అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Flydubai: 39 డిగ్రీల కోణంలో భూమివైపు.. చివరికి విరిగిన రడ్డర్‌తో సేఫ్ ల్యాండింగ్
ఫ్లైదుబాయ్ విమానం 'FZ1073' సురక్షితంగా ల్యాండ్ కావడం ఏవియేషన్ రంగంలో అద్భుతంగా చెప్పుకోవచ్చు.
US-Iran: అమెరికాలో ఇరాన్ దౌత్యవేత్తలకు ఎదురుదెబ్బ.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (UNGA) కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది.
Sheikh Hasina: హసీనా రాక వెనుక అసలేం జరిగింది? భారత్ కీలక వివరణ!
బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
flydubai: ప్రేయర్ చేస్తానని చెప్పి వెనుక నుంచి నరికాడు : స్మిత్ మచ్చర్
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడి చేసిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
Russia-Ukraine War: రష్యాతో కాల్పుల విరమణ.. భారత ప్రతిపాదనపై ఉక్రెయిన్ ప్రశంసలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు కాల్పుల విరమణకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ ప్రశంసించింది.
Flydubai Terrorist Attack: FZ1073 విమానంలో ఏం జరిగింది? 'టెర్రరిస్ట్ అటాక్' అంటూ యూఏఈ కీలక ప్రకటన!
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో చోటుచేసుకున్న ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Elon Musk: కారణం చెప్పకుండా సడన్‌గా బ్రేకప్ చెప్పిన ఎలాన్ మస్క్.. షాకింగ్ రివీల్!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన ప్రస్తుత భాగస్వామి శివోన్ జిలిస్ (Shivon Zilis)తో బంధం ముగిసినట్లు తెలుస్తోంది.
USA Hindu Temple Attack : అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి.. ఆలయానికి తీవ్ర నష్టం!
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
West Asia: పశ్చిమాసియాకు మరో 10 వేల అమెరికా బలగాలు.. భారీగా పెరగనున్న సైనిక శక్తి
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి అమెరికా మరిన్ని సైనిక బలగాలను తరలిస్తోంది.
flydubai incident: ఫ్లైదుబాయ్ విమానంలో హింసాత్మక ఘటన.. కో-పైలట్‌పై గతంలోనే నిషేధం!
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Houthi vs Saudi: హౌతీలు ఇస్లాంకు శత్రువులు.. సౌదీకి పాక్ అండగా ఉండాలి: అష్రఫీ
మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, హౌతీల మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Flydubai horror: బోయింగ్ 737 మ్యాక్స్‌కు పెను పరీక్ష.. 34 వేల అడుగుల నుంచి ఎలా బయటపడిందంటే?
బోయింగ్ మరోసారి వార్తల్లో నిలిచింది.అయితే ఈసారి ప్రమాదం లేదా సాంకేతిక లోపం కారణంగా కాదు.. తీవ్రమైన పరిస్థితుల్లోనూ ఓ విమానం ఎంతటి ఒత్తిడిని తట్టుకోగలదో చూపించిన ఘటనతో.
US-Iran War: పశ్చిమాసియాకు అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి తప్పదా?
ఇరాన్‌పై మరోసారి అమెరికా భారీ దాడికి సిద్ధమవుతోందా?
Entebbe raid: 4 వేల కి.మీ.దాటి.. 100 మంది బందీలను విడిపించిన ఇజ్రాయెల్ ఆపరేషన్
ఇజ్రాయెల్‌కు హైజాక్ ఘటనలు కొత్త కాదు. 1976లో జరిగిన ఓ విమాన హైజాక్ ఆ దేశ చరిత్రలోనే అత్యంత సంచలన సైనిక ఆపరేషన్‌కు దారితీసింది.
Saudi Arabia: గ్రాండ్ మసీదులో బాంబర్ వార్తలు అవాస్తవం.. సౌదీ అరేబియా ప్రకటన
సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో ఆత్మాహుతి బాంబర్ ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశ అధికారులు శుక్రవారం ఖండించారు.
Cockpit Rules: కాక్‌పిట్‌లో పైలట్ ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుంది? ఈ ప్రమాదాలే సాక్ష్యం
విమానంలో వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వారందరి ప్రాణాల భద్రతలో కాక్‌పిట్‌లోని పైలట్ల పాత్ర అత్యంత కీలకం.
Eiffel Tower: బాప్స్ బృందానికి క్లీన్‌చిట్.. ఈఫిల్ టవర్ వివాదంపై కీలక నివేదిక
పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్-బాప్స్) ప్రతినిధుల బృందం పర్యటన ఇటీవల వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
Iran's big charge: ఫ్లైదుబాయ్ ఘటనపై ఇరాన్ సంచలన ఆరోపణలు.. 'ఫాల్స్ ఫ్లాగ్' అంటూ ప్రచారం
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటన కొత్త వివాదానికి తెరతీసింది.
