Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

30 Sep 2026
• రష్యా

Russia: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి,ఒకరికి గాయాలు

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణలో భాగంగా ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం (Tu-95 బాంబర్) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది.

30 Sep 2026
• అమెరికా

Silicon Valley Whisper Network: సిలికాన్ వ్యాలీలో 'విస్పర్ నెట్‌వర్క్'.. 100 మందికిపైగా పేర్లతో రహస్య జాబితా

ప్రపంచ టెక్నాలజీ, స్టార్టప్ రంగాలకు కేంద్రంగా ఉన్న అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా న్యూక్లియర్ ఫ్యూయల్ విమానానికి నో

రూప్పూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం కోసం రష్యా నుంచి బంగ్లాదేశ్‌కు రావాల్సిన 'న్యూక్లియర్‌ ఫ్యూయల్‌' సరఫరాకు పాకిస్థాన్‌ అడ్డంకులు సృష్టించింది.

H-1B visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు.. ఏడాదిలో కీలక మార్పులు

ఏడాదిలోగా హెచ్-1బీ వీసా విధానంలో కీలక మార్పులు రానున్నాయి.

New York: భార్యతో వివాదం.. న్యూయార్క్ టైమ్స్‌ ఉద్యోగిని కాల్చిచంపిన అత్తమామలు

న్యూయార్క్ టైమ్స్‌ (The New York Times) టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ జొనాథన్ మెక్‌కిన్సే (Jonathan McKinsey) దారుణ హత్యకు గురయ్యారు.

29 Sep 2026
• రష్యా

Russia: రష్యాలో తగ్గుతున్న పాఠశాలలు.. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం ఎందుకంటే?

2000 సంవత్సరం నుంచి రష్యాలో పాఠశాలల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

29 Sep 2026
• అమెరికా

Pentagon:పెంటగాన్‌ డేటాబేస్‌పై సైబర్‌ దాడి.. 30.5 లక్షల మంది వివరాలు లీక్

అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌కు చెందిన డేటాబేస్‌పై భారీ సైబర్‌ దాడి జరిగినట్లు వెల్లడైంది.

29 Sep 2026
• రష్యా

Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికన్లకు రష్యా ఎర.. భారీగా నగదు ఆఫర్!

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నాలుగేళ్లకుపైగా కొనసాగుతోంది.

Trump: ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు: ఆంక్షల సడలింపుపై ట్రంప్‌ స్పష్టత

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు.

29 Sep 2026
• అమెరికా

US Pharma Tariff: భారతీయ ఔషధాలకు అమెరికా సడలింపు.. 100% సుంకం నుంచి ఏ మందులకు మినహాయింపు ఉందంటే?

అమెరికా దిగుమతి చేసుకునే కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధుల మందులు, వాటి తయారీలో ఉపయోగించే కీలక పదార్థాలపై అదనపు దిగుమతి సుంకాలు (యాడ్ వాలొరెమ్ టారిఫ్‌లు) విధించకూడదని నిర్ణయించింది.

Balochistan Liberation Front: పాక్ సైన్యంపై బలూచ్ మహిళా ఫైటర్ల దాడులు.. 9 మంది సైనికులు మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కీలక ప్రకటన చేసింది.

29 Sep 2026
• అమెరికా

Goldy Brar: గోల్డీ బ్రార్ కోసం ఎఫ్‌బీఐ రూ.8.3 కోట్ల భారీ నజరానా.. టాప్ 10 జాబితాలో చోటు

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సతిందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌కు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) భారీ రివార్డ్ ప్రకటించింది.

29 Sep 2026
• అమెరికా

Essar Group: అమెరికాలో ఎస్సార్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడులు.. రూ.1.4 లక్షల కోట్లు

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎస్సార్‌ గ్రూప్‌ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.

Trump: ఇరాన్‌పై త్వరలోనే విజయం సాధిస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఇరాన్‌పై యుద్ధంలో త్వరలోనే అమెరికా విజయం సాధిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు.

28 Sep 2026
• అమెరికా

Geeta Swamy : బోస్టన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ డీన్‌గా గీతా స్వామి నియామకం

భారత సంతతికి చెందిన అమెరికన్ వైద్యురాలు, శాస్త్రవేత్త, మహిళల ఆరోగ్య పరిశోధకురాలు గీతా స్వామి బోస్టన్ యూనివర్సిటీకి చెందిన చోబానియన్‌ అండ్‌ అవెడిసియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ తదుపరి డీన్‌గా నియమితులయ్యారు.

28 Sep 2026
• నేపాల్

Nepal: నేపాల్-భారత్ సంబంధాలు బలమైనవి.. వాణిజ్యమే కీలకం: నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌తో నేపాల్‌ సంబంధాలు అత్యంత బలమైనవని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ పేర్కొన్నారు.

28 Sep 2026
• చైనా

Giant Pandas: అట్లాంటాకు చేరిన కొత్త జెయింట్ పాండాలు.. పింగ్ పింగ్, ఫు షువాంగ్ ప్రత్యేకతలు ఇవే..

చైనాలోని చెంగ్డూ జెయింట్ పాండా బ్రీడింగ్ రీసెర్చ్ బేస్ నుంచి రెండు జెయింట్ పాండాలు అమెరికాలోని అట్లాంటా జూకు చేరుకున్నాయి.

South Africa: దక్షిణాఫ్రికాలో సామూహిక కాల్పులు.. 28 మంది మృతి

జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌ సమీప ప్రాంతాల్లో కొద్ది గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు సామూహిక కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి.

28 Sep 2026
• అమెరికా

Cornell University: 'ఫ్రీ సెక్స్‌' అంటూ గ్రూపులో మెసేజ్‌.. కార్నెల్‌ యూనివర్సిటీపై దావా

అమెరికాలోని ప్రముఖ కార్నెల్‌ యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

28 Sep 2026
• అమెరికా

Strait of Hormuz: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ క్షిపణి దాడి.. 8 మంది అమెరికా మెరైన్లకు గాయాలు

హార్ముజ్ జలసంధిలో అమెరికా దళాలు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసినట్లు సమాచారం.

JD Vance: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కఠిన వైఖరి.. భారీ ఫీజుకు ఇదే కారణం: జేడీ వాన్స్

హెచ్‌-1బీ వీసా విధానంలో మార్పుల విషయంలో అమెరికా ప్రభుత్వం తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది.

28 Sep 2026
• ఇరాన్

Iran Turns to Prabhas: 'తలవంచం.. మోకరిల్లం'.. అమెరికాకు ఇరాన్‌ గట్టి సందేశం.. 'బాహుబలి'తో సరికొత్త కౌంటర్‌!

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌ సోషల్‌ మీడియా వేదికగా వినూత్న రీతిలో తన వైఖరిని చాటుతోంది.

South Korea-Ukraine: కిమ్ సైనికుల అప్పగింతపై వివాదం.. జెలెన్‌స్కీ ప్రకటనపై దక్షిణ కొరియా ఆగ్రహం

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ చేసిన ఓ ప్రకటనపై దక్షిణ కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

28 Sep 2026
• నేపాల్

Nepal: నేపాల్‌ను ముంచెత్తిన వానలు.. ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్న నదులు, 21 మంది మృతి

నేపాల్‌ను భారీ వర్షాలు మరోమారు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

SCO Summit 2027: 2027 SCO సదస్సుకు పాకిస్థాన్‌ సన్నాహాలు.. నేటి నుంచి కీలక భేటీ

పాకిస్థాన్‌లో నేటి నుంచి షాంఘై సహకార సంస్థ (SCO) జాతీయ సమన్వయకర్తల మూడు రోజుల సమావేశం జరగనుంది.

28 Sep 2026
• చైనా

Trump -Xi Jinping: ఆయుధాలు కొంటారా?.. జిన్‌పింగ్‌ను నేరుగా అడిగిన ట్రంప్.. పెర్డ్యూ కీలక వ్యాఖ్యలు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఓ ప్రశ్న అడిగినట్లు చైనాలో అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ వెల్లడించారు.

28 Sep 2026
• బ్రిటన్

London: యూకే వైమానిక స్థావరంపై ఉగ్రదాడి కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్ట్

బ్రిటన్‌లోని కీలక వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి జరిగిన కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు.

28 Sep 2026
• కాంగో

Congo: కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 12 మంది మృతి, పలువురు గల్లంతు

తూర్పు కాంగోలోని కివు సరస్సులో ఘోర పడవ ప్రమాదం జరిగింది.

28 Sep 2026
• అమెరికా

Detroit : అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి,నలుగురికి గాయాలు

అమెరికాలోని డెట్రాయిట్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది.

28 Sep 2026
• ఇరాన్

'doomsday war': డూమ్స్‌డే వార్‌ హెచ్చరిక.. అమెరికాకు ఇరాన్‌ కీలక వార్నింగ్‌.. ట్రంప్‌ ఏమన్నారంటే

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Netanyahu: యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన.. అధ్యక్షుడితో కీలక భేటీ

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో రహస్యంగా పర్యటించారు.

27 Sep 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తబాపై రెండుసార్లు అమెరికా దాడి.. శిథిలాల్లో కొన ఊపిరితో గుర్తింపు!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన సమయంలోనే మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.

South Africa: దక్షిణాఫ్రికాలో వరుస కాల్పులు.. జొహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌లో 27 మంది మృతి

దక్షిణాఫ్రికా (South Africa)లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

27 Sep 2026
• ఉక్రెయిన్

Trump: పుతిన్‌తో చర్చలు జరపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ కీలక సూచన

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలు ఇటీవలి కాలంలో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

India-Russia Relations: భారత్‌కు రష్యా బిగ్ సపోర్ట్‌.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మరోసారి బహిరంగంగా మద్దతు తెలిపింది.

Trump: ఇరాన్‌ ప్రతిపాదనకు ట్రంప్‌ నో.. హర్మూజ్‌ ఓపెన్‌ చేయడంపై కీలక ట్విస్ట్

ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

26 Sep 2026
• వరదలు

Thailand Floods: 48 గంటలుగా ఆగని వర్షాలు.. థాయ్‌లాండ్‌ అతలాకుతలం.. ఎమర్జెన్సీ ప్రకటన!

థాయ్‌లాండ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రాజధాని బ్యాంకాక్‌ అతలాకుతలమైంది.

Saudi Arabia: సౌదీ అణు బాంబు తయారు చేస్తుందా? అమెరికా రహస్య నివేదికలో కీలక అంశాలు!

అణ్వాయుధాల తయారీ విషయంలో పశ్చిమాసియా దేశాల మధ్య పోటీపై మరోసారి చర్చ మొదలైంది.

26 Sep 2026
• అమెరికా

Donald Trump: ఇరాన్‌ బిగ్‌ ఆఫర్‌.. నో చెప్పిన ట్రంప్‌..అసలు కారణం ఇదే!

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెరదించే దిశగా ఇరాన్‌ చేసిన కీలక ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించలేదని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది.