అమెరికా: వార్తలు

11 Jan 2025

కెనడా

#NewsBytesExplainer: కెనడా విలీనం తరువాత వచ్చే సామాజిక, రాజకీయ సవాళ్లు ఇవే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే పలు సంచలనాలకు తెరతీస్తున్నారు.

Obama-Trump: ఒబామాతో చెప్పిన మాటలు ఇవే.. సంభాషణపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య జరిగిన సీక్రెట్‌ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల నెట్టింట వైరలయ్యాయి.

Telegram: గోప్యతపై ప్రశ్నలు.. అమెరికా ప్రభుత్వం చేతిలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'టెలిగ్రామ్' డేటా!

ప్రస్తుతం సాంకేతిక యుగంలో సమాచారమే (డేటా) అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది.

09 Jan 2025

విమానం

USA: జెట్‌బ్లూ విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. డోర్‌ తెరిచేందుకు యువకుడి యత్నం

ఇటీవలి కాలంలో విమానాల్లో కొంతమంది ప్రయాణికులు వివాదాస్పదంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.

#NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే?

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు.

Gautam Adani: అదానీ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను త‌ప్పుప‌ట్టిన రిప‌బ్లిక‌న్ నేత‌

బిలియ‌నీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) ఆయన కంపెనీలపై విచారణ చేపట్టాలని ఇటీవలి సమయంలో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్‌ హెచ్చరిక

ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికార బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయాలని కోరారు.

07 Jan 2025

ఇండియా

H1B Visa: స్వదేశానికి రావాల్సిన అవసరం లేదు.. అమెరికాలోనే హెచ్-1బీ రెన్యువల్

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వీసా కష్టాలు త్వరలో తగ్గనున్నాయి.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో శివం ఢోల్ బ్యాండ్‌ హైలైట్

అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఆయన రెండవ టర్మ్‌కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

07 Jan 2025

ప్రపంచం

Bird Flu: అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన

అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం తీవ్ర సంచలనం రేపుతోంది.

06 Jan 2025

జర్మనీ

UK and Germany: అమెరికా, యూరప్‌లలో హడలెత్తిస్తున్న మంచు.. స్తంభించిన జనజీవనం 

అమెరికా, యూరప్‌లలో కనీవినీ ఎరగనంతటి భారీ మంచు తుపాను సంభవించి ప్రజలను హడలెత్తిస్తోంది.

Presidential Medal of Freedom: లియోనెల్ మెస్సి, జార్జ్‌ సోరోస్‌తో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత గౌరవం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' పురస్కారానికి ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో 19 మంది ప్రముఖులున్నారు.

#NewsBytesExplainer: అమెరికా OPT ప్రోగ్రామ్ అంటే ఏమిటి.. దీని మూసివేత భారతీయులపై ఎంత ప్రభావం చూపుతుంది?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి వలసదారుల విషయంలో ఆయన విధానాలు కఠినంగా మారుతున్నాయి.

USA:యుఎస్'లో అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్‌లకు ముగింపు..  భారతీయులపై ప్రభావం 

అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పని అనుభవం పొందేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి కొనసాగుతోంది.

03 Jan 2025

చైనా

China Bans American Companies: చైనా-అమెరికా సంబంధాల్లో కొత్త మలుపు.. అమెరికన్ డిఫెన్స్ కంపెనీలపై చైనా ఆంక్షలు.

చైనా-అమెరికా సంబంధాల్లో తాజా పరిణామాలు మరింత ఉద్రిక్తతలను కలిగించాయి.

Las Vegas: లాస్ వెగాస్‌లో ట్రంప్‌ హోటల్‌ ముందు పేలుడు.. ఒకరు మృతి 

అమెరికా లాస్ వెగాస్‌లో మరో ప్రమాదకర ఘటన జరిగింది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో భారీ పేలుడు సంభవించింది.

America: అమెరికాలో దారుణ ఘటన.. జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు.. 15కు చేరిన మరణాలు 

కొత్త సంవత్సర వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

USA: అమెరికాలో తీవ్ర విషాద ఘటన.. జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 10 మంది మృతి!