Shoko Kawata: మేయర్‌గా ఉంటూనే మెటర్నిటీ లీవ్.. TIME100 Next జాబితాలో షోకో కవాటా
జపాన్‌లోని యావటా సిటీ మేయర్ షోకో కవాటా అరుదైన గుర్తింపు పొందారు.
Flydubai Flight : ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చే యత్నం.. బయటకొచ్చిన షాకింగ్ వీడియో
యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో చోటుచేసుకున్న తీవ్ర ఘటనకు సంబంధించిన కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
H-1B Visa Fee: భారతీయ హెచ్-1బి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్
అమెరికాలో హెచ్-1బి వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 1 లక్ష డాలర్ల ఫీజు విధానానికి మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది.
Putin Praises PM Modi: ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
Putin: కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు వాడతాం: పుతిన్ హెచ్చరిక
రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక హెచ్చరికలు చేశారు.
OpenAI: ఓపెన్‌ఏఐలో సమాచార దుర్వినియోగం.. ముగ్గురు ఉద్యోగులపై వేటు
చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ.. ముగ్గురు ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించింది.
Oman pilot: ఇజ్రాయెల్ విమానంలోకి ఒమన్ వ్యక్తి ఎలా వచ్చాడు?.. అసలు అనుమతి ఎవరిచ్చారు?
ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో బుధవారం చోటుచేసుకున్న ఘటనతో పెను ప్రమాదం తప్పింది.
Smit Machchhar: ఊహించనిదేదైనా జరగొచ్చు.. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి: స్మిత్ మచ్చర్ పాత వీడియో వైరల్
భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పేరు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Pakistan: అఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 22 మంది మృతి..
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.
Zimbabwe: జింబాబ్వేలో హెలికాప్టర్ క్రాష్.. ప్రముఖ వ్యాపారవేత్త, భార్య దుర్మరణం
జింబాబ్వేలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. హిందూకుష్‌లో బలమైన ప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది.
US: భవిష్యత్తు యుద్ధాలకు అమెరికా సరికొత్త వ్యూహాలు.. మస్క్, పామర్ లక్కీ, గింగ్రిచ్‌కు కీలక బాధ్యతలు!
భవిష్యత్తులో జరిగే యుద్ధాల స్వరూపం ఎలా మారుతుంది? శత్రువులను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం? సైనిక రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అమెరికా రక్షణ శాఖ భారీ కసరత్తు ప్రారంభించింది.
Christa Pike: క్రిస్టా పైక్ కేసులో కీలక మలుపు.. ఉరిశిక్ష నిలుపుదల ఆదేశాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు
అమెరికాలో 1995లో సహ విద్యార్థి కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో క్రిస్టా పైక్‌కు ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది.
Gold Price 2027: 2027లో బంగారం ధరలపై భారీ అంచనాలు.. బాబా వంగా చెప్పారంటూ ప్రచారం
బంగారం ధరలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్నాయి.
Smith Macher: కాక్‌పిట్‌లో దాడిని ఎదుర్కొని.. వందల ప్రాణాలకు రక్షణగా నిలిచిన ధీశాలి .. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్యమైన, అత్యంత ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
UK To Rejoin EU: బ్రెగ్జిట్ తర్వాత కీలక మలుపు.. ఈయూలోకి తిరిగి చేరే ఆలోచనలో బ్రిటన్
బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ సంబంధాలపై మరోసారి కీలక చర్చ మొదలైంది.
Hate against South Asians: అమెరికాలో దక్షిణాసియా వాసులపై ఆన్‌లైన్ ద్వేషం.. 240 శాతం పెరిగిన పోస్టులు
అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా వాసులు, ముఖ్యంగా భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంతతికి చెందిన నిపుణులపై ఆన్‌లైన్ వేదికల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు,వర్ణ వివక్ష పెరుగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
Flydubai flight : పైలట్ల మధ్య గొడవ.. ఇజ్రాయెల్ వెళ్లాల్సిన విమానం సౌదీకి మళ్లింపు
విమానంలో పైలట్, కోపైలట్ మధ్య గొడవ జరగడంతో దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఓ విమానాన్ని అనూహ్యంగా దారి మళ్లించారు.
Dubai-Tel Aviv Flight: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఎమర్జెన్సీ అలర్ట్.. అసలేం జరిగింది?
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
EB-5 Green Card: ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులు భారీగా పెంపు.. భారతీయులపై అదనపు భారం
అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే వారికి ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
Jaishankar: ప్రపంచానికి ఆహార భద్రత ముప్పు.. జైశంకర్ కీలక హెచ్చరిక
రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాల ప్రభావంతో రానున్న నెలల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆహార భద్రత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హెచ్చరించారు.
UN in books vs UN in reality: కాగితపు పులిలా ఐరాస!.. 'షోలే' మీమ్‌తో ఇరాన్ ఘాటు పంచ్
భారతీయ సినిమాలను ఉపయోగించుకుంటున్న ఇరాన్ 'మీమ్ డిప్లమసీ' మరో స్థాయికి చేరింది.