అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
US Science Medal: ఎలాన్ మస్క్,సత్య నాదెళ్లకు అమెరికా అత్యున్నత టెక్ పురస్కారాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశంలోని అత్యున్నత శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనా పురస్కారాలను పలువురు ప్రముఖ టెక్ దిగ్గజాలకు అందించనున్నారు.
Russia-WHO: రష్యాలో ల్యాబ్ ఉద్యోగి మృతి.. ప్లేగు అనుమానాలపై WHO ఆరా
రష్యాలోని సైబీరియాలో ల్యాబ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Canada: కెనడాలో భువనేశ్వరి హిందూ ఆలయానికి రూ.6.78 లక్షల భారీ జరిమానా
కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న భువనేశ్వరి హిందూ ఆలయానికి అక్కడి ప్రభుత్వం రూ.6.78 లక్షలకుపైగా జరిమానా విధించింది.
Russia attacks Ukraine: ఉక్రెయిన్‌పై భీకర దాడి.. 24 మంది దుర్మరణం
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరోసారి భారీ దాడులు చోటుచేసుకున్నాయి.
Elon Musk: భారత్‌లో ఉగ్రవాదులు స్టార్‌లింక్ వాడుతున్నారన్న వార్తలు అవాస్తవం: ఎలాన్ మస్క్
భారత్‌లో ఉగ్రవాదులు స్టార్‌లింక్ సేవలను వినియోగిస్తున్నారన్న వార్తలను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఖండించారు.
New OPT fee proposed: అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ షాక్.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు!.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి,ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానం ఆందోళన కలిగిస్తోంది.
Trump: నోబెల్ కోసం ట్రంప్ ఆరాటం.. 'నాలా ఎవరూ ఎనిమిది యుద్ధాలు ఆపలేదు'
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై తన ఆశలను పరోక్షంగా వ్యక్తం చేశారు.
Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా భారీగా సైనిక ఆయుధ నష్టాన్ని చవిచూసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Marco Rubio: రష్యా ప్లేగు కేసుపై అమెరికా నిఘా.. వివరాలు వెల్లడించాలని రూబియో డిమాండ్
రష్యాలో నమోదైన అనుమానిత ప్లేగు కేసుపై అమెరికా నిశితంగా దృష్టి సారించింది.
Trump: ఫ్రాన్స్ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు.
Ukraine Drone Attack: రష్యా తీరంలో ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్
రష్యా నల్ల సముద్ర తీరంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి కలకలం రేపింది.
Online Gambling: శ్రీలంకలో అక్రమ ఆన్లైన్ గ్యాంబ్లింగ్.. 8 మంది భారతీయుల అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో అక్రమంగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఎనిమిది మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Hormuz Strait Attack: హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారత నావికులకు గాయాలు
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Pakistan: పాక్ సైనిక పోస్టులపై చేపల వలలు.. డ్రోన్ల కోసం కొత్త రక్షణ వ్యూహం
ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్.. ఇప్పుడు డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
Flydubai Attack: కెప్టెన్ స్మిత్‌కు తీవ్ర గాయాలు.. తలకు అత్యవసర శస్త్రచికిత్స
ప్రాణాంతక దాడి ఎదురైనా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్.
Australia: వలసలను భారీగా తగ్గించనున్న ఆస్ట్రేలియా.. భారతీయులపై ప్రభావం ఇదే..
ఆస్ట్రేలియాలో వలసల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రతిపక్ష కన్జర్వేటివ్ కూటమి కీలక ప్రతిపాదన చేసింది.
Dengue outbreak: అమెరికాలో దశాబ్దాల తర్వాత భారీ డెంగీ విజృంభణ.. అసలు కారణాలివే!
అమెరికాలో దశాబ్దాల తర్వాత డెంగీ భారీగా విజృంభిస్తోంది.
British Airways: 30 టన్నుల ఇంధనం డంపింగ్.. 4 గంటల 47 నిమిషాలు గాల్లోనే విమానం
బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానానికి గాల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
Ukraine-Russia War: 650 డ్రోన్లతో మాస్కోపై భారీ దాడి.. రష్యా సంచలన ప్రకటన
రష్యా అధికారుల ప్రకారం.. సోమవారం రాత్రి ఉక్రెయిన్ మాస్కో ప్రాంతంపై భారీగా డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 650 డ్రోన్లను ప్రయోగించినట్లు రష్యా వెల్లడించింది.
US citizenship: అమెరికాలో సంచలనం.. 40 మంది పౌరసత్వం రద్దుకు న్యాయశాఖ చర్యలు
అమెరికాలో పౌరసత్వం రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.
Russia: రష్యా ల్యాబ్‌లో ప్లేగు బ్యాక్టీరియా లీక్.. జీవాయుధాలపై మళ్లీ అనుమానాలు
రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఓ పరిశోధనా కేంద్రం నుంచి ప్లేగు వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా లీక్ అయినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
flydubai co-pilot : గాజాపై ప్రతీకారంతోనే ఫ్లైదుబాయ్ విమానం హైజాక్‌కు యత్నం.. కోపైలట్
ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఒమన్‌కు చెందిన కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ.. తన చర్యకు గల కారణాన్ని దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
Flydubai Plane: హైజాక్ భయంతో ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో పైలట్‌పై జరిగిన దాడి ఘటన ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Indian Embassy: బ్లాక్ సీ డ్రోన్ దాడి.. భారతీయ నావికుడి పరిస్థితిపై రాయబార కార్యాలయం స్పందన
బ్లాక్ సీలో టర్కీకి చెందిన కార్గో నౌక 'ఎంవీ రోయాద్ మమ్మదోవ్'పై రష్యా డ్రోన్లు దాడి చేశాయి.
US: డ్రోన్ల ముప్పుపై అమెరికా కొత్త అస్త్రాలు.. లేజర్, మైక్రోవేవ్ పరీక్షలు
డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మరింత అధునాతన రక్షణ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది.
Trump: బ్రిటన్ నుంచి వెనక్కి అమెరికా బాంబర్లు.. ఇరాన్ ముప్పే కారణమన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nobel Peace Prize: ట్రంప్‌కు పోటీగా ఐఎస్ఎస్.. 2026 నోబెల్ రేసులో ఆసక్తికర పరిణామం..
2026 నోబెల్ శాంతి బహుమతి రేసు ఈసారి అనూహ్య చర్చలకు వేదికగా మారింది.
Nigeria: నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం.. సైనిక విమానం కూలి 32 మంది మృతి
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న సైనిక విమానం ఒకటి కుప్పకూలడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mecca Pact : హూతీల దాడులు.. సౌదీ రక్షణగా రంగంలోకి పాకిస్థాన్,తుర్కియే
ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు,సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Black Sea: వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ దాడి.. భారతీయ నావికులు సురక్షితం.. ఇద్దరు మృతి
నల్ల సముద్రంలో మరోసారి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపించింది.
British Airways: ఐర్లాండ్ గగనతలంలో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానానికి అత్యవసర పరిస్థితి
ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరువకముందే మరో విమానంలో తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిణామం చోటుచేసుకుంది.
Yemen: యెమెన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. తుర్బాపై హూతీల పట్టు!
యెమెన్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
India EFTA Trade Deal: భారత్‌కు భారీ పెట్టుబడులు.. స్విస్-EFTA ఒప్పందంతో 15 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య కుదిరిన ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ (TEPA)తో రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Iran: యుద్ధ భయంతో ఇరాన్ కీలక నిర్ణయం.. మహిళలకు మిలిటరీ శిక్షణ!
పశ్చిమాసియాలో ప్రస్తుతం బాంబుల వర్షం కురవడం లేదు. అయినప్పటికీ యుద్ధ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
B-1 Bombers: ఉగ్రదాడి భయం.. ఫెయిర్‌ఫోర్డ్ నుంచి అమెరికా బీ-1 బాంబర్ల తరలింపు!
బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై వారం క్రితం జరిగిన ఉగ్రదాడి కుట్రను పోలీసులు గుర్తించి అడ్డుకున్న విషయం తెలిసిందే.
Flydubai plane: ఫ్లైదుబాయ్ విమానంతో బిగ్ అటాక్ ప్లాన్.. టెల్అవీవ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని కుట్ర!
ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై దాడి ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Russia anti plague lab: రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో కలకలం.. యువ పరిశోధకురాలి మృతి.. 197 మందికి క్వారంటైన్!
రష్యాలో తీవ్ర కలకలం రేగింది. సైబీరియాలోని అత్యంత కీలకమైన ఓ ప్రయోగశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల యువ పరిశోధకురాలు గుర్తుతెలియని వ్యాధితో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Defense of Greenland: గ్రీన్‌లాండ్‌పై అమెరికా పట్టు.. ఇక అక్కడ అగ్రరాజ్యానిదే పెత్తనం!
తాజాగా కుదిరిన రక్షణ ఒప్పందంతో గ్రీన్లాండ్ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రణ లభించినట్లయింది.
Flydubai: విమానాన్ని కూల్చే కుట్ర.. నేరాన్ని ఒప్పుకున్న ఫ్లైదుబాయ్ కోపైలట్!
ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించాడని అనుమానిస్తున్న కో పైలట్ హమామ్ అల్-హమ్మామీ (Hamam al-Hammami) తన నేరాన్ని అంగీకరించాడు.
Indian Run Pharma Plant: భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి.. భారీగా మంటలు, రూ.400 కోట్ల నష్టం!
ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ దాడులు చేసింది. కుసుమ్ గ్రూప్‌కు చెందిన ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్లతో దాడి జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి.