అమెరికా: వార్తలు
29 Mar 2025
ప్రపంచంUSA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్
అమెరికాలో క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
28 Mar 2025
కెనడాCanada: అమెరికాతో పాత బంధానికి తెరపడింది.. కెనడా ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పొరుగుదేశమైన కెనడా (Canada)తో తరచూ వివాదాలు సృష్టిస్తున్నారు.
27 Mar 2025
డొనాల్డ్ ట్రంప్America: యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థిని అరెస్ట్.. బేడీలు వేసి తీసుకెళ్లిన వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
27 Mar 2025
ప్రపంచంUS visa: ఏజెంట్ల మోసాలపై అమెరికా కఠిన చర్యలు.. వేలాది వీసా అపాయింట్‌మెంట్లు రద్దు!
భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి 2,000 వీసా (US Visa) అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు బుధవారం ప్రకటించింది.
27 Mar 2025
టాటా మోటార్స్Tata Motors: టాటా మోటార్స్ షేర్లు 6శాతం పతనం.. ట్రంప్ నిర్ణయంతో పెట్టుబడిదారుల ఆందోళనలు
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం ట్రేడింగ్ సెషన్‌లో ఏకంగా 6 శాతం మేర క్షీణించాయి.
27 Mar 2025
అంతర్జాతీయంUSA war plan leak: హూతీల క్షిపణి నిపుణుడు గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లగానే దాడి చేశాం: అమెరికా యుద్ధ ప్లాన్లు
యెమెన్‌లో హూతీ తిరుగుబాటు గ్రూపుపై మార్చి 15న జరిగిన దాడులకు సంబంధించిన కీలక యుద్ధ ప్రణాళికలను అట్లాంటిక్ పత్రిక బయటపెట్టింది.
27 Mar 2025
అంతర్జాతీయంIndia-USA: సుంకాల విషయంలో భారత్‌పై మా వైఖరి చైనా, కెనడాలా ఉండదు: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాల విధింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
26 Mar 2025
అంతర్జాతీయంIndia: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు
భారతదేశానికి (India) చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పై అమెరికా (USA) ఆంక్షల కత్తి వేలాడుతోంది
26 Mar 2025
అంతర్జాతీయంNational Institutes of Health: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జే భట్టాచార్య.. ధృవీకరించిన అమెరికా సెనేట్
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను సాధిస్తున్నారు.
25 Mar 2025
భారతదేశంIndia-US: ఎగుమతులను కాపాడుకునేందుకు..US దిగుమతులపై సుంకం తగ్గింపు
భారత ప్రభుత్వం అధిక సుంకాలను విధిస్తోందని,అందువల్ల ఏప్రిల్ 2 నుండి ప్రతీకార టారిఫ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
25 Mar 2025
అంతర్జాతీయంWhite House: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. జర్నలిస్టుతో పంచుకున్న యుద్ధ ప్రణాళిక..
వైట్‌హౌస్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
24 Mar 2025
భారతదేశంINDIA-US: సుంకాల ఆందోళన వేళ.. భారత్‌కు అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి ..
అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ (Brendan Lynch) మార్చి 25 నుండి 29వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
24 Mar 2025
డొనాల్డ్ ట్రంప్Reciprocal tariffs: ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ 'రీసిప్రోకల్ టారిఫ్‌లు'.. అమెరికా వాణిజ్య విధానంలో కీలక మార్పులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రీసిప్రోకల్ టారిఫ్‌లు (Reciprocal Tariffs) అనే పేరుతో కొత్త వాణిజ్య విధానాన్ని ఏప్రిల్ 2, 2025 నుంచి అమలు చేయనున్నారు.
24 Mar 2025
భారతదేశంF-1 visa: భారీ స్థాయిలో విద్యార్థి వీసాల తిరస్కరణ.. 41శాతం దరఖాస్తులను ఆమోదించని అగ్రరాజ్యం
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేక మంది విద్యార్థుల కల. ముఖ్యంగా, అమెరికాలో విద్యను కొనసాగించాలని చాలామంది ఆసక్తి చూపుతుంటారు.
24 Mar 2025
అంతర్జాతీయంTiger Woods: ట్రంప్ మాజీ కోడలితో టైగర్‌వుడ్స్ ప్రేమాయణం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోడలితో తాను సంబంధంలో ఉన్నానని ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ (Tiger Woods) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
23 Mar 2025
నితిన్ గడ్కరీNitin Gadkari: భారత్ ఆటోమొబైల్ దిగ్గజంగా ఎదుగుతోంది : నితిన్ గడ్కరీ
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశానికి సన్నాహాలు చేస్తోంది.
23 Mar 2025
కెనడాCanada: కెనడాలో ముందస్తు ఎన్నికలు.. ఏప్రిల్ 28న పోలింగ్?
కెనడా (Canada) ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) త్వరలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సూచనలున్నాయి. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
22 Mar 2025
ఇజ్రాయెల్Houthis: ఇజ్రాయెల్-హూతీల మధ్య ఉద్రిక్తతలు.. విమానాశ్రయంపై దాడికి ప్రయత్నం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
22 Mar 2025
డొనాల్డ్ ట్రంప్US Immigration: వలసదారులకు కఠిన షాక్.. 5 లక్షల మందికి తాత్కాలిక హోదా రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం
అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానంపై అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
21 Mar 2025
అంతర్జాతీయంBadar Khan Suri: హమాస్‌తో సంబంధాల ఆరోపణలతో అరెస్టయిన భారతీయ విద్యార్థి.. బహిష్కరణను నిలిపేసిన అమెరికా న్యాయస్థానం
హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత విద్యార్థి బదర్ ఖాన్ సురి అమెరికాలో అరెస్టయిన విషయం తెలిసిందే.
20 Mar 2025
హమాస్USA: హమాస్‌తో సంబంధాలు..! భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు
అమెరికా (USA) పోలీసులు భారతీయ (India) విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
20 Mar 2025
వీసాలుH-1B visa:మార్చి 20 నుండి H-1B వీసా పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధం ..
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
19 Mar 2025
డొనాల్డ్ ట్రంప్John F. Kennedy: అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్యపై రహస్య పత్రాలు రిలీజ్.. నిజాలు వెలుగు చూస్తాయా?
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ (John F. Kennedy) హత్య వెనుక జరిగిన నిజాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అయిత, అగ్రరాజ్యం ఈ విషయాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.
18 Mar 2025
ప్రపంచం#NewsBytesExplainer: అమెరికా రాజకీయాల్లో క్షమాభిక్ష వివాదం.. అసలు 'ఆటోపెన్' వివాదం ఏంటీ?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ప్రత్యక్ష రాజకీయం వేడెక్కింది. ట్రంప్ చేసిన తాజా ప్రకటన ఈ వివాదానికి కేంద్ర బిందువైంది.
17 Mar 2025
జెలెన్స్కీUSA: జెలెన్‌స్కీకి భారీ ఎదురు దెబ్బ.. ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం!
ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన ఆక్రమణకు కారణమైన నాయకులపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన మల్టీనేషనల్ గ్రూప్ నుంచి అమెరికా బయటకు వెళ్లనుంది.
17 Mar 2025
అంతర్జాతీయంInterpol: సుదీక్ష కోణంకి కోసం అన్వేషణ..ఆచూకీపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ
డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) అదృశ్యమైన భారతీయ మూలాలున్న విద్యార్థిని సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
17 Mar 2025
రోడ్డు ప్రమాదంUSA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు.
17 Mar 2025
హౌతీ రెబెల్స్Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..
సుమారు ఏడాదిన్నరగా హూతీ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ఇజ్రాయెల్ నౌక "ది గెలాక్సీ లీడర్" పై అమెరికా తీవ్రంగా ప్రతిదాడికి దిగింది.
16 Mar 2025
ఇరాన్USA: హూతీలపై అమెరికా వైమానిక దాడులు.. 31 మంది మృతి
యెమెన్‌లో హూతీలపై అమెరికా సైనిక చర్య ప్రారంభమైంది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
16 Mar 2025
భారతదేశం#NewsBytesExplainer: అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంతంటే?
అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సంకేతాలిచ్చారు.
16 Mar 2025
ప్రపంచంUS Storm: అమెరికాలో భీకర తుఫాను.. 34 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాను భీకర తుఫాను వణికించింది. తీవ్రమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది.
15 Mar 2025
డొనాల్డ్ ట్రంప్ISIS Chief: క్షిపణి ప్రయోగంతో ఐసిస్ అగ్రనేత హతం (వీడియో)
ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు మరో కీలక విజయం లభించింది.
15 Mar 2025
ప్రపంచంRanjani Srinivasan: అమెరికా వీసా రద్దు.. రంజని శ్రీనివాసన్‌పై ఉన్న ఆరోపణలేమిటీ?
అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు తెలిపిన భారతీయ పౌరురాలు రంజని శ్రీనివాసన్‌కు స్టేట్ డిపార్ట్‌మెంట్ గత వారం వీసా రద్దు చేసింది.
15 Mar 2025
డొనాల్డ్ ట్రంప్Trump: ట్రంప్ పాలనలో మరో సంచలన నిర్ణయం.. 41 దేశాలకు ట్రావెల్ బ్యాన్!
ఉద్యోగాల కోతలు, విదేశీ వాణిజ్యంపై సుంకాలు విధించడం వంటి చర్యలతో దూకుడు పాలన కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
15 Mar 2025
తిరుపతిGunfire in America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఏపీ యువకుడికి తీవ్ర గాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడంలేదు. తాజాగా మెమ్ఫిస్ నగరంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
14 Mar 2025
అంతర్జాతీయంJD Vance:'గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు అమెరికాలో ఉండే హక్కు లేదు..ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..!
ఇప్పటివరకు అమెరికాలో అక్రమంగా వలస వచ్చినవారిపై కఠినంగా వ్యవహరించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా తన దృష్టిని కేంద్రీకరించింది.
14 Mar 2025
అంతర్జాతీయంAmerican Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు రెక్కపై నిల్చుని..
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
13 Mar 2025
అంతర్జాతీయం#NewsBytesExplainer: అమెరికా టారిఫ్‌లపై దేశాలు ఎలా స్పందిస్తున్నాయి, భారత్ వైఖరి ఏమిటి?
అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో దూకుడు వైఖరిని అవలంబిస్తున్నారు.
12 Mar 2025
అంతర్జాతీయంIndia-US Tariffs: అమెరికా ఆల్కహాల్ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్ 150శాతం సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన శ్వేతసౌధం
భారత్ సహా అనేక దేశాలపై భారీ ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గందరగోళాన్ని పెంచింది.
12 Mar 2025
అంతర్జాతీయంUS: మోసపూరిత కాల్స్‌పై.. అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది.