Loading...

ఇరాన్: వార్తలు

21 Mar 2026
• ఇజ్రాయెల్

Water Prices: సామాన్యులకు షాక్.. దేశంలో పెరిగిన వాటర్ బాటిళ్ల ధరలు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం దేశంలో నిత్యావసరాల ధరలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే గ్యాస్, ఇంధన, వంటనూనె ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు మరో షాక్ ఎదురైంది.

21 Mar 2026
• అమెరికా

Iran Missiles: హిందూ మహాసముద్రంలో ఇరాన్ క్షిపణుల దాడులు.. నిజమేనా?

ఇరాన్‌, అమెరికా మధ్య యుద్ధం మరింత విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

21 Mar 2026
• అమెరికా

Donald Trump: ఇరాన్‌పై సైనిక చర్యలు తగ్గించడంపై అమెరికా ఆలోచన: ట్రంప్

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై సైనిక చర్యలను క్రమంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.

Senior IRGC Officer: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సీనియర్ అధికారి మృతి.. చివరి హెచ్చరికే సంచలనం

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ (IRGC) కు చెందిన సీనియర్ అధికారి అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.

20 Mar 2026
• చైనా

Urea: చైనా ఎగుమతుల నియంత్రణలు.. ప్రపంచంలో యూరియా కొరత భయం

ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Mojtaba Khamenei: ఖమేనీ ఆరోగ్యం పై ప్రచారం.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఇరాన్

ఇరాన్‌ (Iran) సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి రోజుల్లో అనేక రకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి.

20 Mar 2026
• అమెరికా

US Aircraft: USకు భారీ నష్టం.. రీపర్ డ్రోన్లు సహా 16 విమానాలు ధ్వంసం

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో యుద్ధ పరిణామాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

20 Mar 2026
• ఇజ్రాయెల్

Israel: ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులను నిలిపివేసిన ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

20 Mar 2026
• అమెరికా

F-35 Lightning II: ఇరాన్ దాడిలో దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 .. తీవ్ర ఉద్రిక్తత

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు ఒక్కసారిగా ఉద్ధృతమయ్యాయి.

19 Mar 2026
• అమెరికా

America budget: రెండు వారాల యుద్ధ ఖర్చు.. నాసా ఏడాది బడ్జెట్‌కు సమానం! అమెరికా ఖర్చుల షాకింగ్ నిజం

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా చేస్తున్న ఖర్చులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

Iran War: సౌత్ పార్స్, షా ఫీల్డ్‌పై దాడులు.. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కీలక మలుపు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన రంగంపై నేరుగా దాడులు ప్రారంభమవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది.

Stock Market: స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్‌.. 2200 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌!

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్‌, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

19 Mar 2026
• అమెరికా

USA: అమెరికాలో అలర్ట్‌.. రూబియో, హెగ్సెత్‌ ఇళ్లపై డ్రోన్ల కలకలం

ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో యూఎస్‌లో డ్రోన్‌ల కలకలం రేపింది.

19 Mar 2026
• అమెరికా

Donald Trump: ట్రంప్‌ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్‌ బలగాలు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు.

Ismail Khatib :ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ మంత్రి ఇస్మాయిల్‌ ఖాతిబ్ మృతి.. ఇజ్రాయెల్‌ ధృవీకరణ

ఇరాన్‌లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) వైమానిక దాడులు కొనసాగించాయి.

18 Mar 2026
• ఇజ్రాయెల్

Ali Larijani: 2 వారాలుగా తప్పించుకున్నా.. చివరికి ఇజ్రాయెల్ దాడిలో లారిజానీ మృతి

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజని హతమయ్యారు.

18 Mar 2026
• అమెరికా

Iran War: హర్మూజ్ వద్ద 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

Donald Trump : ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు ఇప్ప‌ట్లో ఆగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు.

18 Mar 2026
• అమెరికా

Joe Kent: ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్ యుద్ధం.. అమెరికా కీలక అధికారి రాజీనామా

ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

17 Mar 2026
• ఇజ్రాయెల్

Israel: ఇరాన్ అగ్ర భద్రతా అధిపతి లారిజాని, బసిజ్ అధిపతి సోలేమానిలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య, మంగళవారం (మార్చి 17) ఇజ్రాయెల్ మీడియా కీలక సమాచారం వెల్లడించింది.

