అమెరికా: వార్తలు
USA: యుఎస్‌లో ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు.. 10 రోజుల్లో 2వ ఘటన
అమెరికాలోని ఒక ఆలయంలో కొంతమంది వ్యక్తులు విద్వేషపూరిత రాతలు (గ్రాఫిటీ) రాశారు.
Explained: ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత?
శత్రువుతో పోరాటం చేయడం ఒక విషయం,కానీ ఆ పోరాటంలో వచ్చే దెబ్బలను ఎదుర్కొనడం మరో విషయం.ఇది ఎంతో కీలకమైనది.
Kamala Harris:అమెరికాలో కాల్పుల కలకలం.. కమలా హారిస్ ప్రచార కార్యాలయం ధ్వంసం
అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది.ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
Trump Florida shooting: డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి.
Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం
న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మూడో విడతలో మరింత ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తున్నామని,ఈ దిశగా మూడు రెట్లు శక్తితో ముందుకు వెళ్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత
అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజుకు రోజుకూ పెరుగుతూనే ఉంది, ఆ దేశంలో రోజూ ఏదో చోట కాల్పులకు దారితీయడం చర్చనీయాంగా మారింది.
PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన శనివారం ప్రారంభమవుతుంది.
Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2024 విజేతగా అమెరికాకు చెందిన ధ్రువి పటేల్
భారత్ వెలుపల జరిగే అతిపెద్ద అందాల పోటీలు ముగిసాయి, అందులో 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024'గా ధ్రువీ పటేల్ ఎన్నికైంది.
US Federal Reserve: యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత..నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం
ప్రపంచ మార్కెట్లు, అమెరికా సహా, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈరోజు సంతోషకరమైన వార్తలను అందించాయి.
Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టును హత్యకు కుట్ర.. భారత్‌కు అమెరికా కోర్టు సమన్లు
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపధ్యంలో, అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.
Lebanon Pager Blasts:'పేలుడులో మా పాత్ర లేదు..' లెబనాన్-సిరియాలో పేజర్ బ్లాస్ట్‌పై అమెరికా
పేజర్ల వరుస పేలుళ్ల కారణంగా లెబనాన్, సిరియా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం ఉంది.
Donald Trump: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. డొనాల్డ్ ట్రంప్ సురక్షితం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు జరిగాయి.
Ryan Wesley Routh: గోల్ఫ్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?
అమెరికా (USA)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
Federal Reserve: వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం.. నాలుగేళ్ల తర్వాత ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేటును తగ్గించే దిశగా ఈ బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Joe Biden: 'ట్రంప్ 2024 ' టోపీ ధరించిన బైడెన్.. 9/11 స్మారక కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన
అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయింది.
Brutal murder: అమెరికాలో భారత సంతతి విద్యార్థిని దారుణ హత్య.. ఆడియో రికార్డింగ్ ద్వారా నిందితుడి గుర్తింపు
అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఓ కళాశాల విద్యార్థిని 46 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
America: అమెరికాలో విస్తరిస్తున్న బేబిసియోసిస్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
అమెరికాలో బేబిసియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
Rahul Gandhi: ప్రజాస్వామ్యాన్ని చిదిమేయడానికి ప్రయత్నాలు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, భారత ప్రజాస్వామ్యంపై భాజపా పాలనను దుయ్యబట్టారు.
USA: హత్య కేసులో పొరపాటుగా 10ఏళ్ళ జైలు.. రూ.419 కోట్ల పరిహారం
నేరం చేయకపోయినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తిని ఇటీవల కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.
Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కండోలీజా రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Barclays: అమెరికా మాంద్యం వైపు వెళుతోందా..? బార్క్లేస్ ఆర్థికవేత్త ఏమంటున్నారంటే..
బార్క్లేస్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త పూజా శ్రీరామ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై విశ్వాసం వ్యక్తం చేశారు.
Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటన ఆదివారం ప్రారంభమైంది.
Donald Trump: కమలా హారిస్‌ను కాదని డొనాల్డ్ ట్రంప్‌కు హిందూ మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.
America: అమెరికా స్కూల్ లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..14 మందికి గాయలు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీ అపలాచీ హైస్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పులు సంభవించాయి.
Texas: అమెరికాలో కారు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నం. 75పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు.
Hawaii Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Hanuman statue: యుఎస్‌లో హనుమంతుడి విగ్రహానికి వ్యతిరేకంగా చర్చి నిర్వాహకులు నిరసన
అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమంతుడి భారీ విగ్రహానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
Sunita Williams : సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నేడు కీలక ప్రకటన
సునీతా విలియమ్స్ జూన్ 5 ఐఎస్ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారంలోగా ఆమె తిరిగి రావాల్సి ఉంది.
Statue of Union: టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. అమెరికాలోనే మూడో అతి పెద్దది
అమెరికాలోని టెక్సాస్‌లోని 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం కొలువుదీరింది.
Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్
అమెరికా అధ్యక్షల ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అంగీకరించారు.
slapped cheek: అమెరికాలో వేగంగా పెరుగుతున్న 'స్లాప్డ్ చీక్' వ్యాధి ?
ఇటీవల ప్రపంచంలో చాలా పాత వైరస్‌లు మళ్లీ యాక్టివ్‌గా మారుతున్నాయి. గత నెలలో, భారతదేశంలో చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు కనుగొనబడ్డాయి.
Traumagel: ప్రమాదాల సమయంలో క్షణాల్లో రక్తస్రావం ఆపగల జెల్ ను ఆమోదించిన FDA ఆమోదం
US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ట్రామాగెల్, ట్రామా కేర్‌లో అద్భుతమైన జెల్ ఆధారిత చికిత్సకు ఆమోదం తెలిపింది.
Green Card: గ్రీన్ కార్డ్ పొందడానికి 100 సంవత్సరాలు పడుతుందా? విద్యార్థులు, ఉద్యోగార్ధులను'అమెరికాకు రావద్దని' హెచ్చరించిన భారతీయ ఇంజనీర్
ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా అమెరికాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ దేశంలో పనిచేయాలని.. అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు.
Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ -9B ప్రిడేటర్ అని చెప్పొచ్చు. ఇలాంటి 31 డ్రోన్‌లను అమెరికా నుంచి భారతదేశం త్వరలోనే కొనుగోలు చేయనుంది.
Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో సోమవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది.
America: 'పెద్ద దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది'... ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసిన అమెరికా
ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఇరాన్, లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్ గత నెలలో హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. దాడి చేస్తామని ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌ను బెదిరించింది.
Donald Trump: ఈ-మెయిళ్లు హ్యాకయ్యాయి.. ఇదంతా ఇరానే పనే : ట్రంప్ ప్రచార బృందం
అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ యత్నిస్తోందని గతంలో మైక్రోసాఫ్ట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ విమానం అత్యవసర ల్యాండింగ్.. త్రుటిలో తప్పిన ముప్పు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త్రుటిలో మరోసారి ముప్పు తప్పింది. మొన్నటి వరకు హత్యాయత్న నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.
America: ఇరాన్‌తో సంబంధాలు, డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన పాకిస్థానీ అరెస్ట్
రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌తో సహా మాజీ అమెరికా అధ్యక్షుడు, ఇతర నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినందుకు పాకిస్థాన్ పౌరుడిని అరెస్టు చేశారు.