Loading...

ఇరాన్: వార్తలు

Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్‌ 'టోల్‌ ఫీజులు'

పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని భారత్‌ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరిచినట్లు ఇరాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

26 Mar 2026
• అమెరికా

Iran: పర్షియన్ గల్ఫ్‌లో టెన్షన్.. ఖర్గ్‌ ద్వీపంలో ఇరాన్‌ మందుపాతరలు

పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఖర్గ్‌ ద్వీపంను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా బలగాలు మోహరిస్తోందన్న వార్తలు బయటకు వచ్చాయి.

26 Mar 2026
• రష్యా

Iran-Russia: ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా? అంతర్జాతీయంగా చర్చ

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.

26 Mar 2026
• అమెరికా

US F-18 Fighter Jet: ఇరాన్ సంచలన ఆరోపణ.. ఎఫ్-18 ఫైటర్ జెట్ కూల్చేశామంటూ ట్వీట్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇరాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Trump: 'నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేశారు.. కానీ తిరస్కరించాను': ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

26 Mar 2026
• ఇజ్రాయెల్

Iran: అమెరికాతో చర్చలు లేవు.. మధ్యవర్తుల ద్వారానే సందేశాలు..: ఇరాన్ క్లారిటీ

అమెరికాతో తమకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు.

Hormuz: హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు అనుమతి.. ఇరాన్‌ కీలక నిర్ణయం

భారత్‌ సహా తమకు మిత్రదేశాలుగా ఉన్న ఐదు దేశాల నౌకలకు హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

25 Mar 2026
• చమురు

World Trade Organization: మధ్యప్రాచ్య యుద్ధం వేళ.. ఎరువుల కొరత: ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక

ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.

Hormuz Strait: హర్మూజ్‌లో కఠిన నిబంధనలు.. పాక్ కంటైనర్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తోంది.

25 Mar 2026
• చమురు

Oil Well in India: భారతదేశంలో చమురు బావులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?

చమురు ఒక దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగల శక్తివంతమైన వనరు.

25 Mar 2026
• చమురు

West Asian War: ఇరాన్‌ చమురు వచ్చేస్తోంది.. ప్రత్యామ్నాయాల్లో భారత్‌ దూకుడు

అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా భారత్‌ 2019 మే నుంచి ఇప్పటి వరకు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు చేయడం నిలిపివేసింది.

25 Mar 2026
• భారతదేశం

Indian Ships: హర్మూజ్‌ నుంచి సురక్షితంగా భారత్‌ వైపు దూసుకొస్తున్న LPG ట్యాంకర్లు.. వీడియో విడుదల చేసిన కేంద్రం

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ సరిహద్దులో ఉన్న హర్మూజ్‌ జలసంధి నుంచి భారత ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలు'పైన్‌గ్యాస్‌','జగ్‌ వసంత్‌'సురక్షితంగా బయటపడిన వీడియోను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.

Abbas Araghchi: ఇరాన్‌ హెచ్చరికలు తీవ్రం.. ప్రతీకార దాడులు ఆగవన్న అరాగ్చీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు సాగుతున్నాయని చెబుతున్న వేళ.. ఇరాన్ అధికారుల నుంచి మాత్రం భిన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

25 Mar 2026
• కువైట్

Kuwait: కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం

గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

Trump: ఇరాన్ నుంచి 'విలువైన బహుమతి'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా జరుగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistan: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది.

25 Mar 2026
• అమెరికా

Iran War: ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ .. గల్ఫ్, ఇజ్రాయెల్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకీ మరింత ఉదృతమవుతోంది.

Trump's 'TACO' Moment: ఇరాన్ వార్‌లో ట్రంప్ యూ-టర్న్.. మళ్లీ ట్రంప్ 'టాకో'..!

ఇరాన్ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి.

Iran-Israel: ట్రంప్ బ్రేక్ చెప్పినా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదు

ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం కొంత ఊపిరి పీల్చుకుంది.

Six LPG Vessels: ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే.. భారత్‌కు ఆరు LPG ట్యాంకర్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. దేశంలో ఎల్పీజీ (LPG) కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

Iran: 'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరులపై చేపట్టాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. ఇరాన్ నుంచి మరో కీలక హెచ్చరిక వెలువడింది.

24 Mar 2026
• అమెరికా

Iran War: ఇరాన్ యుద్ధం: అమెరికాకు సౌదీ, యూఏఈ మద్దతు.. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా?

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికాకు మద్దతుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక చర్యలు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ (డ‌బ్ల్యూఎస్‌జే) వెల్లడించింది.

24 Mar 2026
• అమెరికా

FBI:టెలిగ్రామ్ బాట్స్‌తో హ్యాకింగ్.. ఇరాన్ ప్లాన్ బయటపెట్టిన FBI

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కీలక హెచ్చరిక జారీ చేసింది.

24 Mar 2026
• అమెరికా

Donald Trump: 'నువ్వే కదా యుద్ధంచేద్దాం అన్నావు'.. రక్షణ మంత్రిపై ట్రంప్ నిందలు

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది.

Gold-Oil prices: ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో సంచలనం.. చమురు ధరలు కిందకి.. బంగారం, వెండి పైకి!

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇచ్చిన అల్టిమేటం ఒకవైపు.. దానికి ప్రతిగా హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక మరోవైపు రావడంతో యుద్ధం ఎటు దిశగా వెళ్తుందోనన్న ఆందోళనలు పెరిగాయి.

Insider trading: ట్రంప్ ప్రకటనకు ముందే $580 మిలియన్ ట్రేడ్స్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు?

ప్రపంచ మార్కెట్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందా? అనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

24 Mar 2026
• అమెరికా

US, Iran Talks: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.

23 Mar 2026
• అమెరికా

Donald Trump: చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటు స్పందన...

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల పోరు తీవ్రంగా మారింది. ఇరాన్‌పై సైనిక దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Trump: అమెరికా-ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. ఇరాన్ ఎనర్జీ సదుపాయాలపై దాడులకు బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Sea Mines: దాడి చేస్తే.. పర్షియన్ గల్ఫ్‌లో సీమైన్స్.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఇరాన్‌పై అమెరికా భూదాడులు జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

23 Mar 2026
• గ్యాస్

LPG: 14.2 కిలోల సిలిండర్‌లో 10 కిలోల LPG.. కేంద్రం కొత్త ప్లాన్?

దేశంలో ఎల్పీజీ (LPG) సరఫరాలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాయి.

23 Mar 2026
• ఇజ్రాయెల్

Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం తీవ్రం.. డిమోనా దగ్గర క్షిపణి దాడులు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది.

23 Mar 2026
• అమెరికా

America: 'యుద్ధాన్ని కొనసాగించడానికి మా దగ్గర భారీగా నిధులున్నాయి': సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా ట్రెజరీ చీఫ్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన ఆర్థిక వ్యూహాన్ని స్పష్టంగా వెల్లడించింది.

23 Mar 2026
• అమెరికా

Ex-CIA chief: ట్రంప్ నిర్ణయాలు అమెరికాను సంక్షోభంలోకి నెట్టాయి.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విదేశాంగ నిర్ణయాలపై స్వదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

23 Mar 2026
• చమురు

Iran War News: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. ఒక్కో నౌకపై రూ.16.5 కోట్లు ఫీజు!

ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకంగా భావించే హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని కుదిపేస్తోంది.

22 Mar 2026
• అమెరికా

Dimona: 'లిటిల్ ఇండియా' డిమోనాపై ఇరాన్ క్షిపణి దాడులు

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

Iran: హర్మూజ్‌పై ఇరాన్ యూటర్న్.. శత్రు నౌకలకు మాత్రం నో ఎంట్రీ!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ తన వైఖరిలో కొంత మార్పు చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది.

22 Mar 2026
• ఇజ్రాయెల్

Iran: డిమోనా లక్ష్యంగా క్షిపణులు.. ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగింది.

21 Mar 2026
• ఇజ్రాయెల్

Natanz: నతాంజ్‌ అణుకేంద్రపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. తీవ్రంగా ఖండించిన ఇరాన్

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలో ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై మరోసారి దాడులు చోటు చేసుకున్నాయి.