అమెరికా: వార్తలు
26 Aug 2023
వ్యోమగామిఅంతరిక్ష కేంద్రం కోసం కొత్త సిబ్బంది.. నాలుగు దేశాల నుండి నలుగురు వ్యోమగాములు
అమెరికా కేప్ కెనవెరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు శనివారం 'స్పేస్‌ఎక్స్' రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లారు.
25 Aug 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికలుఅమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంలో భారత సంతతి నేత వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల డిబేట్ లో 504 మంది పోల్ లో పాల్గొన్నారు. వారిలో 28 శాతం మంది రామస్వామికే జై కొట్టారు.
25 Aug 2023
డొనాల్డ్ ట్రంప్20 నిమిషాలు జైల్లో గడిపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 2లక్షల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఈ మేరకు 2,00,000 డాలర్ల బాండ్‌ను సమర్పించారు.
24 Aug 2023
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్Sleep Walk: స్లీప్ వాక్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బాలుడు.. ఏకంగా 160.కి.మీ నడక!
నిద్రలో సహజంగా నడిచే అలవాటు కొందరికి మాత్రమే ఉంటుంది. ఇంటి నుంచి కొంత దూరం వరకే కొంతమంది వెళ్లగలరు. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కి.మీ నిద్రలో నడిచారు.
24 Aug 2023
తుపాకీ కాల్పులుకాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి
అమెరికా కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని దుండగుడు తుపాలతో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
23 Aug 2023
సెరెనా విలియమ్స్మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై అలెక్సిస్ ప్రశంసలు
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్ ఒహానియన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
22 Aug 2023
అంబాసిడర్శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి
అగ్రరాజ్యం అమెరికాలో భారత కొత్త కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియామకమయ్యారు. ప్రపంచానికే ఐటీ కేంద్రం(సిలికాన్ వ్యాలీ)గా గుర్తింపు పొందిన నగరం శాన్‌ఫ్రాన్సిస్కోలో శ్రీకర్ రెడ్డి పనిచేయనున్నారు.
21 Aug 2023
డొనాల్డ్ ట్రంప్'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
21 Aug 2023
తుపానుహిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం
హిల్లరీ తుపాను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం వద్ద తీరం దాటింది. ఆ తర్వాత అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియాకు చేరుకుంది.
21 Aug 2023
సమంతన్యూయార్క్ నగర వీధుల్లో సమంత: ఫోటోలు వైరల్
సినిమా షూటింగులకు సెలవు చెప్పేసి ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు సమంత. ప్రస్తుతం శాకుంతలం హీరోయిన్ అమెరికాలో ఉన్నారు.
18 Aug 2023
అంతర్జాతీయంహవాయి కార్పిచ్చు : మౌయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి రాజీనామా
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ మేరకు హవాయి ద్వీప సమూహం మంటల్లో కాలిబూడిదైంది. ఇప్పటికే రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.
18 Aug 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికలుఅమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో భారతీయుడు.. వివేక్ రామస్వామిపై ఎలన్ మస్క్ ప్రశంసలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది.
17 Aug 2023
హర్యానాహర్యానా ముస్లింలు భారత్‌లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా
హర్యానాలో జరిగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
17 Aug 2023
ప్రపంచంఅమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బ్యాక్టీరియా ప్రజలను హడలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్న బ్యాక్టీరియాతో ఇప్పటికే న్యూయార్క్, కనెక్టికట్‌లో ముగ్గురు మృతి చెందారు.
17 Aug 2023
చిలీవిమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్
లాటమ్ ఎయిర్‌లైన్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు ఫ్లైట్ గాల్లో ఉండగానే పైలెట్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎగురుతున్న విమానంలో పైలెట్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
17 Aug 2023
డొనాల్డ్ ట్రంప్డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్
అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న ఫెడరల్ న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి.
16 Aug 2023
ఉత్తర కొరియా/ డీపీఆర్కేజాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా
కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.
16 Aug 2023
అంతర్జాతీయంఅమెరికాలో ఘోరం.. భార్య సవాల్ చేసిందని మద్యం మత్తులో తుపాకీతో కాల్చిన జడ్జి
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోరం జరిగింది.తాగిన మత్తులో ఓ న్యాయమూర్తి తన భార్యపైనే కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
15 Aug 2023
డొనాల్డ్ ట్రంప్డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కోసం రంగం సిద్ధమైంది. ఈ మేరకు ట్రంప్‌తో పాటు 18 మంది సహ-నిందితులకు జార్జియా న్యాయమూర్తి ఫణి విల్లీస్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు.
14 Aug 2023
మిచిగాన్మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది.
13 Aug 2023
అంతర్జాతీయంన్యూయార్క్: విమానం ఎన్ఆర్ఐ వైద్యుడి అసభ్యకర చేష్టలు.. బాలిక ఫిర్యాదుతో అరెస్ట్
రోజురోజుకూ విమాన ప్రయాణం అంటేనే నరకంలా తయారువుతోంది. గత కొంతకాలంగా విమానాల్లోనూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేసేది విద్యావంతమైన సమాజమే అయినప్పటికీ మహిళలపై ఆకృత్యాలు ఆగట్లేదు.
13 Aug 2023
అగ్నిప్రమాదం100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని హవాయిలో గత మంగళవారం నుంచి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటలు భారీ ఎత్తున వ్యాప్తిస్తున్నాయి.
12 Aug 2023
ప్రపంచంఅమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని హవాయి దీవులకు సుందర దీవులని పేరు. ఆ సుందర దీవుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. హావాయి దీవుల్లోని మౌయి దీవిలో కార్చిచ్చు కారణంగా ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి.
10 Aug 2023
జో బైడెన్అమెరికా హవాయి ద్వీపంలో కారుచిచ్చు .. సముద్రంలోకి దూకేస్తున్న ప్రజలు, 36 మంది మృత్యువాత
అగ్రరాజ్యం అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు దావాగ్నిలా వ్యాప్తి చెందింది. అడవుల్లో చెలరేగిన అగ్ని జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
10 Aug 2023
ఉత్తర కొరియా/ డీపీఆర్కేఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు
ఉత్తర కొరియా టాప్ జనరల్‌ను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలగించారు.
10 Aug 2023
కరోనా వేరియంట్అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. కొవిడ్ కేసుల్లో ఈజీ5ది 17 శాతం
అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ మళ్లీ కలకలం రేపుతోంది. మొత్తం కేసుల్లో ఈజీ 5 వేరియంట్ 17 శాతం కారణమని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (USCDC) ప్రకటించింది.
10 Aug 2023
జో బైడెన్చైనాపై అమెరికా ఆంక్షలు.. సాంకేతిక పెట్టుబడులపై నిషేధాజ్ఞలు
అగ్రరాజ్యం అమెరికా చైనాపై కన్నెర్ర చేస్తోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంపై తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది.
09 Aug 2023
న్యూయార్క్విలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకున్న ముకేశ్ అంబానీ.. ధర ఎంతో తెలుసా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి.
09 Aug 2023
డొనాల్డ్ ట్రంప్అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారీ మార్పులకు శ్రీకారం చుడుతానని చెప్పారు.
04 Aug 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికలుఫెడరల్ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాను నిర్దోషినని కోర్టుకు చెప్పిన ట్రంప్
అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు.
03 Aug 2023
హర్యానాహర్యానా మత ఘర్షణలపై స్పందించిన అమెరికా.. హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి
హర్యానాలో చెలరేగిన తీవ్ర మత ఘర్షణలపై అగ్రరాజ్యం అమెరికా స్పందంచింది. నూహ్ జిల్లాలో మొదలైన హింస, గురుగ్రామ్ వరకు వ్యాపించింది.
02 Aug 2023
కేరళకేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం
భారతదేశంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కడో చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు తాజాగా కేరళలో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.
02 Aug 2023
డొనాల్డ్ ట్రంప్Donald Trump: ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది.
31 Jul 2023
క్రికెట్మేజర్ లీగ్‌లో నికోలస్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్‌లో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. బ్యాటుతో వీర బాదుడు బాదాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.అంతటితో ఆగకుండా 55 బంతుల్లోనే 137 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును ఊచకొత కోశాడు.
31 Jul 2023
కరోనా కొత్త కేసులుఅమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక
అమెరికాలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. కరోనాతో యూఎస్‌లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది.
30 Jul 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికలుAmerican Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది.
30 Jul 2023
విమానంవిమానంలో బాలికపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్‌పై రూ.16 కోట్లకు దావా
విమానంలో మద్యం మత్తులో బాలికతో పాటు అమె తల్లి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మద్యం తాగిన వ్యక్తి, పక్క సీట్లో ఉన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
26 Jul 2023
ఇటలీఇటలీలో వడగళ్ల వాన.. గాల్లోనే విమానానికి రంధ్రం పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్లు
యూరోపియన్ దేశం ఇటలీలో భారీ వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటకే దాని ముందు భాగం దెబ్బతింది.
24 Jul 2023
మణిపూర్మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు
మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇద్దరు మహిళలపై జరిగిన నగ్న ఊరేగింపు, లైంగిక వేధింపులు, హత్యాచార ఘటనలను క్రూరమైన చర్యగా అభివర్ణించింది.
21 Jul 2023
ఆర్థిక మాంద్యంఅమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే మాంద్యం ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యూఎస్ఏలోని వ్యాపార సంస్థల సూచికలు గత నెలలో బలహీనంగా మారాయి.