అమెరికా: వార్తలు

America: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!

గత నెల నుంచి అదృశ్యమైన 25ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు.

08 Apr 2024

విమానం

Boeing jet : ఇంజన్ కవర్ విడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం

అమెరికాలో బోయింగ్ జెట్ విమానానికి చెందిన ఇంజన్ కవర్ విడిపోవడంతో విమానాన్నిఅత్యవసర ల్యాండింగ్ చేశారు.

06 Apr 2024

ఇరాన్

Iran: ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్ 

సిరియాలోని కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని, ఆ దేశం యుద్ధానికి సన్నద్ధంగా ఉందని ఇరాన్ అమెరికాకు వెల్లడించింది.

06 Apr 2024

భూకంపం

Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు 

అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.

Right to disconnect: పనివేళల తర్వాత ఉద్యోగులకు రిలాక్స్...కాలిఫోర్నియా అసెంబ్లీలో బిల్ 

వృత్తిగతానికి, వ్యక్తిగతానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకునేందుకు ఇప్పుడు అమెరికా అడుగులు వేస్తోంది.

Air Force One: అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ లో వరుస దొంగతనాలు..దొంగలెవరంటే? 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉపయోగించే 'ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ' విమానంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.

Baltimore bridge collapse: బాల్టిమోర్ వంతెన ప్రమాదంలో ఆగిన గాలింపు చర్యలు .. ఆరుగురి మృతి 

బాల్టిమోర్ నగరంలోని 2.57కి.మీ పొడవున్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో గల్లంతైన ఆరుగురు నిర్మాణ కార్మికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు యుఎస్ అధికారులు తెలిపారు.

Israel-Hamas war: అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం... కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిన్న (సోమవారం) గాజాలో కాల్పుల విరమణపై తీర్మానాన్ని ఆమోదించింది.

Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి 

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో అర్షియా జోషి(24) అనే భారతీయ వృత్తినిపుణులు మృతి చెందారు.

Donald Trump: ట్రంప్ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం .. రెండు ఆస్తులను సీజ్‌ చేసే అవకాశం 

అమెరికా మాజీ ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు ఝలక్ ఇచ్చిన అమెరికా

అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా ప్రకటించి అమెరికా చైనాకు షాక్ ఇచ్చింది.

Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వార్తే అవుతుంది.

Terrorism: అమెరికా నేల నుండే భారతదేశంపై తీవ్రవాద కార్యకలాపాలు.. ఎఫ్‌బీఐకి కీలక సమాచారం 

సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ భారతీయ అమెరికన్ల బృందం న్యాయ శాఖ, ఎఫ్‌బిఐ, పోలీసుల సీనియర్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

13 Mar 2024

తెలంగాణ

US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి 

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.

private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం 

అమెరికా వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.

US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం

అమెరికాలో 'సూపర్ ట్యూస్‌డే' సందర్భంగా 16 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.

05 Mar 2024

చైనా

China defence budget: భారీగా పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ

China defence budget: చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ సంవత్సరం చైనా తన రక్షణ బడ్జెట్‌ను గత ఐదేళ్లలో అత్యధికంగా 7.2 శాతం పెంచింది.

Kolkata Dancer: అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన 

కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే భరతనాట్య,కూచిపూడి కళాకారుడు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు.

Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి 

అమెరికాలోని మిస్సౌరీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఇంటిలో ప్రాసెస్ సర్వర్ తొలగింపు నోటీసును అందజేయడానికి వచ్చిన కోర్టు ఉద్యోగి, పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.

Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్ 

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు పెద్దఎత్తున దాడి చేశాయి.

Indian Journalist: న్యూయార్క్‌లో భారత యువ జర్నలిస్ట్ మృతి.. కారణం ఇదే..

న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగి భారతీయ జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు.

US elections: సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు.

Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు 

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్(94) కన్నుమూశారు.

Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరో కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు భారీ జరిమానా విధించింది.

Joe Biden: నావల్నీ మృతికి పుతిన్ బాధ్యత వహించాలి: బైడెన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Putin)ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) జైలులో ఆకస్మికంగా మరణించారు.

John Kirby : జాతివివక్షకు,హింసకు తావు లేదు'.. భారతీయ విద్యార్థులపై దాడులను ఖండించిన అమెరికా 

అమెరికాలోని భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ తాజాగా స్పదించింది.

Gun Fire: అమెరికాలోని కాన్సాస్ లో కాల్పులు.. ఒకరు మృతి,21మందికి గాయాలు 

అమెరికాలోని మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,మరో 21 మంది గాయపడ్డారు.

California: కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం మృతి.. భార్యభర్తలకు తుపాకీ గాయాలు 

భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Lloyd Austin: మళ్ళీ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరిన US డిఫెన్స్ చీఫ్ 

యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆదివారం వాషింగ్టన్‌లో మరోసారి ఆసుపత్రిలో చేరారు.

US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

US Citizenship In 2023: అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయ పౌరుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.

11 Feb 2024

ముంబై

US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.

Houthi rebels: హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వైమానిక దాడులు 

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం కొత్త వైమానిక దాడులు నిర్వహించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.

Nikki Haley: భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఏడాదిలో ఐదో మరణం 

ఈ వారం అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందడం, ఈ ఏడాదిలో ఐదవ ఘటన.

Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు

హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.

Chicago: హైదరాబాద్ విద్యార్థిపై చికాగోలో దాడి.. సహాయం కోసం జైశంకర్‌కి భార్య లేఖ 

అమెరికాలోని చికాగోలో భారతీయ సంతతి విద్యార్థిపై సాయుధ వ్యక్తులు దాడి చేసి అతని ఫోన్‌ను లాకున్నారు.

05 Feb 2024

ఇరాన్

US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక 

పశ్చిమాసియాలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల మిలీషియాలను జో బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది.

03 Feb 2024

ఇరాన్

US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌ మిలిటెంట్లపై బాంబుల వర్షం

సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది.

US India Drone Deal: 31 MQ-9B సాయుధ డ్రోన్‌లను భారతదేశానికి విక్రయించడానికి US అనుమతి 

దాదాపు $4 బిలియన్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి MQ-9B సీ గార్డియన్ డ్రోన్‌ల విక్రయానికి అమెరికా అనుమతినిచ్చింది.