అమెరికా: వార్తలు

01 Feb 2024

హత్య

US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఒక వారంలో మూడో మరణం

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

01 Feb 2024

వీసాలు

US: H-1B, L-1, EB-5 వీసాల ఫీజుల పెంపు.. భారతీయులపై ప్రభావం 

భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే H-1B, L-1, EB-5 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు రుసుములను భారీగా పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.

31 Jan 2024

వీసాలు

US H-1Bvisa : అమెరికాలో H-1B వీసాల రెన్యూవల్ .. అక్టోబర్ నుండి కొత్త నియమాలు 

హెచ్‌-1బీ వీసా రెన్యువల్‌ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.

30 Jan 2024

హత్య

Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి!

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతికి సంబంధించిన అంశం సంచలనంగా మారింది.

29 Jan 2024

వీసాలు

US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా 

2023లో భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం 14లక్షల యూఎస్ వీసాలను జారీ చేసినట్లు భారతదేశంలోని అమెరికా కాన్సులర్ బృందం పేర్కొంది.

29 Jan 2024

హత్య

US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు

అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. ఓ నిరాశ్రయుడికి ఆశ్రయం కల్పించిన పాపానికి ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.

Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ రూ.688 కోట్ల జరిమానా 

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రచయిత ఇ.జీన్ కారోల్‌పై అత్యచారానికి సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా మాన్హాటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.

Trump- Biden: న్యూ హాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ విజయం.. అధ్యక్ష బరిలో ఈ ఇద్దరి మధ్యే పోరు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది.

USA: చికాగో సమీపంలో కాల్పులు..8 మందిమృతి,నిందితుడి కోసం పోలీసులు వేట

అమెరికాలోని చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.

Navy SEALs Dead : విషాదాంతమైన అమెరికా నేవీ సీల్స్‌ అదృశ్యం .. మృతి చెందినట్లు ప్రకటించిన అమెరికా మిలిటరీ

ఇరాన్ ఆయుధాలతో కూడిన పడవపై ఈ నెల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో జరిగిన దాడిలో అదృశ్యమైన ఇద్దరు యుఎస్ నేవీ సీల్ సిబ్బంది మరణించినట్లు యుఎస్ మిలిటరీ అధికారులు ఆదివారం ప్రకటించారు.

Czech court: పన్నూన్ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు కోర్టు ఆమోదం

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Atlas Air Flight Catches Fire: US బోయింగ్ కార్గో విమానం నుండి మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఫ్లైట్ 

అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో ఫ్లైట్ 5Y95, బోయింగ్ 747-8 (N859GT) విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్ లోపం కారణంగా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.

Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ తొలి విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధమతున్న విషయం తెలిసిందే.

US: యుఎస్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి 

తెలంగాణలోని వనపర్తి,ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొకరు ఇటీవల అమెరికాలోని కనెక్టికట్‌లోని తమ వసతి గృహంలో శవమై కనిపించారని కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు.

13 Jan 2024

తుపాను

US Winter Strom: మంచు తుపాను ఎఫెక్ట్.. 2000 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు 

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.

Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి

ఎర్ర సముద్రంలో (Red Sea)వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌ (Houthis)పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు ప్రారంభించాయి.

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు 

సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా, బ్రిటన్ బలగాలు

యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ (Houthis)మంగళవారం దక్షిణ ఎర్ర సముద్రంలోకి అంతర్జాతీయ షిప్పింగ్ లేన్‌ల వైపు కాల్పులు జరిపిన 21 డ్రోన్‌లు, క్షిపణులను యుఎస్,యుకె దళాలు కూల్చివేసినట్లు యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

White House: వైట్ హౌస్ గేట్‌ను ఢీకొన్న వాహనం, డ్రైవర్ అరెస్ట్

ప్రెసిడెన్షియల్ మాన్షన్ కాంప్లెక్స్ వెలుపలి గేటుపై వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తిని సోమవారం వైట్ హౌస్(white house) సమీపంలో అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.

06 Jan 2024

విమానం

Alaska Airlines: 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్‌.. సర్వీసులను నిలిపివేసిన అలాస్కా ఎయిర్‌లైన్స్ 

అల‌స్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 విమానం దాదాపు 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డోర్ ఊడిపోయింది.

US: దారుణం.. 10 మంది ప్రాణాలు తీసిన నర్సు

అగ్రరాజ్యం అమెరికా(US)దారుణం జరిగింది. ఓ నర్స్(Nurse)చేసిన పని వల్ల దాదాపు 10మంది అమాయక రోగులు మరణించారు.

Houthi Rebels: US హెచ్చరికను పట్టించుకోని హౌతీలు.. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోట్‌పై దాడి

ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబెల్స్ వెంటనే ఆపాలని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి.

Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. హైస్కూల్ విద్యార్థి మృతి 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.పెర్రీ,అయోవాలోని ఓ స్కూల్ లో, గురువారం ఉదయం నగరంలోని హైస్కూల్‌లో ఓ టీనేజర్ తుపాకీతో కాల్పులకు దిగడంతో ఓ 11ఏళ్ళ విద్యార్థి మృతి చెందగా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు నలుగురు చిన్నారులు గాయపడ్డారు.

Jeffrey Epstein: అమెరికాలో సెక్స్ కుంభకోణం.. బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్ సహా ప్రముఖుల పేర్లు

అమెరికాలో ప్రకంపనలు సృష్టించిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం (Sex scandal) మరోసారి వార్తాల్లో నిలిచింది.

Houthis: ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపండి.. హౌతీలకు అమెరికాతో సహా 12 దేశాలు వార్నింగ్

ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబర్స్ వెంటనే ఆపాలని, లేకుంటే సైనిక తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించారు.

03 Jan 2024

ప్రపంచం

UK : 16 ఏళ్ల బాలికపై విచిత్రమైన గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు

యూకేలో ఓ బాలికపై ఓ విచిత్రమైన గ్యాంగ్ రేప్ జరిగింది.

 Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా

ప్రపంచ నౌక వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఝలక్... ఎన్నికలకి అనర్హుడని మైనే నిర్ణయం

అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్'ను వెంటాడుతోంది.

Tesla : అమెరికాలో రోబో దారుణం.. టెస్లా ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో టెస్లా గీగా ఫ్యాక్టరీలో దారుణం జరిగింది. ఓ రోబో దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రగాయాల పాలయ్యారు.

US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి 

అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.

25 Dec 2023

ప్రపంచం

వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చిన మహిళ

ప్రపంచ వ్యాప్తంగా తరుచుగా కవల పిల్లలు పుడుతూనే ఉంటారు.

France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే.. 

303 మంది భారతీయ పౌరులతో దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాకు వెళ్తున్న ఏ340 విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం నిలిపివేశారు.

Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు 

ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి అమెరికాలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు.

United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి.

21 Dec 2023

కెనడా

భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు.

20 Dec 2023

కార్

Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు 

సోషల్ మీడియా యుగంలో బైక్‌లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.

Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు 

అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

19 Dec 2023

నాసా

NASA : లేజర్‌ కమ్యూనికేషన్‌లో కీలక మైలురాయి.. అంతరిక్షం నుంచి తొలిసారి వీడియో ప్రసారం చేసిన నాసా

లేజర్‌ కమ్యూనికేషన్‌ రంగంలో నాసా(అమెరికా అంతరిక్ష కేంద్రం) కీలక పురోగతి సాధించింది. ఈ మేరకు సాయంతో అంతరిక్షం నుంచి తొలిసారి వీడియోను ప్రసారం చేసింది.

US President Convoy: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌‍పై తుపాకులు గురిపెట్టిన భద్రతా సిబ్బంది 

అమెరికాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.