నూతన సంవత్సరం సందర్భంగా అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

31 Dec 2024

విమానం

Los Angeles: స్టాప్, స్టాప్, స్టాప్.. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఒకేసారి రెండు విమానాలకు క్లియరెన్స్ 

గత పది రోజులుగా వరుసగా విమాన ప్రమాదాలు జరగడం మరింత పెరిగిపోయి, అది అందరినీ గంభీరంగా కలవరపెడుతోంది.

31 Dec 2024

చైనా

USA: అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్‌ దాడులు

అగ్రరాజ్యం అమెరికా (USA) చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది. వాషింగ్టన్ ప్రకటన ప్రకారం, బీజింగ్ (China) తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (US Treasury) పై సైబర్ దాడులకు పాల్పడిందని గుర్తించినట్లు తెలిపింది.

Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్‌ ఇ.కార్టర్‌ 3 తెలిపారు.

Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ కీలక ప్రకటన

హెచ్‌1 బీ వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

28 Dec 2024

ప్రపంచం

US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో

అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు.

USA: టిక్‌టాక్‌ నిషేధంపై ట్రంప్‌ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా

చైనాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌ టాక్‌ పై అమెరికాలో నిషేధం విధించే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

Gay Couple: గే జంటకు 100 ఏళ్ల జైలు శిక్ష.. వాళ్లేం చేసారో తెలుసా..?

అమెరికాలోని ఒక కోర్టు స్వ‌లింగ సంప‌ర్కుల జంట‌కు 100 సంవత్సరాల జైలుశిక్షను విధించింది.

America: కాలిఫోర్నియాలో అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్‌ హతం.. బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 

అమెరికాలో (USA) అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ (Sunil Yadav) హత్యకు గురయ్యాడు.

America: హవాయిలోని అతి పురాతన కిలోవెయా అగ్నిపర్వతం బద్దలు 

అమెరికాలోని అతి పురాతనమైన అగ్నిపర్వతం కిలోవెయా, హవాయి బిగ్ ఐలాండ్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Bill Clinton: అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌..

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) క్షీణించింది.

22 Dec 2024

చైనా

China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం

తైవాన్‌కు 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Pegasus: పెగాసస్‌ వివాదం.. అమెరికా తీర్పుతో మెటాకు ఊరట.. ఎన్‌ఎస్‌ఓకు ఎదురుదెబ్బ

వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్‌ స్పైవేర్‌ను చొప్పించిందనే ఆరోపణలపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

USA: యెమెన్‌ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తతంగా మార్చాయి.

Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. తైవాన్‌ రక్షణ కోసం భారీ సాయం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్‌కు భారీ రక్షణ సాయం అందించడానికి ఆమోదం తెలిపారు.

Pakistan:పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు 

దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయని అమెరికా (USA) పాకిస్థాన్ (Pakistan) కు చెందిన నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధించింది.

US Govt Shutdown: ద్వైపాక్షిక నిధుల బిల్లుకు ట్రంప్‌ అభ్యంతరం.. అమెరికాకి మళ్లీ షట్‌డౌన్‌ గండం

అగ్రరాజ్యం అమెరికా అధికార మార్పిడికి సిద్ధమవుతున్న వేళ, మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఎదురైంది.

H1B visa: భారతీయులకు బైడెన్‌ శుభవార్త.. హెచ్‌-1బీ వీసాల నిబంధనలు మరింత సరళతరం 

అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు జో బైడెన్‌ కార్యవర్గం ఒక శుభవార్త ఇచ్చింది.

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురు స్పాట్ డెడ్

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో ఓ విద్యార్థి అకస్మాత్తుగా గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

Israel-Hamas: గాజాలో పాఠశాలలపై దాడి.. 69 మంది మృతి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా కొనసాగుతోంది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వంలో ట్రూత్ సోషల్‌ సీఈఓకి కీలక బాధ్యతలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గాన్ని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తున్నారు.

Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ రద్దు చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Washington:హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా శుభవార్త.. ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ గడువు 540 రోజులకు పొడిగింపు

హెచ్‌-1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు అమెరికా తాజాగా ఒక శుభవార్తను ప్రకటించింది.