అమెరికా: వార్తలు

20 Feb 2025

విమానం

Plane Crash: అరిజోనాలో 2 విమానాలు ఢీకొని.. ఇద్దరు మృతి 

అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.

White House: ఎలాన్ మస్క్ DOGE ఉద్యోగి కాదు.. ఎవరినీ తొలగించే అధికారం లేదు: వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)... వివిధ శాఖల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే.

USA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం 

అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను తమ దేశంలోకి స్వీకరించనున్నట్లు కోస్టారికా సోమవారం ప్రకటించింది.

Rajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు 

భారత్‌-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొద్ది వారాల్లో ప్రారంభం కానున్నాయి.

voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 

విదేశీ నిధులను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత్‌కు అందిస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

America: అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 9 మంది మృతి

అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు దేశాన్ని వణికిస్తున్నాయి. భారీ తుఫాన్ల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.

US: అమెరికాలో వలసదారులపై మరో వివాదం.. రెండో విమానంలోనూ భారతీయులకు బేడీలు!

అమెరికాలో వలసదారులపై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాలకు దారి తీసింది.

US-Israel: అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్.. ఆసక్తిరేపుతున్న హలేవి టూర్

ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఈరోజు నుండి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.

16 Feb 2025

ప్రపంచం

US army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?

అమెరికా ఆర్మీ సైనికుల కోసం సేకరించిన ఆహార నిధుల్లో అధిక భాగాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్లు మిలిటరీ డాట్‌ కామ్‌ తీవ్ర ఆరోపణలు చేసింది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. 20 మంది న్యాయమూర్తుల తొలగింపు!

డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు.

America : అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన రెండో విమానం.. ఈసారి 116 మంది వలసదారులు!

అమెరికా నుంచి 116 మంది అక్రమ వలసదారులతో ప్రయాణిస్తున్న విమానం శనివారం రాత్రి అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

USA: ట్రంప్‌ ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లు మిలిటరీలో చేరకుండా అమెరికా ఆర్మీ నిషేధం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Mass Layoffs: 10,000 మంది కార్మికులను తొలగించిన ట్రంప్ సర్కార్‌

అమెరికాలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.

Indian Migrants: అమెరికా డిపోర్టేషన్‌లో భాగంగా మరికొందరు భారతీయులు.. అమృత్‌సర్‌కు చేరుకోనున్న విమానం 

దేశంలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని ఒక అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్‌సర్‌కు చేరుకోనుంది.

Reciprocal Tariff: అమెరికా ప్రతీకార సుంకం అంటే ఏమిటి? ఇది భారతదేశంతో సహా ఇతర దేశాలపై ఎలా ప్రభావం చూపుతుంది?

ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కొత్త టారిఫ్ బాంబును విసిరారు.

US Deportation:అమెరికా డిపోర్టేషన్‌.. త్వరలోనే స్వదేశానికి మరో రెండు విమానాలు! 

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని వేగవంతం చేసిన ఆ దేశ ప్రభుత్వం, ఇటీవల కొంతమంది భారతీయులను స్వదేశానికి పంపించిన సంగతి తెలిసిందే.

PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నారు.

13 Feb 2025

ఇరాన్

Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌.. అమెరికా నిఘా హెచ్చరిక

ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.

India-US:అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా, భారత్ కీలకమైన నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

USA: జాన్‌ ఎఫ్‌ కెన్నడీ మర్డర్‌ సీక్రెట్స్‌.. 2,400 ఫైల్స్‌ను గుర్తించిన ఎఫ్‌బీఐ  

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.

UN Security Council: IS-Kని అణచివేసేందుకు ట్రంప్‌ సర్కారు ప్రాధాన్యం: ఐరాసలో అమెరికా 

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్‌ ఖోరసాన్‌ (ఐసిస్‌-కే) ఇప్పటికే బలంగా ఉంది అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి డోరోథీ షియా పేర్కొన్నారు.

Donald Trump: ట్రంప్ వలస విధానం.. భారతీయుల భవిష్యత్తుకు ముప్పా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

America: అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు  

అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రైవేట్‌ జెట్‌ను మరో విమానం గుద్దుకుంది.

Illegal Migration: అక్రమ వలసదారులపై యూకే ఉక్కుపాదం.. ప్రధాని స్టార్మర్ కఠిన నిర్ణయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టవ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

10 Feb 2025

పంజాబ్

Dunki Route:డంకీ రూట్‌లో అమెరికాకు ప్రయాణం.. మార్గమధ్యంలో పంజాబీ యువకుడు మృతి

అమెరికా తన దేశానికి అక్రమంగా వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా అమెరికా వెళ్లే మార్గాలపై చర్చ మళ్లీ ఊపందుకుంది.

09 Feb 2025

భూకంపం

Earthquake: కరేబియన్ సముద్రంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6గా నమోదైంది.

07 Feb 2025

ప్రపంచం

US Deportation: అక్రమంగా ప్రవేశించిన 487 మంది భారతీయులకు అమెరికా షాక్!

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులపై బహిష్కరణ వేటు పడనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

07 Feb 2025

కెనడా

Canada: అమెరికా ఐరన్‌ డోమ్‌ ప్రాజెక్టులో మేమూ భాగస్వాములవుతాం.. ప్రకటించిన కెనడా రక్షణ మంత్రి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ తయారీలో భాగస్వామ్యం కోసం కెనడా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి బిల్ బ్లేయర్ వెల్లడించారు.

07 Feb 2025

చైనా

Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్‌ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం టెక్ ప్రపంచంలో మరింతగా కనిపిస్తోంది.

Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే?

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.

USA: అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యమైన అమెరికా విమానం 

అమెరికాలో అలాస్కా పైగా ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

Indian Migrants: అమెరికా నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్లో.. ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ నేరగాడు

అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు.

USA: ట్రంప్ ఆఫర్‌ ఎఫెక్ట్‌.. 40,000 మందికి పైగా ఫెడరల్ కార్మికులు రాజీనామా 

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్‌ సర్కారు వ్యూహం నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.

Donald Trump: పనామా కెనాల్‌ విషయంలో పంతం నెగ్గించుకున్న ట్రంప్‌.. అమెరికా నౌకలు ఫ్రీగా ప్రయాణించేందుకు కుదిరిన ఒప్పందం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకొన్నారు.

05 Feb 2025

ఇరాన్

Iran rial: 'ట్రంప్‌' దెబ్బ.. రికార్డు స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. డాలరుకు 8.50లక్షల రియాల్స్‌! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న చర్యల వల్ల అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

USA: సీఐఏ సంస్థలోని ఉద్యోగుల బైఅవుట్‌ ఆఫర్‌ చేసేందుకు రంగం సిద్ధం

తనను ఇబ్బందికి గురి చేసిన డీప్‌స్టేట్‌ను సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గతంలో చేసిన ప్రకటన ఒక్కోకటిగా నిజమవుతోంది.

Iran: అత్యాధునిక అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఇరాన్ యోచన.. అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం 

ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలని నిర్ణయించుకున్న వెంటనే, అక్కడి శాస్త్రవేత్తలు దాన్ని సిద్ధం చేసేందుకు రహస్యంగా తమ యత్నాలను ప్రారంభించారు.

TikTok: టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ట్రంప్‌ కీలక నిర్ణయం

టిక్‌ టాక్‌ కొనుగోలుపై వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొచ్చాయి.

Illegal migrants: మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 205 మంది భారతీయులు.. 

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల (Illegal migrants) విషయంలో తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు.

USA: అక్రమ వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం

అమెరికా (USA) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.