అమెరికా: వార్తలు
Donald Trump: పనామా కాలువపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పనామా కాలువపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో వివాదాల తరువాత, ముక్కోణపు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
Philadelphia: ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక విమానం కుప్పకూలింది.
Deepseek: అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ''డీప్‌సీక్''.. ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం..
అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను చైనా అభివృద్ధి చేసిన ''డీప్‌సీక్'' ఏఐ టూల్ కుదిపేసింది.
Lay's potato chips recall: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్‌లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది.
US Airstrike On Syria: సిరియాపై యుఎస్ వైమానిక దాడి.. అల్ ఖైదా నాయకుడు హతం
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది.
USA: 2023 నుండి అమెరికాలో 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు
విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దృష్టిసారించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌కు నిధులు నిలిపేసిన ట్రంప్.. యూనస్‌తో భేటీ అయిన జార్జిసోరస్ కుమారుడు..!
వివాదాస్పద అమెరికన్ బిలియనీర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (OSF) అధినేత జార్జి సోరస్ కుమారుడు అలెక్స్ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు.
Airplane Crash: ఘోర ప్రమాదం..హెలికాప్టర్‌ను ఢీకొట్టి.. నదిలో కూలిన విమానం
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం, మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి.
Trump: వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్‌లో 'న్యూ మీడియా' కి ఎంట్రీ
రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలనలో మరింత వేగంగా ముందుకు సాగుతున్నారు.
Iron Dome: ఐరన్ డోమ్ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్ ప్రకటన
ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడితే, తొలి గుర్తుకు వచ్చే విధానం దుర్భేద్యమైన ఐరన్ డోమ్ వ్యవస్థ.
US Deportation: అమెరికా డిపార్టేషన్ ప్రక్రియపై మండిపడ్డ కొలంబియా, బ్రెజిల్
అమెరికాలో అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన చర్యలు అందరికీ తెలిసిందే.
Donald Trump:వేరే ఆప్షన్ లేదు.. 90 వేల మందిని పంపిస్తామని ట్రంప్ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించే చర్యలను ముందుకెళ్తున్నారు.
Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు
భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు
అగ్రరాజ్యమైన అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన పాలనలో కీలక నిర్ణయాలతో జోరు పెంచింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చినట్లు ట్రంప్ ప్రకటించారు.
Illegal Immigrants: కేవలం 3 రోజుల్లో 500 మందికి పైగా అక్రమ వలసదారుల అరెస్ట్
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.
USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు ఆమోదం తెలిపిన యుఎస్ కాంగ్రెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను అరికట్టే దిశగా కీలకమైన అడుగులు వేస్తున్నారు.
Stargate: సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ జాయింట్‌గా 500 బిలియన్ డాలర్ల అతిపెద్ద AI ప్రాజెక్ట్
ఈ క్షణం నుంచే అమెరికా స్వర్ణయుగం ఆరంభమైందని దేశాధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది.
California Fire: శాంటా క్లారిటా వ్యాలీలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు
ఇటీవల అమెరికాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీని ప్రభావంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.
Birthright Citizenship: అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు.. ఇది రాజ్యాంగబద్ధమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) రద్దు చేస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు.
Longest Road: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు ఎక్కడ ఉందొ తెలుసా? దాని విశేషాలేంటంటే..
రోడ్డు అంటే మలుపులు, వంకలు సహజం. మన దేశంలో వందల కిలోమీటర్ల పొడవు ఉండే నేషనల్ హైవేస్ ఎన్నో రాష్ట్రాలను కలుపుతూ వెళ్తాయి.
Donald Trump: ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం..ఫెడరల్ డీఈఐ సిబ్బందికి లేఆఫ్‌లు!
అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు.
Executive Order: US అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పరిగణించే 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్' అంటే ఏంటి?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక కీలక అంశాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.
Tik Tok: టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు
అమెరికాలో టిక్ టాక్‌పై నిషేధం విధించే నిర్ణయానికి ముందు, ఆ గడువును పొడిగించారు.
America: అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే జీతభత్యాలు, సౌకర్యాల వివరాలు ఇవే!
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
America: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో ఒక తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Donald Trump: అమెరికా నూతనాధ్యక్షుడిగా నేడే ట్రంప్ ప్రమాణస్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30) తన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
Donald Trump: ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే 100 కీలక ఆర్డర్స్‌పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డి.సీ.లోని యూఎస్ క్యాపిటల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రకటన
అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించారు.
TikTok: అమెరికాలో టిక్‌టాక్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ తమ సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నేరుగా యూజర్లకు తెలియజేసింది.
Barack Obama : విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా చాలా మందికి ఆదర్శ జంటగా ఉంటారు. వారి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అందరి చూపు వారికి మరింత గౌరవం చూపిస్తుంది.
USA- Canada: అమెరికన్లపై ట్రంప్ సుంకాల ప్రభావం.. కెనడా మంత్రి హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పెంచుతానని చేసిన బెదిరింపులకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కఠినంగా స్పందించింది.
Olympics: 1904 ఒలింపిక్స్ బంగారు పతకానికి వేలంలో రికార్డు ధర.. ఎంతంటే?
అమెరికాలో సెయింట్ లూయి నగరంలో 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) రికార్డు ధరను నమోదు చేసుకుంది.
H-1B Visas: హెచ్-1బీ కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలి: బెర్నీ శాండర్స్
అమెరికాలో మంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించుకునే అవకాశం ఉన్నది అన్న ఆరోపణలు యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ చేశారు.
Sai Varshith Kandula:వైట్‌హౌస్‌పై దాడికి యత్నం.. కందుల సాయివర్షిత్‌కు 8 ఏళ్ల జైలు
2023లో అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Obama: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా విడాకులు తీసుకోనున్నారా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అన్యోన్యమైన దంపతులుగా ప్రజాదరణ పొందారు.
Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. హాలీవుడ్ నటి సజీవదహనం
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కొద్ది రోజులుగా కార్చిచ్చు భారీగా చెలరేగిపోయింది.
Oscar Nominations: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా
లాస్ ఏంజెలెస్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది.
LOS ANGELES: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు.. మరోవైపు ఎమ్మీ అవార్డు చోరీ
లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా దొంగలు, మోసగాళ్లు ఆ స్థలం వనరుగా మార్చుకున్నారని అధికారులు తెలిపారు.
TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం!
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటోంది.
Jaishankar: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి జైశంకర్
డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.