అమెరికా: వార్తలు

'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'  

అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు ఇండియా నుంచి కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్-అమెరికా దౌత్యపరమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి.

Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా 

2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు 

ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా 2నెలలుగా యుద్ధం నడుస్తోంది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

Electric buses: 2027 నాటికి భారత్‌లో రోడ్ల పైకి 50,000 ఎలక్ట్రిక్ బస్సులు

భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ లిజ్ మాగిల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

PM Modi: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో మోదీ

Most Popular Global Leader PM Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట 

గాజాలో తక్షణ మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి.

NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు

అమెరికాలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు విలాసవంతమైన జీవితం కోసం దారుణానికి తెగబడ్డాడు.

Las vegas University: లాస్ వెగాస్ యూనివర్శిటీలో కాల్పులు..ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం.. సాయుధుడు మృతి

అమెరికాలోని లాస్ వెగాస్ (UNLV)లోని నెవాడా యూనివర్శిటీ ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.

Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయులు ఎంతమంది అంటే? 

ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది.

USలో 3 నెలల శిశువును చంపిన పెంపుడు జంతువు 

యుఎస్‌లోని అలబామాలో పెంపుడు జంతువైనా తోడేలు-హైబ్రిడ్ 3నెలల శిశువుపై దాడి చేసి చంపినట్లు షెల్బీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

America :అమెరికాలో తెలుగోడిపై సాటి తెలుగువారి కిరాతకం.. 7నెలలుగా చెప్పింది చేయకుంటే అరాచకం

అగ్రరాజ్యం అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకుల అరాచక చర్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Blinken : పన్నన్ హత్య కుట్రపై భారత ఉద్యోగి పాత్ర.. సీరియస్'గా తీసుకుంటున్నామన్న బ్లింకెన్

ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్య కుట్రపై అమెరికా స్పందించింది.

America : 100వ ఏటా కన్నుమూసిన US మాజీ సెక్రటరీ, నోబెల్ విజేత హెన్రీ కిస్సింజర్

అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, హెన్రీ కిస్సింజర్ కన్నుమూశారు. ఈ మేరకు తన 100వ ఏటా కనెక్టికట్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర.. విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్

ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర పడిందని ఆమెరికా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

29 Nov 2023

గుజరాత్

America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు 

అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏళ్ళ భార‌త విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది.

29 Nov 2023

వీసాలు

US Visas: భారతీయ విద్యార్థులకు వీసా జారీలో అమెరికా ఎంబసీ రికార్డు 

భారతీయ విదార్థులకు అమెరికా వీసాల(US Visas) జారీలో యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు సరికొత్త రికార్డు సృష్టించాయి.

Charlie Munger: వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగెర్ కన్నుమూత 

అమెరికా బిలియనీర్, వారెన్ బఫెట్‌(Warren Buffett) చిరకాల మిత్రుడు, ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలక భాగస్వామి అయిన చార్లీ ముంగెర్ (99) కన్నుమూశారు.

28 Nov 2023

హమాస్

Israel-Hamas: ఇజ్రాయెల్-హమస్ మధ్య 'సంధి' పొడిగింపు.. నేడు మరికొంత మంది బందీల విడుదల 

గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ పేర్కొంది.

28 Nov 2023

కెనడా

కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్ 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది.

28 Nov 2023

హమాస్

US Hate Crime: ఇజ్రాయెల్ బందీల పోస్టర్ల వివాదం.. యూదు మహిళపై ఇద్దరు అమెరికన్ల దాడి

హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల పోస్టర్లను చింపివేయడాన్ని అడ్డుకున్న 41ఏళ్ల యూదు మహిళపై మరో ఇద్దరు యువతులు దాడి చేశారు.

Ohio: అమెరికాలోని భారతీయ డాక్టరల్ విద్యార్థి దారుణ హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్, డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్యపై నవంబర్ 8న హత్యాయత్నం జరిగింది.

Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది 'హత్యకు కుట్ర!'.. భగ్నం చేసిన అమెరికా 

అమెరికాలో సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు కుట్ర జరిగింది. ఈ హత్యాయత్నాన్నిఅమెరికా భగ్నం చెయ్యడమే కాకుండా భారత్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.

21 Nov 2023

విమానం

US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు 

అమెరికాకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా విమానం సముద్రంలో కుప్ప కూలింది.

Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్ 

హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

19 Nov 2023

హమాస్

Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ 

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు వర్గాల దాడితో గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితి నెలకొంది.

15 Nov 2023

గర్భిణి

వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. మహిళకు రెండు గర్భసంచులు.. రెండింట్లోనూ ఒకేసారి గర్భం 

వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు, ఐదుగురు, ఏకంగా తొమ్మిమంది పిల్లలు జన్మించిన వార్తలను మనం విని ఉన్నాం.

6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్‌.. బైడెన్‌తో కీలక భేటీ 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు.

Eye transplant : వైద్యశాస్త్రంలోనే అరుదైన ఆపరేషన్.. మొదటిసారిగా నేత్ర మార్పిడి

ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం మరో అరుదైన ఘనత వహించింది. ఈ మేరకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో నేత్ర మార్పిడి శస్త్ర చికిత్సను అమెరికా వైద్యులు నిర్వహించారు.

10 Nov 2023

టీకా

Chikungunya First Vaccine : చికున్‌గున్యా వైరస్‌కు అమెరికా చెక్.. తొలి టీకాకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్  

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను బయటపెడుతూ వస్తున్న చికున్‌ గున్యా వైరస్‌కు అమెరికా చెక్ పెట్టింది.

Mary Millben: నితీశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

WeWork:దివాళా తీసిన అతిపెద్ద స్టార్టప్ కంపెనీ.. రూ. 4 లక్షల కోట్లు అప్పులు.. కోర్టులో పిటిషన్!

అమెరికా చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ వివర్క్(Wework) దివాలా పిటిషన్ దాఖలు చేసింది.

05 Nov 2023

ఆయుధాలు

US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా

ప్రస్తుతం ప్రపంచం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నడుస్తోంది.

Israel-Hamas war: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాపై అరబ్ దేశాల ఒత్తిడి 

హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక బాంబులు, అధునాతన ఆయుధాలతో విరుచుకపడుతోంది.

04 Nov 2023

హమాస్

గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు 

గాజా కేంద్రంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజా నుండి గాయపడిన వ్యక్తులను తీసుకువెళుతున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.

US's Cincinnati: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. సిన్సినాటిలోని వెస్ట్ ఎండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

US Border : అమెరికాలోకి పెరిగిన భారతీయుల అక్రమ ప్రవేశాలు.. ఎంత మందో తెలుసా

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య భాగా పెరిగింది. గతేడాది, 2019 - 2020 సంవత్సరంతో పోలిస్తే, యూఎస్ఏలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య సుమారు ఐదు రెట్లుకు చేరుకుంది.

హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు 

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది.

America: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి దాడికి గురయ్యాడు.

యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్ 

హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.