భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: గాంధీ జయంతి సందర్భంగా మోదీ నివాళులు.. స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపు
మహాత్మాగాంధీ ఆశయాలు ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ నేటి నుంచి అమలులోకి..
హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాష్ రెడ్డికి ఈడీ సమన్లు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
PM KUSUM-A: పీఎం కుసుమ్-ఏలో 100 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి మైలురాయి
పీఎం కుసుమ్-ఏ పథకం అమలులో టీజీ ఎన్పీడీసీఎల్ మరో కీలక మైలురాయిని సాధించింది.
GST Collections: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం..
దేశంలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు సెప్టెంబరులో రూ.2,03,521 కోట్లకు చేరాయి.
Dengue Cases: తెలంగాణలో పెరుగుతున్న డెంగీ కేసులు.. ఇప్పటికే 3 వేలకుపైగా నమోదు
తెలంగాణలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
BrahMos Exports: బ్రహ్మోస్‌కు పెరుగుతున్న డిమాండ్.. మూడు ఆగ్నేయాసియా దేశాలతో భారత్ డీల్
భారత్ రక్షణ రంగ ఎగుమతుల్లో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ కీలక స్థానాన్ని సంపాదిస్తోంది.
El Nino impact: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువే: వాతావరణశాఖ
ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Delhi Court : ఉగ్ర నిధుల కేసులో యాసిన్ మాలిక్ సహా ఏడుగురిపై చార్జీలకు కోర్టు ఆదేశం
కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు సంబంధించిన ఉగ్ర నిధుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
PM Modi: 9/11 తరహా పెను విషాదాన్ని అడ్డుకున్న భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌పై మోదీ ప్రశంసలు
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సమయస్ఫూర్తితో ఎదుర్కొని పెను ప్రమాదాన్ని నివారించడంలో కీలకంగా వ్యవహరించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
CBSE: 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాస్ మార్కుల నిబంధనలో మార్పు
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) 10వ తరగతి బోర్డు పరీక్షల పాస్ మార్కుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది.
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలి: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Hyderabad: హైదరాబాద్‌లో డోర్‌డాష్ తొలి కార్యాలయం.. రెండేళ్లలో 3,000 ఉద్యోగాల లక్ష్యం
అమెరికాకు చెందిన ప్రముఖ లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డోర్‌డాష్ భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.
Andhra Pradesh: అత్యధిక కర్మాగారాలున్న రాష్ట్రాల్లో ఏపీకి 6వ స్థానం.. టాప్‌లో తమిళనాడు
దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్మాగారాల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది.
Andhra Pradesh: బుర్రిపాలెంలో 3డీ ప్రింటింగ్ ఇళ్లు.. ప్రయోగాత్మకంగా 100 ఇళ్ల నిర్మాణం
ప్రభుత్వపరంగా ఇళ్ల నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ (3డీసీపీ) సాంకేతికతను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టనున్నారు.
Nara Lokesh : ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. కిటెక్స్ సీఎండీకి మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కిటెక్స్ గార్మెంట్స్‌ను మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు.
AP Local Body Elections: రిజర్వేషన్లే ఆలస్యం.. ఏపీలో స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నాహాలు దాదాపు పూర్తి చేశారు.
Supreme Court: యూపీ పోలీసులను రద్దు చేసి.. కేసులన్నీ సీబీఐకి ఇస్తాం: సుప్రీంకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల దర్యాప్తు విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
THE World University Rankings 2027: ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఎక్కడ? ఐఐఎస్సీకి 254వ స్థానం
ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యాసంస్థలు తమ స్థానాన్ని మరింత విస్తరిస్తున్నా.. టాప్-200లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి.
INDIA Bloc: అక్టోబర్ 2 నుంచి 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' మార్చ్‌లు: ఇండియా కూటమి
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విపక్షాలు ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.
Drugs Seized: ఇండియన్ కోస్ట్‌గార్డ్ మెగా ఆపరేషన్..అరేబియా సముద్రంలో రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్..ఐదుగురు పాక్ పౌరులు అరెస్టు
అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు భారీగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ నెట్‌వర్క్ గుట్టును ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సంయుక్తంగా రట్టు చేశాయి.
Supreme Court: దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. పూర్తి నిషేధానికి నో..
దీపావళి సహా పండుగల సమయంలో దేశవ్యాప్తంగా టపాసుల వినియోగం, వాటి వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
Indian Nationals: అమెరికాకు వెళ్తుండగా ముగ్గురు భారతీయులు అదృశ్యం.. కిడ్నాప్ చేశామంటూ కాల్..
అమెరికాకు వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్న ముగ్గురు భారతీయుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది.
Kamiya Jani: విమానంలో భారీ కుదుపులు.. 'ఇదే నా చివరి ప్రయాణం కావొచ్చు': ఇన్‌ఫ్లుయెన్సర్
అహ్మదాబాద్ నుంచి ముంబయికి వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Election Commission: ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. Form-6తో ఇక అదనపు డిక్లరేషన్ అవసరం లేదు..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
CISF Jawan: కతువాలో తోటి జవాన్లపై CISF సిబ్బంది కాల్పులు.. నలుగురు మృతి
జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
APFDC: ఏపీఎఫ్‌డీసీకి దేశంలోనే తొలి 'ప్రమాణ్' ధ్రువీకరణ పత్రం
ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) దేశంలోనే తొలిసారిగా 'ప్రమాణ్' ధ్రువీకరణ పత్రాన్ని పొందింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు చేబదుళ్ల పరిమితి పెంపు.. రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లు
స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్) పరిమితిని 11.2 శాతం పెంచాలని ఆర్‌బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది.
Airspace Ban: పాక్ గగనతల నిషేధం వేళ.. చైనాతో భారత్ కీలక చర్చలు
పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత విమానయాన సంస్థలపై పాకిస్థాన్ విధించిన గగనతల నిషేధం కొనసాగుతోంది.
J&K: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల ఆపరేషన్.. లష్కరే కమాండర్ సులేమాన్ షా హతం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది.
Ongole at 150: 150 ఏళ్ల ప్రస్థానం.. వంగవోలు నుంచి ఆధునిక నగరంగా ఒంగోలు
చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే.. 'వంగవోలు' పేరు కాలక్రమంలో రూపాంతరం చెంది 'ఒంగోలు'గా మారిందని చెబుతుంటారు.
Supreme Court: రూ.2,700 మందు రూ.27 వేలా? క్యాన్సర్ ఔషధాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
క్యాన్సర్ ఔషధాల ధరలను భారీగా పెంచి విక్రయించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Telangana: సమగ్ర శిక్ష తెలంగాణ కోఆర్డినేటర్ పోస్టులకు అక్టోబర్ 5, 6న పరీక్షలు
తెలంగాణ సమగ్ర శిక్షా విభాగంలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
Chandrababu: నైపుణ్యాభివృద్ధితోనే రాష్ట్ర,దేశ ప్రగతి: ముఖ్యమంత్రి చంద్రబాబు
దేశాభివృద్ధిలో రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకమైనవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Bandi Sanjay: మోదీని ఎదుర్కోలేక ఈసీ, ఈవీఎంలపై నిందలా?: బండి సంజయ్
కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Arunachal Pradesh Attack: అరుణాచల్‌లో అసోం రైఫిల్స్ పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదుల దాడి.. జవాన్ మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్ జిల్లాలో అసోం రైఫిల్స్ పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Divya Mittal: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు.
Asaduddin Owaisi: బీజేపీ,కాంగ్రెస్‌లు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి: అసదుద్దీన్ ఒవైసీ
కేరళలోని కొచ్చిలో జరిగిన 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్' కార్యక్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.
Ration Card Update: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 1.58 కోట్ల కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
Telangana: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన.. హైకోర్టు కీలక ఆదేశాలు
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.