అమెరికా: వార్తలు

ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం

భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్‌ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారతదేశానికి యూఎస్ రక్షణ సహకారం అందించనుంది.

భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు.

అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన 

అమెరికాలో భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్నారైలకు శుభవార్త వెలువడనున్నట్లు సమాచారం.

వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా 

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు.

జిన్‌పింగ్‌ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'నియంత'గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌ గగనతలంపై బెలూన్‌ను ఎగరేయడంపై బైడెన్ మండిపడ్డారు.

హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి

మధ్య అమెరికాలోని స్వతంత్ర దేశమైన సెంట్రల్ హోండురాస్‌లోని మహిళా జైలులో బుధవారం అల్లర్లు చెలరేగాయి.

త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే 

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.

20 Jun 2023

చైనా

మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.

20 Jun 2023

బైజూస్‌

బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు 

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్‌ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ జలాంతర్గామి గల్లంతు

దాదాపు వందేళ్ల కిందట సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైంది.

అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

ఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి

ఉద్యోగం చేసేవారు సాధారణంగా బైకులపై వెళ్తుంటారు. ఎక్కవ జీతం వచ్చి, మంచి పొజిషన్‌లో ఉంటే మహా అయితే కార్లలో ఆఫీసుకు వెళ్తుంటారు.

భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూఎస్ రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది.

అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్ 

రక్షణ రంగంలో భారత-అమెరికా బంధం రోజురోజుకు మరింత దృఢంగా తయారవుతోంది. తాజాగా మరో కీలక ఒప్పందానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేదిక కానుంది.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి శనివారం(21-24) వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రవాసులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

WI vs USA: అమెరికా జట్టులో సంగం మంది ఇండియన్ ప్లేయర్లు!

వరల్డ్ క్యాలిఫయర్ మ్యాచులో వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో యూఎస్ఏపై వెస్టిండీస్ జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే వెస్టిండీస్‌తో తలపడిన అమెరికా జట్టులో సగం మంది ఇండియన్ ప్లేయర్లు ఉండడం విశేషం.

18 Jun 2023

యోగ

యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు 

జూన్ 21న న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన 180 దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారు.

15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే

15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ నిషేదించింది.

'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు.

16 Jun 2023

వీసాలు

భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా 

భారతదేశంలో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి యూఎస్ కాన్సులర్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు.

అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు 

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.

రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్ 

రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.

12 Jun 2023

గ్రహం

భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!

రెండు భారీ గ్రహ శకలాలు, దాదాపు కిలోమీటరు వ్యాసార్థం కలిగినవి భూమివైపు దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలో వాటితో అంతగా ప్రమాదమేమీ లేదని, అవి భూమిని ఢీకొట్టలేవని ప్రకటించారు.

అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి జూన్ 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు.

అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే 

జూన్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు.

అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి

అమెరికాలోని మేరీల్యాండ్‌ అన్నాపోలిస్‌లోని ఒక ప్రైవేట్ నివాసంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష 

హష్ మనీ చెల్లింపులు, రచయిత జీన్ కారోల్, జెస్సికా లీడ్స్‌పై లైంగిక ఆరోపణలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ షాకిచ్చింది.

09 Jun 2023

కెనడా

కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ 

న్యూయార్క్‌ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్ 

అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది.

07 Jun 2023

దిల్లీ

అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ

అగ్రరాజ్యం అమెరికాలో కాలుష్యం కారణంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం 

ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది.

అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని

జూన్ 22న జరిగే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త లుక్కులతో అదరగొడుతున్నారు.

భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.

05 Jun 2023

మహిళ

గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే ! 

ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్ సహా ఇందులో పలు రంగాలకు చెందిన మహిళలున్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికన్స్ ఉన్నారు.

రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.