అమెరికా: వార్తలు

Iran- Israel: ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి .. G7 దేశాలను హెచ్చరించిన బ్లింకెన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్,హెజ్‌బొల్లా సోమవారం (ఆగస్టు 5) దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, G7 దేశాలకు చెందిన తన సహచరులను హెచ్చరించినట్లు Axios లో ఒక నివేదిక పేర్కొంది.

'నన్ను మోసం చేయడం ఆపండి'.. ఇజ్రాయెల్ ప్రధానికి బో బైడన్ వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అగ్రహం వ్యక్తం చేశారు.

03 Aug 2024

గుండె

ప్రపంచ చరిత్రలో మొదటిసారి.. టైటానియం గుండెతో రోగి 8 రోజులు జీవించాడు

సినిమాల్లో మాత్రమే కృత్రిమ గుండె కొట్టుకోవడం మనం చూసి ఉంటాం. అయితే దాన్ని అమెరికా శాస్త్రవేత్తలు నిజం చేసి నిరూపించారు.

US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది.

Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్

అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు 

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారానికి పెద్ద మొత్తం నిధులు సమకూరుతున్నారు.

US government: ఇంటర్నెట్ డిస్కౌంట్‌ను రద్దుకు US ప్రభుత్వ నిర్ణయం.. ఆఫ్‌లైన్‌లో మిలియన్ల మంది 

యుఎస్‌లో అఫర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ (ACP)ని నిలిపివేయడం వలన తక్కువ-ఆదాయ కుటుంబాలు గణనీయమైన సంఖ్యలో తమ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయవలసి వచ్చింది.

Maharashtra: దారుణం.. అమెరికా మహిళను అడవిలో కట్టేసిన వైనం

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుసుకుంది.

Hyderabad : విషాదం.. అమెరికాలో నీటమునిగి హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌కు చెందిన ఓ యువకుడు గత శనివారం అమెరికాలో చికాగోలో ఈతకెళ్లి మృతి చెందాడు.

Newyork: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయలు 

అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ పార్కులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్‌లోని రోచెస్టర్ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

28 Jul 2024

చైనా

USA: చైనాను దెబ్బతీయడానికి రంగంలోకి బీ-2 స్టెల్త్ బాంబర్

విమాన వాహక నౌకలను పెంచుకోవడానికి ఇప్పటికే చైనా ప్రణాళికలను రచిస్తోంది.

Kamala Harris : బైడన్ నిష్క్రమణ.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

జో బైడన్ తప్పుకోవడంతో డెమాక్రాట్ల తరుఫున అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా హారిస్ వచ్చిన విషయం తెలిసిందే.

Ukraine war briefing: ఉక్రెయిన్ సహాయంలో $2 బిలియన్ల అకౌంటింగ్ లోపాన్ని గుర్తించిన పెంటగాన్ 

ఉక్రెయిన్‌కు పంపిన మందుగుండు సామగ్రి, క్షిపణులు,పరికరాల మదింపుకు సంబంధించి పెంటగాన్ 2 బిలియన్ డాలర్ల అదనపు అకౌంటింగ్ లోపాన్ని కనుగొన్నట్లు , గురువారం విడుదల చేసిన యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ నివేదిక తెలిపింది.

Biden: అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన కారణం తెలిపిన బైడెన్ 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబరు 5న దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Joe Biden: జో బైడెన్ చనిపోయాడా? అమెరికా అధ్యక్షుడి మరణ వార్త ఇంటర్నెట్‌లో వైరల్!

నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

America: మిస్సిస్సిప్పిలోని నైట్ క్లబ్ వెలుపల గుంపుపై కాల్పులు.. ముగ్గురు మృతి, 16 మందికి గాయాలు 

అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈసారి మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని నైట్‌క్లబ్ వెలుపల ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు.

22 Jul 2024

తెనాలి

America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్యురాలు మృతి 

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థుల మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, మరో విషాద ఘటన చోటుచేసుకుంది.

21 Jul 2024

హత్య

Indianapolis: ఇండియానాపోలిస్‌లో కొత్తగా పెళ్లయిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హత్య 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని తన భార్య కళ్ల ముందే హత్య చేశారు. 29 ఏళ్ల గవిన్ దసౌర్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

America: అమెరికాలో 'తప్పుడు కేసులో ఎక్కువ కాలం జైలులో ఉన్న మహిళ' విడుదల 

సాండ్రా హెమ్మె(Sandra Hemme) అనే 64 ఏళ్ల మిస్సౌరీ మహిళ 43 ఏళ్ల జైలు శిక్ష తర్వాత శుక్రవారం విడుదలైంది, ఆమెపై ఇప్పుడు కేసు కొట్టేశారు.

America: రూ. 373 కోట్లకు డైనోసార్ అస్థిపంజరం వేలం

అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో డైనోసార్ అస్థిపంజరం 4.46 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 373 కోట్లు) అమ్ముడుపోయింది.

Joe Biden: యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. లాస్ వెగాస్‌లో జరిగిన మొదటి ఈవెంట్ తర్వాత US ప్రెసిడెంట్ బైడెన్ కోవిడ్ -19 పరీక్ష సానుకూలంగా వచ్చింది.

JD Vance: అమెరికా ఉపాధ్యక్ష పదవిపై వివేక్ రామస్వామి ఆశలు గల్లంతు! జెడి వాన్స్ పేరును  ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

2024లో జరగనున్న అమెరికా సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (జూలై 15) 39 ఏళ్ల ఓహియో సెనేటర్ జెడి వాన్స్ పేరును తన పోటీదారుగా (రిపబ్లికన్ పార్టీ నుండి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి) ప్రకటించారు.

AMERICA: ట్రంప్ పై కాల్పులు జరిపిన హంతకుడు గుర్తింపు..20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన హంతకుడు 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గుర్తించింది.

US : 11 ఏళ్ల అమ్మాయికి 60 ప్రేమ లేఖలు..సౌత్ కరోలినాలో ఘటన

ఏడాది కాలంగా జూనియర్ కళాశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడుతున్న కోచింగ్ క్లాస్ ఓనర్-కమ్-టీచర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

PM Modi : ట్రంప్‌పై కాల్పుల ఘటన.. ఖండించిన ప్రధాని మోదీ, రాహుల్, ప్రపంచ దేశాల నేతలు

ట్రంప్‌పై కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు.

12 Jul 2024

విమానం

Hydrogen-powered : ఎగిరే కారు లాంటి విమానాలు .. హైడ్రోజన్ తో అమెరికా ప్రయోగం

జాబీ ఏవియేషన్ రూపొందించిన ఎగిరే కారు లాంటి నిలువు టేకాఫ్ విమానం హైడ్రోజన్ శక్తిని ఉపయోగించి మొదటి-రకం, 523 మైళ్ల టెస్ట్ ఫ్లైట్‌ను పూర్తి చేసింది.

Biden: నవ్వుల పాలైన అమెరికా అధ్యక్షుడు.. నాటో సమ్మిట్‌లో తడబాటు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ తడబడ్డారు.

Firearm mania in US: అమెరికాలోని మూడు రాష్ట్రాలలో బుల్లెట్ వెండింగ్ మెషీన్లు 

అమెరికన్ రౌండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆధారిత కంపెనీ, అలబామా, ఓక్లహోమా, టెక్సాస్‌లలో ఆటోమేటెడ్ మందుగుండు సామగ్రి విక్రయ యంత్రాలను ప్రారంభించింది.

America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు 

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. డెట్రాయిట్‌లోని బ్లాక్ పార్టీపై దాడికి పాల్పడిన వ్యక్తి కాల్పులు జరిపి ఇద్దరు మృతి చెందారు.

India Day Parade: ఇండియా డే పరేడ్​లో చారిత్రక ఘట్టం - అయోధ్య రామమందిర నమూనా ప్రదర్శన! 

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది.

America: న్యూయార్క్‌లోని చారిత్రాత్మక భారత దినోత్సవ పరేడ్‌లో భాగంగా రామమందిరం ప్రతిరూపం

అమెరికాలోని న్యూయార్క్‌లో వచ్చే నెలలో జరిగే ఇండియా డే పరేడ్ సందర్భంగా అయోధ్యలోని రామ మందిర ప్రతిరూపాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్ట్ 18న కవాతు జరగనుంది.

₹ 8,300 Crore Fraud : అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలకు పాల్పడిన రిషీ షా బృందం 

ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకుడు రిషీ షా (38)కు అమెరికాలోని కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

Indian-American physician: చిక్కుల్లో చికాగో భారతీయ-అమెరికన్ వైద్యురాలు.. బిల్లింగ్ గాంబ్లింగ్ ఆరోపణలు

అమెరికాలోని చికాగోకు చెందిన 51 ఏళ్ల భారతీయ-అమెరికన్ వైద్యురాలు వైద్య సేవలకు బిల్లింగ్ చేశారనే ఆరోపణలపై 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.

Capital Hill Case: డొనాల్డ్‌ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. విచారణల నుంచి మినహాయింపు 

అమెరికా సుప్రీంకోర్టు సోమవారం డొనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది.

NHTSA: అమెరికాలో హోండా కార్ల రీకాల్..1.2 లక్షలపైనే రీకాల్ చేసిన Nhtsa

అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) 120,000 కంటే ఎక్కువ హోండా రిడ్జ్‌లైన్ వాహనాలను రీకాల్ చేసింది.

Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలపై స్వతంత్ర విచారణ కోరుతూ US కాంగ్రెస్ తీర్మానం 

ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వార్తలు వచ్చాయి.

Indian-American couple: భారతీయ-అమెరికన్ జంటకు జైలు శిక్ష ₹1.8 కోట్ల జరిమానా

తమ బంధువును తమ గ్యాస్‌ స్టేషన్‌లో, కన్వీనియన్స్ స్టోర్‌లో మూడేళ్లకు పైగా పని చేయమని ఒత్తిడి చేసినందుకు గాను భారతీయ దంపతులకు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది.

Indian-American : ఓక్లహోమాలో 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ మృతి

ఓక్లహోమాలో 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి ముఖంపై మరొక వ్యక్తి కొట్టడంతో మరణించాడు.

America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి  

అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) అనే తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు.