Loading...

ఇరాన్: వార్తలు

06 Apr 2026
• అమెరికా

Seal Team 6: బిన్ లాడెన్ హత్య నుంచి ఇరాన్ రక్షణ మిషన్ వరకు… సీల్ టీమ్ 6 సాహసాలు

చీకటితో కప్పుకున్న పర్వత ప్రాంతం... చుట్టూ ప్రమాదకర పరిస్థితులు.

Majid Khademi: ఇరాన్‌ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా తీవ్రతరం అవుతున్నాయి.

Donald Trump: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్.. 'ఈగిల్ క్లా'తో స్ట్రాంగ్ మెసేజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది.

06 Apr 2026
• చమురు

Oil Prices: ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు.. భగ్గుమన్న చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి.

Trump: 'గాడ్ ఈజ్ గుడ్' సందేశం గందరగోళం.. ఇరాన్‌లో అమెరికా సాహసోపేత మిషన్

ఇరాన్ భూభాగంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిలో ఒకరిని రక్షించేందుకు చేపట్టిన ఉత్కంఠభరిత ఆపరేషన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు.

Iran War: ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు.. 13 మంది మృతి

ఇరాన్‌పై సోమవారం తెల్లవారుజామున తీవ్ర వైమానిక దాడులు జరిగాయి.

US-Iran: 45 రోజుల సీజ్‌ఫైర్‌కు పాక్ ప్రయత్నం.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం సందేహమే

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుండగా,అమెరికా, ఇరాన్ పలు ప్రాంతీయ మధ్యవర్తులు కలిసి 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.

06 Apr 2026
• అమెరికా

EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.

Air India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం: మే 31 వరకు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Trump: ఇరాన్‌కు గడువు పొడిగింపు.. ట్రంప్ కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Green Asha: తొమ్మిదో భారత నౌకగా రికార్డు.. హర్మూజ్‌ను దాటిన 'గ్రీన్ ఆశా'

ఇరాన్‌లోని హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి భారత్‌ వైపు బయల్దేరిన మరో భారత నౌక 'గ్రీన్‌ ఆశా' (Green Asha) జూన్‌లో భారత వైపు చేరనున్నది.

05 Apr 2026
• అమెరికా

Iran: అమెరికాకు మరో దెబ్బ.. రెస్క్యూ విమానం కూల్చేసినట్లు ఐఆర్‌జీసీ సంచలన ప్రకటన

అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ వేదికపై పరిణామాలు సూచిస్తున్నాయి.

05 Apr 2026
• అమెరికా

US pilot: ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్ రక్షణ.. ట్రంప్ ప్రకటన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగిల్ ఇటీవల కూలిపోయిన విషయం తెలిసిందే.

Iran: టెహ్రాన్‌పై భీకర దాడులు.. ఇరాన్ టాప్ సైనిక నేతలు మృతి!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై యూఎస్ భీకర దాడులు నిర్వహించినట్లు సమాచారం.

05 Apr 2026
• అమెరికా

Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు 'బిగ్ సర్‌ప్రైజ్' ఇస్తాం.. ఇరాన్ హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి యూఎస్, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

04 Apr 2026
• గుజరాత్

Hormuz: హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటిన 'గ్రీన్ శాన్వీ'.. ఇరాన్‌ కామెంట్స్

గల్ఫ్ ప్రాంతం నుంచి ఎల్పీజీ సరుకు తీసుకుని భారత్ వైపు ప్రయాణం ప్రారంభించిన 'గ్రీన్ శాన్వీ' అనే నౌక హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది.

04 Apr 2026
• అమెరికా

US Jets : అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ దెబ్బ.. ఎలా సాధ్యమవుతుందో తెలుసా?

ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన విమానాలు స్వేచ్ఛగా విహరించగలరని భావించిన అమెరికా ఆలోచనకు గట్టి షాక్ తగిలింది.

Iran: బుషెహర్ అణు కేంద్రంపై క్షిపణి దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై క్షిపణి దాడి జరిగినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇదే తరహా నాలుగో ఘటనగా సంస్థ పేర్కొంది.

04 Apr 2026
• అమెరికా

Donald Trump: ఇది యుద్ధం మాత్రమే.. చర్చలపై ప్రభావం లేదన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ, రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.

04 Apr 2026
• అమెరికా

Iran: అమెరికాకు మరో షాక్.. సీజ్‌ఫైర్ ప్రతిపాదనను అంగీకరించని ఇరాన్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా వెల్లడించింది.

04 Apr 2026
• అమెరికా

US-Iran: అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఒకే రోజులో రెండు యుద్ధవిమానాలు కూల్చిన ఇరాన్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా అనేక షాక్‌లను ఎదుర్కొంటోంది. ఒకే రోజులో రెండు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ చేత కూల్చివేయబడ్డాయి.

03 Apr 2026
• అమెరికా

Iran rescued: అమెరికా జెట్‌పై ఇరాన్ దాడి.. ఒకరు సేఫ్.. మరొకరి కోసం గాలింపు

ఇరాన్ గగనతలంలో కూల్చివేసిన అమెరికా యుద్ధవిమానానికి చెందిన ఒక పైలట్‌ను అమెరికా ప్రత్యేక దళాలు సురక్షితంగా రక్షించాయి.

03 Apr 2026
• అమెరికా

F-35 Fighter Jet: ఇరాన్‌లో కూలిన ఎఫ్-35.. పైలట్ కోసం అమెరికా ముమ్మర గాలింపు

ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోవడంతో, అందులోని పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం తీవ్రంగా శోధన చర్యలు కొనసాగిస్తోంది.

03 Apr 2026
• చైనా

Iran oil tanker:భారత్‌కు రావాల్సిన ఇరాన్ చమురు ట్యాంకర్ చైనా వైపు మళ్లింపు

భారత్‌కు చేరాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ 'పింగ్ షున్' తన ప్రయాణ దిశను మార్చుకుని చైనా వైపు కదులుతున్నట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించింది.

03 Apr 2026
• అమెరికా

F-35 Fighter Jet: రెండో ఎఫ్-35 కూల్చిచినట్లు ప్రకటించిన ఇరాన్..

ఇరాన్ తాజాగా అమెరికాకు చెందిన F-35 Fighter Jet ను కూల్చినట్లు ప్రకటించింది.

03 Apr 2026
• ఒమన్

Oman Coast: హోర్ముజ్ సంక్షోభంలో కొత్త ట్విస్ట్.. మూడు నౌకలు ప్రత్యామ్నాయ దారి

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో, మూడు భారీ నౌకలు కొత్త మార్గం ద్వారా ప్రయాణించినట్టు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.

Iran: ఇరాన్ 'హిట్‌లిస్ట్'లో 8 వంతెనలు.. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత

ఇరాన్‌లో అత్యంత కీలకమైన,పెద్ద వంతెనను అమెరికా దాడులతో ధ్వంసం చేశారనే వార్తల నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

03 Apr 2026
• అమెరికా

US Radar: అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు.. ఖరీదైన రాడార్ ధ్వంసం

అమెరికా తమపై సైనిక చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర ప్రతీకార దాడులతో ముందుకు సాగుతోంది.

03 Apr 2026
• అమెరికా

Donald Trump: 'విధ్వంసం ఇంకా మొదలే కాలేదు'.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

UK meet: హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా రవాణా అవసరం: యుకే సమావేశంలో భారత్ పిలుపు

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకా రవాణా జరగాలని భారత్ పిలుపునిచ్చింది.

03 Apr 2026
• దుబాయ్

Oracle: దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?

దుబాయ్‌లోని ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ కార్పొరేషన్ కార్యాలయంపై ఇరాన్ దాడి చేసిందన్న ప్రచారాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఖండించింది.

03 Apr 2026
• ఇజ్రాయెల్

US-Israel Strikes: కరాజ్‌లో కీలక వంతెనపై దాడి.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి.

02 Apr 2026
• చమురు

Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 5 శాతం పెరిగిన ధరలు,త్వరలో 120 డాలర్లకు?

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మరోసారి ఉధృతంగా పెరుగుతున్నాయి.

02 Apr 2026
• అమెరికా

Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం.. పునర్నిర్మాణానికి పిలుపు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడులు కొనసాగిస్తున్నాయని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా విమర్శించారు.

02 Apr 2026
• అమెరికా

Middle east conflict: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సలహాదారు కమల్ ఖరాజీ గాయాలు.. యుద్ధం మరింత ఉద్రిక్తం

ఇజ్రాయెల్,అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Trump: ఇరాన్‌పై రెండు మూడు వారాల్లో భారీ దాడులు.. ట్రంప్‌ కీలక ప్రకటన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్‌ సమావేశం..ఇంధన నిల్వలు, ఎరువుల సరఫరాపై సమీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భద్రతా, కీలక విధానాల కేబినెట్‌ సమావేశం (సీసీఎస్‌) జరిగింది.

01 Apr 2026
• అమెరికా

UK on Iran War: యుద్ధంలో మాకు భాగస్వామ్యం లేదు.. ట్రంప్‌కు సవాల్ విసిరిన బ్రిటన్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు అలాగే నాటో కూటమి సభ్య దేశాలు తనకు పూర్తి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు.

01 Apr 2026
• అమెరికా

Iran oil returns: 5 ఏళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు రాక.. అమెరికా నిర్ణయంతో మారిన సమీకరణాలు

యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు (Iranian Crude)పై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా సడలించిన విషయం తెలిసిందే.

01 Apr 2026
• అమెరికా

Will UAE enter Iran war: అమెరికాతో చేతులు కలుపుతున్న సౌదీ,యూఏఈ.. ఇరాన్‌పై యుద్ధం మరింత వేడెక్కనుందా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.