో శాస్త్రవేత్త మృతి.. తల్లి సంచలన వ్యాఖ్యలు

రష్యాకు చెందిన దర్యా షిపిలోవా అక్టోబర్ 2న మరణించడం తీవ్ర చర్చకు దారితీసింది.

Smit Machchhar: భారత పైలట్ కోసం హనుమాన్ చాలీసా ఆలపించిన ఇజ్రాయెల్ గాయకుడు

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో తీవ్ర గాయాలపాలైనా ధైర్యంగా పోరాడి ఎంతోమంది ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

10 Oct 2026
• భూకంపం

Earthquake: పనామాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు!

పనామా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ విపత్తు చోటుచేసుకుంది. భూకంపం ధాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Trump: పుతిన్‌తో ట్రంప్‌ అనూహ్య ఒప్పందం.. రష్యా డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత!

రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ఇన్నాళ్లూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్యంగా తన వైఖరిని మార్చుకున్నారు.

09 Oct 2026
• సింగపూర్

Singapore Air Pollution: ఇండోనేషియా అడవుల మంటల పొగతో సింగపూర్ ఉక్కిరిబిక్కిరి.. మలేషియాలో పాఠశాలలకు సెలవు

సింగపూర్‌లో వాయు కాలుష్యం ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరింది.

Smith Machar: భారత పైలట్‌ సాహసానికి ఇజ్రాయెల్‌ ఫిదా.. అత్యున్నత పౌర పురస్కారం ప్రకటన

విమానంలో సహ పైలట్‌ దాడి చేసినా భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారు.

Form 47 govt': పాక్‌ ప్రభుత్వాన్ని 'ఫామ్‌ 47 సర్కార్‌' అన్న భారత్‌.. అసలు దాని అర్థం ఏంటి?

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై భారత్‌ విమర్శలు గుప్పించింది.

Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం.. కీలక ప్రకటన చేసిన ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Trump: మైక్రోసాఫ్ట్‌, ఎడోబ్‌కు ట్రంప్‌ సర్కారు షాక్‌.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్

అమెరికాలో మైక్రోసాఫ్ట్‌, టాటా, ఇన్ఫోసిస్‌, విప్రో సహా ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం కీలక షాక్‌ ఇచ్చింది.

Pakistan: పాక్‌లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు దిశగా ఆసిమ్‌ మునీర్‌ అడుగులు?

పాకిస్థాన్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? ప్రస్తుతం నాలుగు ప్రావిన్సులుగా ఉన్న దేశాన్ని 12 నుంచి 15 కొత్త ప్రావిన్సులుగా విభజించనున్నారా? లేదంటే ఏకంగా 160 చిన్న పరిపాలనా యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించనున్నారా?

Houthi Attacks Saudi: రియాద్, ఆభా విమానాశ్రయాలపై హూతీల దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్

సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

08 Oct 2026
• శ్రీలంక

Saudi Arabia: సౌదీలో శ్రీలంక తమిళ కార్మికుడికి మరణశిక్ష.. క్షమాభిక్ష కోసం పెరుగుతున్న డిమాండ్లు

శ్రీలంకకు చెందిన అనోజన్ శివరాసా సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తూ ఊహించని న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.

08 Oct 2026
• ఇరాన్

Black Sea to Hormuz: 48 గంటల్లో 3 దాడులు.. భారతీయ నావికుల భద్రతపై పెరుగుతున్న ఆందోళన

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

08 Oct 2026
• రష్యా

Russia Plague Mystery: రష్యా ప్లేగ్ భయంపై WHO అలర్ట్.. భారత్ ఆందోళన చెందాలా?

రష్యాలోని సైబీరియాలో ఓ యాంటీ-ప్లేగ్ ల్యాబ్‌లో పనిచేసిన 28ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది.