అమెరికా: వార్తలు

వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్ 

అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది.

02 Jun 2023

ఐఫోన్

వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్‌; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు 

అమెరికాతో పాటు యాపిల్‌ కంపెనీపై రష్యన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.

అమెరికా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి జయకేతనం

అగ్రరాజ్యం అమెరికాలో 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలు నిర్వహించారు. ఈ కాంపిటిటీషన్ లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా 230 మందిని తోసిరాజని అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.

ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరిని రాహుల్ గాంధీ సమర్థించారు.

దివాళ గండం తప్పించుకున్న అగ్రరాజ్యం.. కీలక బిల్లుకి ఉభయ సభల ఆమోదం

బాగా డబ్బున్న దేశంగా పేరుగాంచిన అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు దివాలా గండం నుంచి తప్పించుకుంది. అప్పుల పరిమితి పెంపునకు సంబంధించిన కీలక బిల్లుకి యూఎస్ ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి.

మరోసారి స్లిప్పై కిందపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్.. నవ్వులు పూయించిన జో బైడెన్ 

యూనిటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. ఈ క్రమంలో తన కాలికేదో తగిలి కిందపడ్డానని నవ్వులు పూయించారాయన. అనంతరం ఎవరి సహకారం లేకుండానే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు బైడెన్.

భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.

ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం 

న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్‌'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.

వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్ 

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు.

23 May 2023

తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో ఖ్యాతిని గడిచింది.

22 May 2023

తెలంగాణ

హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు 

విశ్వ నగరం హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి 

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమాకు శుక్రవారం బయలుదేరారు.

హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

18 May 2023

ముంబై

26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్ 

2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలో కోర్టు తీర్పునిచ్చింది.

హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు

గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోకు చాలా ప్రసిద్ధి.

భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం 

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా 'యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2022' నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ, మైనార్టీలపై దాడులను అమెరికా ప్రస్తావించింది.

మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మే 31న 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లనున్నారు.

 అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్ 

2016 అమెరికాలో ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ -రష్యా కుమ్మక్కైనట్లు ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలపై అమెరికా స్పెషల్ ప్రాసిక్యూటర్ న్యాయవాది జాన్ డర్హామ్ తన నాలుగేళ్ల విచారణను ముగించారు.

ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు 

ఏప్రిల్ నెలలో భారతదేశ వాణిజ్య లోటు 20 నెలల కనిష్టానికి తగ్గింది. అంటే 15.24బిలియన్ డాలర్లకు పరిమితమైంది.

16 May 2023

వీసాలు

హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ

అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.

న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

అమెరికా న్యూ మెక్సికోలోని మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు వెల్లడించారు.

గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి 

ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు.

ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1990లలో మ్యాగజైన్ రచయిత జీన్ కారోల్‌(79)పై ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఆపై ఆమెను అబద్ధాలకోరుగా ముద్ర వేసి పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది.

క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే 

ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, తరగతి గదిలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడిపై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది. అమెరికా టెన్నెస్సీలో ఆంటియోక్‌లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు 

అమెరికా టెక్సాస్‌లోని అలెన్‌లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్‌లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు.

04 May 2023

విమానం

ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 

ఒక పక్క ఖర్చును తగ్గించుకునేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతుంటే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మరో మహిళ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేశారు.

01 May 2023

బ్యాంక్

అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్

అమెరికాలో మరో బ్యాంకు దివాళాతో కుప్పకూలిపోయింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాళా తీసింది. దీంతో ఆ బ్యాంకును జేపీ మోర్గాన్ సంస్థ టేకోవర్ చేస్తున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదక తర్వాత గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదానీ గ్రూప్ షేర్ల విలువ అమాంతం పడిపోయింది.

అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.

'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత

మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.

27 Apr 2023

భూమి

భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు 

ఖగోళ శాస్త్రవేత్తలు భూ గ్రహానికి కొత్త ముప్పును గుర్తించారు. పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్-కిరణాలు భూమితో సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే దశ రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు 

అమెరికా టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పుల కలకలం రేగింది. ఈఘటనలో 9మంది యువకులు గాయపడ్డారు.

అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.

సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు 

చైనా మిలిటరీ ధ్వని కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఎత్తైన గూఢచారి డ్రోన్‌ను త్వరలో మోహరించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం రాసుకొచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.

18 Apr 2023

సిరియా

అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం

ఉత్తర సిరియాపై అమెరికా జరిపిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతమయ్యాడు.

అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి

దక్షిణ అమెరికా రాష్ట్రమైన అలబామాలో 'స్వీట్ 16' పార్టీ మారణహోమంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో సామూహిక తుపాకీ కాల్పులు జరిగాయి.

అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి 

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం జరిగింది. సౌత్‌ఫోర్క్ డైరీ ఫామ్స్‌లో భారీ పేలుడు సంభవించింది.