అమెరికా: వార్తలు

అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం

అమెరికాలో భారత యువతి పిడుగుపాటుకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు బాధితురాలి గుండె సుమారు 20 నిమిషాల పాటు లయ తప్పిందని, దీంతో మెదడు ప్రభావితమైనట్లు అక్కడి వైద్యలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రాబోతున్న సంగతి తెలిసిందే.

Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత 

కోవిడ్ పుట్టుకకు కారణమైందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా కొరడా ఝులిపించింది. వుహాన్ ల్యాబ్‌‌కు ఫెడరల్ నిధులను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసిట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

భారతీయులకు మరో గుడ్ న్యూస్..  రెండింతలు పెరగనున్న అమెరికా హెచ్-1బీ వీసాలు

భారతదేశం విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ అందించనుంది. హెచ్-1బీ వీసాలను రెండు రెట్లుకు పెంచాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ్యులు బిల్లును సైతం ప్రవేశపెట్టారు.

18 Jul 2023

ఆర్మీ

ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్ 

ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది.

18 Jul 2023

ప్రపంచం

అమెరికాలో విషాదం.. ఆడుకుంటూ చెల్లిని తుపాకీతో కాల్చిన అక్క

అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం.

అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు

అమెరికాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 2600 పైగా విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8వేల విమనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

16 Jul 2023

భూకంపం

US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ 

అమెరికాలోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.

అల్లాడిస్తున్న వేడి గాలులు: అమెరికా సహా పలు దేశాల్లో రెడ్ అలర్ట్

వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులతో ప్రపంచంపై ప్రతికూల ఉష్ణోగ్రత ప్రభావం పడుతోంది. హీట్​వేవ్స్ కారణంగా గత కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి.

అమెరికాలో తుపాకీ కాల్పులు; నలుగురు మృతి, నిందితుడి కోసం గాలింపు

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి విచక్షణారహితంగా, కాల్పులకు తెగబడ్డాడు.

హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు

హాలీవుడ్ రచయిత సంఘం గత మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సంఘీభావం తెలిపింది.

12 Jul 2023

నాసా

2025లో సౌర తుఫాన్లును నేటి ఇంటర్నెట్ కాలం తట్టుకోకపోవచ్చు

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోలార్ సైక్లోన్స్ (సౌర తుఫాన్లు) బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు భానుడి ధాటికి భూమి మండిపోతోంది.

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా 

ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.

11 Jul 2023

రక్షణ

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే? 

ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది.

మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్‌ ప్రక్రియ

ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది.

2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్ 

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్ లో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ నేపథ్యంలోనే 2075 వరకు అగ్రరాజ్యం అమెరికానే భారత్ అధిగమించనుంది.

ఈ నలుగురు ఇండో అమెరికన్ వనితలు చాలా రిచ్.. ఫోర్బ్స్ జాబితాలో చోటు 

ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల జాబితా విడుదలైంది. ఈ మేరకు నలుగురు ఇండో అమెరికన్ వనితలు స్థానం సంపాదించుకున్నారు.

10 Jul 2023

దిల్లీ

దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు

భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.

తానా సభల్లో చొక్కాలు పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. కారణం ఇదేనా!

అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులతో దాడి చేసుకున్నాడు.

09 Jul 2023

విమానం

లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి

కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.

07 Jul 2023

ప్రపంచం

అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే!

అమెరికాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం టీనేజర్‌గా ఉన్నప్పుడు అదృశ్యమైన ఓ వ్యక్తి గురించి సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.

07 Jul 2023

మణిపూర్

భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత కొంత కాలంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.

07 Jul 2023

సిరియా

మరోసారి అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యన్ జెట్.. అగ్రదేశాల మధ్య పెరుగుతున్న దూరం  

అగ్రరాజ్యం అమెరికాతో రష్యా మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. యూఎస్ డ్రోన్లను వెంటాడటం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి.

ఇండియన్ కాన్సులేట్‌ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌ (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా)పై జరిగిన దాడిని యూఎస్ ఉభయ చట్టసభలు తీవ్రంగా ఖండించాయి.

06 Jul 2023

సినిమా

డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ 

హాంకాంగ్ లో జన్మించిన ప్రఖ్యాత అమెరికన్ సింగర్ కోకోలీ 48ఏళ్ళ వయసులో కన్నుమూసింది. ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తీసేసుకుంది కోకోలీ.

యూఎస్ పౌరసత్వ పరీక్షలో కీలక మార్పులు.. అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట  

అగ్రరాజ్యం అమెరికా దేశ పౌరసత్వం పొందడం అంత ఈజీ కాదు. ఇకపై నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు నేచురలైజేషన్ పరీక్షలో యూఎస్ఏ కీలక మార్పులు చేయనుంది.

వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు.

పెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ 

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రోడక్టులకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఇయర్ పాడ్స్ వాడటం అనేది ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.

స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్.. యంత్రం సాయంతో నిద్రిస్తున్న అమెరికా అధ్యక్షుడు 

అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రపంచ దేశాలనే శాసించగల సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశం. అలాంటి దేశానికి అధ్యక్షుడైన వ్యక్తిని పరిపాలనా పరంగా ఎంతో శక్తిమంతుడిగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి.

28 Jun 2023

కెనడా

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌ న్యూస్‌.. ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ కు గ్రీన్ సిగ్నల్

అమెరికాలోని హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 10 వేల మంది అమెరికన్ హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది.

లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత

ప్రస్తుత ఆధునిక కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా సమయం గడవని పరిస్థితి వచ్చేసింది.

మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.

భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం 

చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు.

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు 

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్‌ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ గౌర‌వార్ధం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వైట్‌హౌస్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. విందులో పారిశ్రామిక దిగ్గ‌జం, మ‌హీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మ‌హీంద్ర కూడా పాల్గొన్నారు.

డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.

అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.

22 Jun 2023

ఇస్రో

భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది.