అమెరికా: వార్తలు
JD Vance: త్వరలో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారని సమాచారం.
Tariff Cuts: భారత్-అమెరికా వాణిజ్య వివాదం.. సుంకాల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన
అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించలేదని స్పష్టం చేసింది.
Pakistani Envoy: పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పంపిన అమెరికా
ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపులో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా (US), పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
US: బీచ్‌లో అదృశ్యమైన సుదీక్ష.. చివరిసారి చూసిన వ్యక్తిపై అనుమానాలు!
డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానా బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన భారతీయ విద్యార్థిని సుదీక్ష కోనంకి వారం రోజులుగా కనిపించకుండా పోయింది.
US stock market loses: అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరి..
అమెరికా స్టాక్ మార్కెట్లు కేవలం 20 రోజుల వ్యవధిలోనే భారీగా పతనమయ్యాయి.
Trump: ట్రంప్ నివాసం వద్ద సెక్యూరిటీ వైఫల్యం.. ఆంక్షల వలయంలోకి దూసుకొచ్చిన ప్రైవేటు విమానం
అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో ఇటీవల ఓ అనుమానితుడి కదలికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
US: అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని అదృశ్యం.. పోలీసుల గాలింపు.. కుట్రపై అనుమానాలు
భారత సంతతికి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని సుదీక్ష డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది.
Canada PM: కెనడా కొత్త ప్రధాని ఎవరు..? కొత్త ప్రధాని ఎంపికకు నేడే ఓటింగ్!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
USA: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. బాధ్యులపై చర్యల కోసం భారత్ డిమాండ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్‌లోని బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి దానిని దెబ్బతీశారు.
Tahawwur Rana: తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం
2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవుర్ రాణా తనను భారత్‌కు అప్పగించడంపై అత్యవసరంగా స్టే విధించాలని అమెరికా సుప్రీంకోర్టును అభ్యర్థించాడు.
#NewsBytesExplainer: ఉక్రెయిన్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం అమెరికా ఎందుకు ఆపివేసింది? యుద్ధంపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. అంతకుముందు, అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో వాదన తర్వాత, ట్రంప్ ఉక్రెయిన్‌కు US సైనిక సహాయాన్ని నిషేధించారు.
Mumbai Attacks: శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కిన తహవూర్ రాణా.. భారత్‌పై ఆరోపణలు
ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన తహవూర్ రాణా (Tahawwur Rana) తనను భారత్‌కు అప్పగించవద్దని (Extradition) అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.
Hamas-US: అమెరికా బందీల విడుదల కోసం హమాస్‌తో వైట్‌హౌస్ రహస్య చర్చలు
గాజాలో హమాస్ చెరలో ఉన్న అమెరికా పౌరుల విషయంలో వైట్ హౌస్ రహస్యంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Donald Trump: ట్రంప్ షాకింగ్ ప్రకటన.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్లు కుర్రాడు నియామకం
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది.
Canada-USA: ట్రంప్ టారిఫ్‌లపై కెనడా కౌంటర్.. స్టార్‌లింక్ డీల్ రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాలు అనే తేడా లేకుండా అందరిపైనా సుంకాల (US Tariffs) భారం మోపుతున్నారు.
USA: అమెరికా ఇక తగ్గేదే లే.. యూఎస్ కాంగ్రెస్‌లో ట్రంప్ తొలిప్రసంగం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలలు పూర్తి అవుతోంది ఈ వ్యవధిలోనే ఆయన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసి, వాటిని అమల్లోకి తీసుకువచ్చారు.
Hawaii volcano: హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 165 అడుగుల వరకు ఎగసిపడుతున్న లావా!
అమెరికాలోని హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకుపైగా లావా ఎగసిపడుతోంది.
Trump-Russia: రష్యాపై ఆంక్షల తొలగింపు యోచనలో అమెరికా
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రారంభం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), యుద్ధం ముగింపు మాత్రమే కాకుండా మాస్కోతో సంబంధాలను మరింత బలపరచాలని ఆశిస్తున్నారు.
USA: ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఇటీవల మీడియా ఎదుట జరిపిన వాగ్వాదం గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశమైంది.
USA: ఉత్తర, దక్షిణ కరోలినాలో భయానక కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ కార్చిచ్చు విస్తరించింది.
China: ట్రంప్ టారిఫ్ బెదిరింపు.. అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా టార్గెట్.. గ్లోబల్ టైమ్స్ వెల్లడి
అమెరికా టారిఫ్‌లకు ప్రతిస్పందించేందుకు చైనా సన్నద్ధమైందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
JD Vance: జేడీ వాన్స్‌కు నిరసన సెగ.. ఉక్రెయిన్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించిన అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
Adani: అదానీ గ్రూప్‌కు ట్రంప్ వరం? అమెరికాలో పెట్టుబడులు.. దీని వెనుక అసలు కథ ఇదేనా?
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడుల ప్రణాళికలను మళ్లీ పునరుద్ధరిస్తోంది.
#NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!
వాషింగ్టన్‌లో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
USAID:యూఎస్ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!
యూఎస్ ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రభావం భారత్‌పై కూడా పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Donald Trump: మీడియా ముందే ట్రంప్-జెలెన్‌స్కీ మాటల యుద్ధం!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) మధ్య మీడియా ఎదుటే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
USAID: హమాస్,లష్కరే గ్రూప్‌లకు యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు..!
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందించే యూఎస్ ఎయిడ్ (USAID) లో భారీగా వృథా ఖర్చులు జరుగుతున్నాయని,పైగా అది నేరగాళ్ల సంస్థగా మారిపోయిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk),అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Jeffrey Epstein: అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం.. ప్రధాన నిందితుడి కాంటాక్ట్ లిస్ట్ జాబితా బహిర్గతం చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మళ్లీ ట్రంప్ ప్రభుత్వాన్ని తెరపైకి తెచ్చింది.
Mexico: డ్రగ్ మాఫియాలపై ట్రంప్ పోరాటం.. మెక్సికో నుంచి అమెరికాకు 29 మంది నేరస్తుల అప్పగింత
పొరుగుదేశమైన మెక్సికో మాదకద్రవ్యాల కేంద్రంగా మారిపోయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
USA: అసభ్యకరమైన సందేశాలకు వేదికగా ప్రభుత్వ చాట్ టూల్.. ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు
అమెరికాలో 100 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) సిద్ధమయ్యారు.
Canada: కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు.. ఫైవ్ ఐస్ కూటమి నుండి సాగనంపేందుకు సన్నాహాలు
అమెరికా, కెనడా మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది.
Donald Trump: ట్రంప్ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోరు కొనసాగుతూనే ఉంది.
US flight Video: విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్.. తప్పిన ప్రమాదం
అమెరికా షికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
US Tariffs: కెనడా,మెక్సికోలపై 25% టారిఫ్‌లు.. మార్చి 4 నుంచి అమల్లోకి..
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాలను (USA Tariffs) విధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే.
America :అమెరికా వలసదారులతో ఢిల్లీలో ల్యాండ్ అయిన మరో విమానం
అమెరికా పనామాకు బహిష్కరించిన 12 మంది భారతీయ పౌరులు ఆదివారం సాయంత్రం ఆ లాటిన్ అమెరికన్ దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు.
Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్!.. భారత్ 'సున్నా వ్యూహం'
అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో భారత్ దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'సున్నాకు సున్నా' టారిఫ్ వ్యూహాన్ని అనుసరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సూచించింది.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం!
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియామకం
అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియమితులయ్యారు.
Donald Trump: ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నిత్యం కేసుల చుట్టూ తిరిగేవాడిని : డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి దుర్భరంగా మారిపోయేదని చెప్పారు.