అమెరికా: వార్తలు

America: కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జూనెటీన్త్ వేడుకలో మళ్లీ హింస.. 15 మందిపై  కాల్పులు 

అమెరికాలో జునెటీన్ వేడుకల సందర్భంగా మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది.

Alki David: లైంగిక వేధింపుల కేసులో కోకాకోలా వారసుడు అల్కీ డేవిడ్‌..  900 మిలియన్ డాలర్ల జరిమానా 

కోకా-కోలా బాట్లింగ్ ఫార్చూన్ వారసుడికి సోమవారం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

18 Jun 2024

అడోబ్

Adobe:'మోసపూరిత' చందా పద్ధతులపై అడోబ్ పై US ప్రభుత్వం దావా 

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్‌పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది.

America: లాస్ ఏంజిల్స్‌కి అధ్యక్షుడు బైడెన్ పర్యటన.. తుపాకీతో దోచుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ 

అమెరికాలో భద్రతా వ్యవస్థకు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

ICAN: అణ్వాయుధాల నిల్వలలో అగ్రరాజ్యానిదే అగ్రస్ధానం 

ప్రపంచంలోని ప్రధాన శక్తులు అణ్వాయుధాలపై తమ ఖర్చును ఒక సంవత్సరం క్రితంతో పోలిస్తే 13 శాతం పెంచి 91.4 బిలియన్ డాలర్లకు పెంచాయి.

Pannun Murder Plot: చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు నిందితుడు నిఖిల్ గుప్తా 

అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది, అమెరికన్ పౌరుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు, భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు రప్పించారు.

US Man: రోచెస్టర్ హిల్స్‌లోని బ్రూక్‌లాండ్స్ మళ్లీ గర్జించిన తుపాకీ.. పలువురికి గాయాలు

అమెరికా మిచిగాన్‌లోని పిల్లల వాటర్ పార్క్‌లో ఒక సాయుధుడు శనివారం సాయంత్రం కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పిల్లలు,వారిలో ఒకరు 8సంవత్సరాల వయస్సువున్నవారు పలువురు గాయపడ్డారు.

11 Jun 2024

జైపూర్

US tourist duped in Jaipur: ₹300 ఆభరణాన్ని ₹6 కోట్లకు అమెరికా మహిళకు విక్రయం.. ఫిర్యాదు.. పరారీలో తండ్రీకొడుకులు 

జైపూర్‌లోని ఓ నగల దుకాణం నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ ఆభరణాలను కొనుగోలు చేసి అమెరికాకు చెందిన ఓ మహిళ మోసపోయింది.

Louisiana:అగ్రరాజ్యంలోలైంగిక నేరాలకు పాల్పడితే "అంగ విచ్ఛేదనే" 

లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు మధ్య ప్రాచ్య దేశాల్లో అమలు చేస్తున్న కఠిన చట్టాలు త్వరలో అగ్రరాజ్యం అమెరికాలో అమలులోకి రాబోతుంది.

Medicinal Drugs : అమెరికా విపత్తు భారత్‌కు అవకాశంగా మారనుందా? ఔషధ కంపెనీలకు పెద్ద అవకాశం 

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ మార్కెట్ అయిన అమెరికాలో ప్రస్తుతం మందుల కొరత తీవ్రంగా ఉంది.

US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు.. చికాగో విమానాశ్రయంలో విమానం నిలిపివేత 

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయింది.

28 May 2024

తుపాను

America: అమెరికాలో తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో 21 మంది మృతి, వందలాది ఇళ్లు ధ్వంసం 

అమెరికాలోని దక్షిణ మైదానాలు, ఓజార్క్స్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో సోమవారం తుఫాను కారణంగా 21 మంది మరణించారు.

Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 

అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి.

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు దుర్మరణం వెనుక మేము లేము :అమెరికా,ఇజ్రాయిల్ 

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.

GunFire: కాల్పుల మోతతో ఉలిక్కిపడిన ఓహియో నగరం

అమెరికా .. ఓహియో నగరంలో వారాంతపు వేళ ఇవాళ ఉదయమే కాల్పులు చోటు చేసుకుంది.

15 May 2024

వీసాలు

H-1B Visa: హెచ్ 1బి వీసాలపై కఠిన నిబంధనలు .. భారతీయ టెక్కీల నెత్తిన పిడుగు

హెచ్ 1బి వీసాలపై పని చేస్తున్న ఐటి ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త ఇది.ఈ వీసాలకు గడువు కేవలం 60 రోజులు మాత్రమే వుంటుంది.

America Vs China : డ్రాగన్ వెన్ను విరిచిన అమెరికా.. చైనా వస్తువుల దిగుమతిపై 100 శాతం వరకు పన్ను 

చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100 శాతం వరకు పన్ను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

White House: వైట్‌హౌస్‌లో 'సారే జహాసె అచ్ఛా..' రుచికరమైన సమోసాలు, పానీపూరీ విందు .. ఎందుకో తెలుసా? 

భారత్ మెల్లగా అమెరికాపై ప్రభావం చూపుతోంది, ఇదంతా ఎన్నారైల వల్లే జరుగుతోంది.

Palastine-UN Resuloution: పాలస్తీనా యూఎన్ పూర్తి సభ్యదేశంగా ఉండాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా..ఇజ్రాయెల్

పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్య దేశంగా చేయాలనే తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) శుక్రవారం అత్యధికంగా ఓటు వేసింది.

Bus Accident: నార్త్ మేరీల్యాండ్‌లో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,23 మందికి గాయాలు

అమెరికాలోని నార్త్ మేరీల్యాండ్‌లోని ఇంటర్‌స్టేట్ 95లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయపడ్డారు.

America-Universities-Tear gas-Students-protests: పాలస్తీనా అనుకూల ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా పోలీసులు..విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం

గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel)-హమాస్ (Hamas)యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా యూనివర్సిటీ (University)ల్లో జరుగుతున్న ఆందోళన (Protests)లను యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.

04 May 2024

హత్య

Nurse killed 17 Patients-America: ఇన్సూలిన్​ ఇచ్చి 17 మంది రోగులను చంపేసిన నర్సు...700 ఏళ్ల జైలు శిక్ష విధించి కోర్టు

నర్స్ అనే పవిత్ర వృత్తికి కళంకం తెచ్చిందో అమెరికా వాసురాలు.

America : ఇన్సులిన్‌తో 17 మంది రోగులను చంపిన అమెరికన్ నర్సుకు జీవిత ఖైదు 

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక నర్సు ఇన్సులిన్‌ను ప్రాణాంతకమైన మోతాదులో ఇచ్చి 17 మంది రోగులను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

02 May 2024

భూకంపం

Earthquake: లాస్ ఏంజిల్స్ భూకంపం.. 4.3 తీవ్రతతో భూకంపం 

అమెరికాలోని కాలిఫోర్నియా,లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Palastine-Gaza-Combia University-Protests: కొలంబియా వర్సిటీ అకడమిక్ భవనాలు ఆక్రమించిన ఆందోళనకారులు...రంగంలోకి పోలీసులు

పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Colmbia University-students suspended: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను సస్సెండ్ చేసిన కొలంబియా యూనివర్సిటీ

పాలస్తీనా(Palestina)కు మద్దతుగా కొలంబియా యూనివర్సిటీ(Colomibia University)లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పై చర్యలకు ఉపక్రమించింది.

Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ

ఒక వారం క్రితం కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University)లో పాలస్తీనా (Palestina)మద్దతుగా నిరసనలు (Protests) ప్రారంభమయ్యాయి.

28 Apr 2024

ఆయుధాలు

US-Weapons-Israel: అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడంపై యూఎస్ మండిపాటు: యూఎస్ అంతర్గత నివేదికలో వెల్లడి

ఇజ్రాయెల్(Israel)అమెరికా(America)సరఫరా చేసిన ఆయుధాలను(Weapons)ఉపయోగించడంపై అమెరికా సీనియర్ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి.

27 Apr 2024

గుజరాత్

3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి

అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Car Accident)భారత్(India)కు చెందిన ముగ్గురు మహిళలు(Womens)దుర్మరణం పాలయ్యారు.

America-sactions on Isreal: ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు.. పోరాడతామంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్ (Israel)సైనిక దళాలపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

America -Isreal: ఇజ్రాయెల్ కు చెందిన నెట్జా యోహూదా పై అమెరికా ఆంక్షలు!

అమెరికాలో (America)ని బైడెన్ ప్రభుత్వం తొలిసారి ఇజ్రాయెల్( Isreal)పై చర్యలు తీసుకోనుంది.

UNSC: భారతదేశానికి UNSCలో శాశ్వత సీటుకు ఎలోన్ మస్క్ మద్దతు .. అమెరికా స్పందనిదే.. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)తో సహా UN సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతు ఇచ్చింది.

USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా 

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను రెండు దేశాలు, చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని అమెరికా సూచించింది.

16 Apr 2024

రూపాయి

Rupee DeValue-Dollar-RBI: భారీగా పతనమైన రూపాయి విలువ

అమెరికా (America) దిగుబడులు పెరగడంతో మంగళవారం భారత రూపాయి (Rupee) రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది.

13 Apr 2024

ఇరాన్

Israel-Iran Tensions: ఇజ్రాయెల్ (Israel) పై దాడి చేయవద్దని ఇరాన్ (Iran) ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden)ఇరాన్ ను హెచ్చరించారు.

12 Apr 2024

ఇరాన్

Iran: ఇరాన్ సంచలన ప్రకటన.. అప్రమత్తంగా ఇజ్రాయెల్, అమెరికన్ ఏజెన్సీలు 

సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ ముఖాముఖి తలపడ్డాయి.

US Ambassador: మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే, భారతదేశానికి రండి: అమెరికా రాయబారి 

ఇటీవలి కాలంలో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్‌ల స్తంభింపచేసిన ఖాతాల గురించి అమెరికా రాష్ట్ర మంత్రిత్వ శాఖ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు భారతదేశం,అమెరికా మధ్య సంబంధాలలో కొంచెం తేడా వచ్చింది.