Loading...

ఇరాన్: వార్తలు

Iranian couples: యుద్ధం మధ్య పెళ్లి.. ఇరాన్ జంట నిర్ణయం వైరల్

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య ఇరాన్‌లో ఒక ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది.

01 Apr 2026
• ఇజ్రాయెల్

IDF: ఇరాన్‌ను వణికించిన ఇజ్రాయెల్: 4000 టార్గెట్‌లు.. 16 వేల బాంబులు

దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది.

01 Apr 2026
• పెట్రోల్

Premium Petrol And Diesel Prices: ప్రీమియం పెట్రోల్,డీజిల్ మళ్లీ పెరుగుదల.. జెట్ ఫ్యూయెల్ భారీగా పెంపు..తాజా ధరలు ఇవే

అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

01 Apr 2026
• అమెరికా

Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక

అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన దాడుల వ్యూహాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.

01 Apr 2026
• అమెరికా

Iran: అమెరికాకు ఇరాన్ మెసేజ్.. యుద్ధం ముగించాలంటే ఈ హామీలు తప్పనిసరి

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు.

01 Apr 2026
• అమెరికా

Trump: 'మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం': ఇరాన్ యుద్ధాన్ని 2-3 వారాల్లో ముగిస్తామని ట్రంప్‌ ప్రకటన

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: 'అమెరికా నుంచి చమురు కొనండి'.. హోర్ముజ్ నిర్బంధం మధ్య ట్రంప్ హెచ్చరిక..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు చేశారు.

31 Mar 2026
• అమెరికా

Italy: అమెరికా యుద్ధ వ్యూహానికి పెద్ద షాక్.. ఇటలీ ఎయిర్‌స్పేస్ బంద్

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికాకు అనుకోని దెబ్బలు తగులుతున్నాయి.

31 Mar 2026
• అమెరికా

Gulf: గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సాయం.. ఇరాన్ షాహెడ్ డ్రోన్లకు చెక్

గత నెల రోజులుగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తయారు చేసిన షాహెడ్ డ్రోన్ల శబ్దం భయాందోళనలకు కారణమైంది.

31 Mar 2026
• అమెరికా

Pete Hegseth: ఇరాన్‌పై దాడుల ముందు పెట్టుబడుల హంగామా? అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌పై అనుమానాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌(Pete Hegseth)చుట్టూ సంచలనాత్మక పరిణామం వెలుగులోకి వచ్చింది.

31 Mar 2026
• చమురు

Strait of Hormuz: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు

పశ్చిమాసియాలో ఉధృతంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.

Hormuz: హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్: ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఇరాన్ నిర్ణయం

చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

31 Mar 2026
• ఇజ్రాయెల్

Trump: 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ముగింపు దిశగా ట్రంప్ సంకేతాలు.. ప్రపంచానికి ఊరట?

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఐదు వారాలు పూర్తయ్యాయి.

31 Mar 2026
• అమెరికా

Iran: అమెరికాతో చర్చలేవు.. ఇరాన్ స్పష్టం.. శాంతి ప్రతిపాదనకు నో

అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టంగా ప్రకటించింది.

31 Mar 2026
• అమెరికా

Iran's Isfahan: బంకర్‌ బస్టర్లతో.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై విరుచుకుపడిన అమెరికా

ఇరాన్‌లో అణు కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కీలక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది.

Netanyahu: సగానికి పైగా మిషన్ పూర్తి: యుద్ధంపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

31 Mar 2026
• కువైట్

Iran: కువైట్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..!

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన దాడులను మరింతగా తీవ్రతరం చేసింది.

31 Mar 2026
• అమెరికా

Iran: భారత్‌కు రావాల్సిన మందుల విమానంపై దాడి.. ఇది యుద్ధ చర్యే అన్న ఇరాన్‌

ఇరాన్‌ నుంచి భారత్‌కు రావాల్సిన పౌర విమానం మీద దాడి జరిగిందన్న వార్త అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

30 Mar 2026
• అమెరికా

Iran: అమెరికాకు షాక్..పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం అవసరం లేదన్న ఇరాన్

పశ్చిమ ఆసియాలో ఉన్న ఘర్షణలను ఆపడానికి అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రత్యక్ష చర్చలకు పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం అందిస్తుందంటూ పాక్‌ కొన్ని ప్రకటనలు చేసింది.

30 Mar 2026
• ఇజ్రాయెల్

Israeli Bunkers: యుద్ధ భయాల్లో ఇజ్రాయెల్ ప్రజలు: బంకర్లలోనే జీవితం,పెళ్లిళ్లు కూడా అక్కడే!

ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సాధారణ ప్రజల జీవితం పూర్తిగా మారిపోయింది.

UK: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌కు చెక్: అండర్‌వాటర్ డ్రోన్లతో యూకే భారీ ప్లాన్!

హర్మూజ్‌ జలసంధిలో వ్యూహాత్మకంగా శత్రు నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్‌ సముద్ర గర్భంలో 'నేవల్ మైన్స్' (Sea Mines)ను అమర్చిన విషయం తెలిసిందే.

30 Mar 2026
• అమెరికా

Minab school attack: ఇరాన్‌లో పాఠశాలపై మిసైల్ దాడి… అమెరికా అధికారుల ఫొటోలు విడుదల

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

30 Mar 2026
• అమెరికా

Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి.. యురేనియంపై సైనిక చర్యకు ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

30 Mar 2026
• ఇజ్రాయెల్

Iran-Us war: అరాక్ అణు కేంద్రం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కఠిన హెచ్చరికలు

ఇరాన్‌లోని రెండు కీలక అణు కేంద్రాలపై ఇటీవల జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

30 Mar 2026
• కువైట్

Iran War: కువైట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

Trump: ట్రంప్ అనుమానాల మధ్య ఖమేనీ సందేశం.. నిజంగా బ్రతికే ఉన్నారా?

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం 30వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఇరాన్ అగ్రనేత మొజ్తబా ఖమేనీ చుట్టూ ఉన్న అనిశ్చితి మరింత పెరిగింది.

Trump: ఇరాన్ చమురుపై అమెరికా కన్ను.. ఖర్గ్ ద్వీపం లక్ష్యంగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీశాయి.

Minab school strike: మినాబ్ స్కూల్ దాడి వెనుక వీరే.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

ఇరాన్‌లోని ఓ పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది.

29 Mar 2026
• అమెరికా

USA: యుద్ధంలో అమెరికాకు షాక్‌.. అవాక్స్‌ నిఘా విమానం కూల్చివేత

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Iran War: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఎస్ బలగాల భారీ తరలింపు.. వార్ అలర్ట్!

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సైనిక శక్తిని భారీగా మోహరిస్తున్నారు.

Iran: ఇరాన్ దాడుల ప్రభావం.. అబుదాబిలో భారతీయులకు గాయాలు

గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగిస్తోంది.

27 Mar 2026
• అమెరికా

Exciting Announcement Tomorrow: ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య వైట్ హౌస్ మిస్టరీ పోస్టులు వైరల్

అమెరికా వైట్ హౌస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చిన కొన్ని విచిత్ర పోస్టులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.

Pentagon Pizza Watch: పెంటగాన్ ప్రాంతంలో పిజ్జా ఆర్డర్లు పెరగడం వెనుక అసలు కారణం ఏమిటి?

హర్మూజ్‌ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

27 Mar 2026
• అమెరికా

Iran vs Israel War : అమెరికాకు కౌంటర్‌కు ఇరాన్ రెడీ.. 10 లక్షల మంది సైన్యంతో సిద్ధం

పశ్చిమాసియాలో యుద్ధం నిలిపివేత కోసం అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి.

Iran: బుషెహర్ అణు ప్లాంట్‌కు ముప్పు.. రేడియేషన్ లీకేజీపై IAEA హెచ్చరిక

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ లీకేజీ ప్రమాదం పొంచి ఉందన్న భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

27 Mar 2026
• అమెరికా

Oil prices: ఇరాన్ గడువు పొడిగింపు ప్రభావం.. తగ్గిన చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

27 Mar 2026
• ఇజ్రాయెల్

Iran: హోర్ముజ్ సంక్షోభం.. చమురు ద్వారా ఇరాన్ రోజువారీ ఆదాయం రూ.1310 కోట్లు

అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం ఇరాన్‌కు అనుకోని లాభాలను తెచ్చిపెడుతోంది.

27 Mar 2026
• అమెరికా

Iran War: ఇరాన్ టెన్షన్ మధ్య.. పశ్చిమాసియా వైపు మరో 10,000 అమెరికా సైనిక దళాలు

ఇరాన్‌పై యుద్ధ ఉద్రిక్తతలను తగ్గిస్తామని చెబుతున్నప్పటికీ, అమెరికా మాత్రం పశ్చిమాసియా వైపు భారీ స్థాయిలో సైన్యాన్ని తరలిస్తోంది.

27 Mar 2026
• అమెరికా

Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌కు మరో 10 రోజుల గడువు

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ స్పష్టత మాత్రం కనిపించడం లేదు.

26 Mar 2026
• ఇజ్రాయెల్

IRGC Navy chief: ఇజ్రాయెల్ దాడిలో IRGC నేవీ చీఫ్ టాంగ్సిరీ హతం

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC) నేవీ చీఫ్ అలిరెజా టాంగ్సిరీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.