భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
BRS: ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్‌కు పెరిగిన విరాళాలు.. రూ.16.4 కోట్లు
తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS)కు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
SC:సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
EC: 727/728 మంది ఓటర్ల పేర్ల తొలగింపు.. రాహుల్ ఆరోపణలపై ఈసీ స్పందన
దిల్లీలోని బేలా ఎస్టేట్‌లో ఓటరు జాబితా నుంచి 727 మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు.
DUSU Polls: డీయూఎస్‌యూ ఫలితాలపై రాహుల్ ఆరా.. ఎన్‌ఎస్‌యూఐ ఓటమిపై కీలక ప్రశ్నలు
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ ఎదుర్కొన్న పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ జాబితా సిద్ధం.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు
తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.
AP SIR: ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో నోటీసుల విచారణ దాదాపు పూర్తయింది.
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్
ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు మరో శుభవార్త. మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
Telangana: దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలకు హాని చేస్తే చర్యలు.. అటవీశాఖ
విజయదశమి సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తెలంగాణ అటవీశాఖ స్పష్టం చేసింది.
Maharashtra CEO: ఈసీ వివాదం.. ఈఆర్వోలకు మరింత అధికారం కోరిన మహారాష్ట్ర సీఈవో
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో మహారాష్ట్ర నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది.
Revanth Reddy: 'జై శ్రీరామ్'పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జాతీయ రాజకీయాల్లో దుమారం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Rain Alert: ఏపీలో ఆరు జిల్లాలకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి.
Tamil Nādu: 24 ఇంజినీరింగ్ కాలేజీల్లో నాలుగేళ్లుగా ఒక్కరూ పాస్ కాలేదు
అన్నా యూనివర్సిటీ పరిధిలోని 24 ఇంజినీరింగ్ కాలేజీల్లో గత నాలుగేళ్లుగా ఉత్తీర్ణత శాతం సున్నాగా నమోదైంది.
Supreme Court : ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఇక కరెంట్ బిల్లులోనే బాదుడు.. సుప్రీంకోర్టు కీలక సూచన
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి ఈ-చలాన్ల బకాయిలను వేగంగా వసూలు చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.
TTD: తిరుమలలో రూమ్ బుకింగ్‌కు ప్రయత్నించిన చాట్‌జీపీటీ-6 ఆస్ట్రా.. పేమెంట్ దగ్గర ఆగిన ఏఐ
తిరుమలలో వసతి గదిని బుక్ చేసేందుకు ఓ ఏఐ ఏజెంట్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాల బీభత్సం.. 44 వేల హెక్టార్లలో పంట నష్టం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
Social Media Accounts: 18 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి?
18 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయాలా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది.
TDP and YSRCP Donations: ఏపీలో రాజకీయ పార్టీలకు తగ్గిన విరాళాలు.. టీడీపీ,వైసీపీ లెక్కలివే..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కు గత ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలు తగ్గాయి.
Supreme Court: 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివినా.. స్థానికత వర్తించదన్న సుప్రీంకోర్టు
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు తెలంగాణలోనే చదివినా.. ఇంటర్ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా స్థానికత కోల్పోయిన విద్యార్థినికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు.
AAI: తిరుపతి,తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ప్రైవేటుకు.. ఏఏఐ కీలక నిర్ణయం
తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
TGPSC: టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.
El Nino Effect: ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 2 రోజుల్లో మరింత వేడి
తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Viral Video: కిక్కిరిసిన రైలు కోచ్‌లో బహిరంగంగా మూత్ర విసర్జన.. వైరల్‌గా వీడియో
కిక్కిరిసిన రైలు బోగీలో ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Supreme Court: ఢిల్లీలో వరుస అత్యాచారాలు.. నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయన్న సుప్రీంకోర్టు
దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Boeing's 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్ లోపం.. భారత్‌లో 96 విమానాలపై ప్రభావం
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన విమానాల్లో మరో సాఫ్ట్‌వేర్ సమస్యను గుర్తించింది.
Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీలో పలు ప్రాంతాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. మయన్మార్-అండమాన్ ప్రాంతాల మధ్య ఈ వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
LPU: లవ్లీ వర్సిటీ ఘటనలో కీలక మలుపు.. ఒత్తిడితో వీడియో చేయించారన్న విద్యార్థినులు!
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది.
GSL Shipyard: మచిలీపట్నం పోర్టులో జీఎస్‌ఎల్ షిప్‌యార్డు.. స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు
కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న గోవా షిప్‌యార్డు లిమిటెడ్ (జీఎస్‌ఎల్) స్థానికంగా మానవ వనరులను సిద్ధం చేసుకునే పనిపై దృష్టి సారించింది.
Palle Panduga 3.0: రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. రేపు ఉదయగిరిలో ప్రారంభం
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పల్లె పండుగ 3.0' కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
LPU: ఎల్‌పీయూలో విద్యార్థుల నిరసనలు తీవ్రం.. 10 రోజులు క్లాసులు రద్దు
పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో విద్యార్థుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
Telangana: తెలంగాణలో 41 కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కొత్తగా 41 బార్ అండ్ రెస్టారెంట్ల (2బీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Online Games: బాట్స్‌తో గేమ్స్.. రూ.1,035 కోట్ల మార్కెటింగ్ ఖర్చు.. గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్‌కు చెందిన రూ.442.35 కోట్ల ఆస్తుల జప్తు
ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్స్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి.
Telangana: నేటి నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు.. ఫారం-18తో దరఖాస్తు.. ఆన్‌లైన్,ఆఫ్‌లైన్‌లో అవకాశం
తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
Metro Alignment : పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు.. నిర్మాణ వ్యయం తగ్గించేలా కొత్త డిజైన్లు
హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిపాదిత మెట్రో రైలు కారిడార్-6కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
LLR Test From Home: ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష.. కొత్త విధానం అమల్లోకి తెచ్చిన రవాణాశాఖ
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కీలక మార్పు తీసుకొచ్చింది.
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30 రోజుల రీచార్జ్ ప్లాన్స్!
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పటివరకు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్లలో 28 రోజుల వ్యాలిడిటీకి సంబంధించిన ఆప్షన్లు ఎక్కువగా ఉండేవి.
Promotions: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,630 మందికి ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్
అమరావతిలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
LNG Train: దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలు.. పచ్చజెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా
దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ సమూలంగా మార్చారని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
Punjab: లవ్లీ యూనివర్సిటీలో అత్యాచారం వదంతులు.. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన
పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.