Trump: హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరవాలని అమెరికా చేసిన యత్నాలు ఫలించలేదు.

17 Mar 2026
• చమురు

Fuel crisis : భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం.. ముందుగా చెల్లిస్తేనే ఇంధనం!

ప్రపంచ చమురు మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు భారత్‌లోని ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

UAE Gas Field: యూఏఈలో గ్యాస్‌ క్షేత్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి.. నిలిచిన కార్యకలాపాలు

పర్షియన్‌ గల్ఫ్‌ పరిసరాల్లో ఉన్న ఇంధన మౌలిక వసతులపై ఇరాన్‌ దాడులను మరింత తీవ్రం చేసింది.

JD Vance: ట్రంప్‌తో విభేదాలపై వాన్స్ క్లారిటీ.. ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.

Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆయన కుమారుడు, ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ అతి స్వల్ప వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం బయటపడింది.

West Asia conflict: హర్మూజ్‌ రక్షణపై చైనాకు ట్రంప్‌ పిలుపు.. సైనిక చర్యలు ఆపాలని బీజింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ యుద్ధం ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి భద్రత దెబ్బతినడంతో, అక్కడ ఇంధన రవాణా అంతరాయం లేకుండా కొనసాగేందుకు పలు దేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు.

Modi -Isreal: 'ప్రధాని మోదీ పర్యటనతో సంబంధం లేదు': ఇరాన్‌పై దాడులకు మోదీ పర్యటనకు ఏ సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి

ఇరాన్‌పై జరిగిన దాడులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ స్పష్టం చేశారు.

16 Mar 2026
• డీజిల్

Global Crude Prices: పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలా? ఇలా చేయండి

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

16 Mar 2026
• అమెరికా

Iran: ఎర్ర సముద్రంలో అమెరికా క్యారియర్‌ గ్రూప్‌ కదలికలు.. సపోర్ట్‌ సంస్థలను టార్గెట్‌ చేస్తామన్న ఇరాన్

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ ఎర్ర సముద్ర ప్రాంతంలో తన పాత్ర పోషిస్తోంది.

16 Mar 2026
• దుబాయ్

Dubai: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడి.. విమానాలు తాత్కాలికంగా నిలిపివేత

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, పలు దేశాలపై ఇరాన్‌ దాడులను ముమ్మరం చేస్తోంది.

16 Mar 2026
• అమెరికా

Iran: సెజ్జిల్‌-2తో షాక్‌ ఇచ్చిన ఇరాన్‌.. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఆందోళన

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

UAE: యూఏఈలో ఫేక్ వీడియోల కేసు.. 19 మంది భారతీయుల అరెస్ట్

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Iran War: నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ తీవ్ర హెచ్చరిక

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతోంది.

15 Mar 2026
• బిజినెస్

West Asian tensions: యుద్ధ ప్రభావం.. విమాన సరకు రవాణా 'ప్రియం'

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ విమాన సరకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.

Iran: హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలనం.. భూగర్భ 'మిస్సైల్ సిటీ' వీడియో విడుదల

హర్మూజ్‌ జలసంధి మీదుగా నౌకా రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ఇరాన్‌ సైన్యం ఒక సంచలన వీడియోను విడుదల చేసింది.

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్తే రూ.93 కోట్లు.. అమెరికా భారీ బహుమతి ప్రకటన!

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతిని ప్రకటించింది.

14 Mar 2026
• అమెరికా

US: యూఎస్‌ కీలక నిర్ణయం.. మధ్యప్రాచ్యానికి 2,500 మెరైన్స్‌, భారీ యుద్ధనౌక!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్‌ తన సైనిక బలగాలను మరింతగా మోహరించేందుకు చర్యలు చేపట్టింది.

14 Mar 2026
• గ్యాస్

LPG : గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేశారా? ఇలా చేస్తే వెంటనే డెలివరీ

ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ (LPG) సరఫరాపై కొందరు వినియోగదారుల్లో ఆందోళన కనిపిస్తోంది.

14 Mar 2026
• ప్రపంచం

iran: భారత్‌ మా మిత్రదేశం.. హర్మూజ్‌ జలసంధి గుండా ఎల్పిజీ ట్యాంకర్లకు ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది.