Loading...

ఉక్రెయిన్: వార్తలు

24 Apr 2026
రష్యా

'Extreme situation': ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్.. అత్యంత తీవ్రమైన పరిస్థితి..

ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ సైనికులు తీవ్ర ఆకలి, దాహంతో అలమటిస్తున్న ఫోటోలు గురువారం (ఏప్రిల్ 3) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Ukraine: యుద్ధరంగంలో రోబో సైనికులతో ఉక్రెయిన్ ముందడుగు

యుద్ధరంగంలో తమ సైనికులకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేలా ఉక్రెయిన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

Ukraine: సైనికుల స్థానంలో స్మార్ట్ రోబోలు.. ఉక్రెయిన్ యుద్ధంలో విప్లవాత్మక మార్పు!

యుద్ధరంగంలో శత్రువుకు లొంగిపోవడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్న దృశ్యమే. కానీ ఇప్పుడు యుద్ధ స్వరూపం పూర్తిగా మారుతోంది.

Kyiv: కీవ్‌లో కాల్పుల కలకలం.. భారీగా మృతుల సంఖ్య.. మరికొందరికి గాయాలు: మేయర్ వెల్లడి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో శనివారం తీవ్ర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

Four Freedoms Award : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి.. నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డు

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీకి నెదర్లాండ్స్‌లోని మిడ్డెల్‌బర్గ్‌లో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్ అవార్డు ప్రదానం చేశారు.

17 Apr 2026
రష్యా

Russian attacks on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. ఒక చిన్నారితో సహా 16 మంది మృతి

ఉక్రెయిన్‌లోని జనావాస ప్రాంతాలపై రష్యా భారీ స్థాయిలో దాడులకు దిగింది.

04 Apr 2026
రష్యా

Russia: ఉద్యోగులను ఆర్మీకి పంపండి.. సంస్థలకు కీలక ఆదేశాలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం తీవ్ర మానవ నష్టాన్ని మిగిల్చింది. ఈ కాలంలో సుమారు 3.25 లక్షల రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

31 Mar 2026
ఇరాన్

Gulf: గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సాయం.. ఇరాన్ షాహెడ్ డ్రోన్లకు చెక్

గత నెల రోజులుగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తయారు చేసిన షాహెడ్ డ్రోన్ల శబ్దం భయాందోళనలకు కారణమైంది.

25 Mar 2026
రష్యా

Russia: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. 24 గంటల్లో 1000 డ్రోన్లు ప్రయోగం

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో గగనతల దాడులకు దిగింది.

Zelenskyy: ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు? జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

18 Mar 2026
మయన్మార్

Matthew VanDyke : భారత వ్యతిరేక కుట్ర కేసు.. అమెరికన్ మాథ్యూ వాన్‌డైక్ అరెస్ట్.. నేపథ్యం ఏమిటి?

భారత భద్రతకు ముప్పు కలిగించేలా విదేశీయులు కుట్ర పన్నిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Zelenskyy: ఇరాన్ డ్రోన్ల ముప్పు.. గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సైనిక నిపుణుల సాయం

ఇరాన్ తయారుచేస్తున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.

17 Mar 2026
రష్యా

Russian Fuel Tanker: నడి సముద్రంలో 'రష్యా చమురు బాంబ్‌'.. ఇటలీ, మాల్టాలో ఆందోళన

నడి సముద్రంలో రష్యా వదిలేసిన ఓ 'చమురు బాంబ్‌' ప్రస్తుతం రెండు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

11 Mar 2026
అమెరికా

Trump: యుద్ధ పరిస్థితుల్లో మారిన లెక్కలు.. ఉక్రెయిన్‌ డ్రోన్‌ టెక్నాలజీ కోసం అమెరికా ప్రయత్నాలు

దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఒక అరుదైన రక్షణ సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్‌ ముందుకొచ్చింది.

06 Mar 2026
రష్యా

Ukrainian interceptor Drones: పేట్రియట్‌ క్షిపణులకంటే చవక.. ఉక్రెయిన్‌ యాంటీ డ్రోన్లపై అమెరికా ఆసక్తి

నాలుగేళ్ల క్రితం రష్యా భారీ దాడులతో ఉక్రెయిన్‌ దేశం అంతా భయాందోళనలకు గురైంది.

27 Feb 2026
రష్యా

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా రష్యా .. 420 డ్రోన్లు, 39 క్షిపణులతో భారీ దాడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మళ్లీ ఉధృతమైంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని ఎనిమిది ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని భారీ స్థాయిలో దాడులకు దిగింది.

24 Feb 2026
రష్యా

Slovakia: ఉక్రెయిన్‌కు స్లొవేకియా షాక్‌.. అత్యవసర విద్యుత్‌ సరఫరా నిలిపివేత

రష్యా, ఉక్రెయిన్‌లోని విద్యుత్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న వేళ కీవ్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది.

16 Feb 2026
రష్యా

Ukraine : ఉక్రెయిన్‌లో అవినీతి కలకలం: దేశ సరిహద్దులో మాజీ ఇంధన మంత్రి అరెస్ట్

దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ మాజీ ఇంధన శాఖ మంత్రి జర్మన్ గలుష్చెంకోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

07 Feb 2026
రష్యా

Ukraine Russia War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుపై అమెరికా డెడ్‌లైన్.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు దిశలో అమెరికా తన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

06 Feb 2026
రష్యా

Russia-Ukraine war updates: అబుధాబీలో రెండో రోజూ కొనసాగిన రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు యత్నాల భాగంగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు యూఏఈ రాజధాని అబుధాబీలో రెండో రోజు కూడా కొనసాగాయి.

04 Feb 2026
రష్యా

Ukraine war briefing: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 450 డ్రోన్లు, 70 క్షిపణులు ప్రయోగం

రష్యా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులకు తెగబడిందని అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ మంగళవారం వెల్లడించారు.

Donald Trump: శాంతి ప్రయత్నాలకు పుతిన్‌-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ukraine: జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.ఇరు దేశాలు ఘోర దాడులు కొనసాగిస్తున్నాయి.

29 Jan 2026
అమెరికా

USA: ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్

భారత్‌-ఐరోపా సమాఖ్యల మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఇండియా-ఈయూ FTA)పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది.

23 Jan 2026
రష్యా

UAE: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా? యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక అడుగు పడుతోంది.

One year of Trump 2.0: ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?

2025 ప్రారంభంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్‌హౌస్‌కి చేరుకున్నప్పుడు, భారత్‌లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.

28 Dec 2025
రష్యా

Putin Warns Ukraine: శాంతి చర్చలకు దూరమైతే సైనిక చర్యలు తప్పవు.. ఉక్రెయిన్‌కు పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Sahil Mohammed Hussain: రష్యా సైన్యంలోకి బలవంతంగా గుజరాత్ విద్యార్థి.. తనను కాపాడాలంటూ ప్రధాని మోదీకి వీడియో ద్వారా విజ్ఞప్తి

చదువు కోసం రష్యా వెళ్లిన ఒక 22 ఏళ్ల భారతీయ విద్యార్థి జీవితం ఊహించని మలుపులు తీరింది.

Ukraine: రష్యా ఆర్థిక జీవనాడి కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపడానికి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజుకోరోజుకు మరింత పెరుగుతున్నాయి.

22 Nov 2025
రష్యా

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్‌కు పుతిన్ మద్దతు, జెలెన్‌స్కీ ఆగ్రహం!

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన '28 పాయింట్ల ప్రణాళిక' ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

01 Nov 2025
రష్యా

Zelensky: పొక్రొవిస్క్‌లో యుద్ధం ముదురుతోంది.. 1.70 లక్షల సైనికుల మోహరింపు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ తూర్పు దొనెస్క్‌ ప్రాంతంలో తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

14 Sep 2025
రష్యా

Russia: ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగం.. రష్యా 'కింజల్' దూకుడు ప్రపంచానికి సవాల్

ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తూ రష్యా తన అత్యంత ప్రమాదకరమైన హైపర్సోనిక్ క్షిపణి 'కింజాల్' ను విజయవంతంగా పరీక్షించింది. 'జపాడ్-2025' సైనిక విన్యాసాల సమయంలో ఈ ప్రయోగం జరిగింది.

07 Sep 2025
రష్యా

Zelensky: స్వదేశీ ఆయుధాలతోనే రష్యాపై దాడి : జెలెన్‌స్కీ

రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తన దేశీయ ఆయుధ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది.

24 Aug 2025
రష్యా

US:ఉక్రెయిన్‌కు అమెరికా సాయం.. 3,350 క్షిపణులు పంపడానికి ఆమోదం

ఉక్రెయిన్‌ గగనతల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికా మరో భారీ ఆయుధ ప్యాకేజీ అందజేస్తుందనే వార్తలు వెలువడ్డాయి.

Ukraine: జపోరిజ్జియాలో ఇంధనం రవాణా చేస్తున్న రష్యన్ రైలును పేల్చిన ఉక్రెయిన్ దళాలు

ఉక్రెయిన్ సైన్యం మంగళవారం జపోరిజ్జియా ప్రాంతంలో రష్యా ఇంధన రైలును ధ్వంసం చేసింది.

Ukrain: ఉక్రెయిన్‌ సైనికుడి అద్భుత ప్రదర్శన.. కాల్చి చంపడంలో ఘనత

ఉక్రెయిన్ సైన్యంలో ఒక స్నైపర్ యూనిట్‌కు చెందిన సైనికుడు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Trilateral Meet: 22న మూడు దేశాధినేతల భేటీ.. యుద్ధం ముగింపుపై కీలక నిర్ణయం?

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు మార్గం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) మధ్య అలాస్కాలో జరిగిన భేటీకి కొనసాగింపుగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Ukraine: ఉక్రెయిన్‌లో తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. ఎందుకంటే..?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అవినీతి నిరోధక సంస్థల ప్రభావాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.

19 Jul 2025
రష్యా

Russia: ఉక్రెయిన్‌పై 300కుపైగా డ్రోన్లతో రష్యా దాడి!

కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా, మరోవైపు రష్యా ఉక్రెయిన్‌పై దాడులు ఆపకుండా కొనసాగిస్తోంది.