Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

S. Jaishankar: అగాధం అంచున ప్రపంచం.. జైశంకర్ సంచలన హెచ్చరిక!

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రస్తుతం అగాధం అంచున ఉందని ఆయన హెచ్చరించారు.

Andhra Pradesh: టాప్‌-1,000 గ్లోబల్‌ సిటీల్లో మనవి 4.. ఏపీ నగరాలకు అరుదైన గుర్తింపు

వేగవంతమైన ఆర్థిక పురోగతి సాధిస్తున్న 'ఎమర్జింగ్ స్టాండ్‌ఔట్స్‌' విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు నగరాలకు గుర్తింపు లభించింది.

SKOCH Awards: ఏపీకి అరుదైన ఘనత.. రాష్ట్రానికి ఏడు స్కోచ్‌ అవార్డులు

ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఏడు స్కోచ్ అవార్డులు లభించాయి.

CM Chandrababu: మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Election Commission: 'సర్‌'పై ఈసీ కీలక నిర్ణయాలు.. అభ్యంతరాల గడువు పొడిగింపు!

సర్‌ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది.

26 Sep 2026
• కాంగ్రెస్

INDIA Bloc: సెప్టెంబర్ 30న ఇండియా కూటమి కీలక భేటీ.. 'SIR'పై ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'సర్' (SIR) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

26 Sep 2026
• తమిళనాడు

Stalin: ఇప్పటికీ యాక్టింగ్ మోడ్‌లోనే ఉన్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు!

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (C. Joseph Vijay) సినిమాలు చేయడం మానేశానని చెబుతున్నప్పటికీ.. ప్రజల ముందు మాత్రం ఇంకా నటిస్తూనే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (M.K. Stalin) విమర్శించారు.

26 Sep 2026
• తెలంగాణ

DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో విషాదం.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి!

తెలంగాణలో ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాల వేళ పలు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి.

AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు ఏపీ రెడీ.. హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సన్నాహాలు చేస్తోంది.

26 Sep 2026
• తెలంగాణ

Hyderabad: రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో హైటెక్‌ బస్టాండ్లు.. ఆధునిక సదుపాయాలతో నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో నూతన బస్టాండ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

Krishna River: కృష్ణా నదిలో విలాస విహారం.. త్వరలో లగ్జరీ హౌస్‌బోట్‌, డిన్నర్‌ క్రూజ్

కృష్ణా నదిలో మరో కొత్త పర్యాటక ఆకర్షణ త్వరలో అందుబాటులోకి రానుంది.

26 Sep 2026
• అమరావతి

Amaravati: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక అడుగు.. నాలుగు ప్యాకేజీలుగా పనులు

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణాన్ని నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.

25 Sep 2026
• మణిపూర్

Manipur: హింసాత్మక ఘటనల వేళ మణిపూర్‌పై కేంద్రం కీలక ప్రకటన.. మరో ఆరు నెలలు AFSPA అమలు

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Sep 2026
• తమిళనాడు

Tamil Nadu CM Vijay : ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా.. అథ్లెట్లకు రూ.50 లక్షలు

ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశంతో పాటు తమిళనాడుకు గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

25 Sep 2026
• కాంగ్రెస్

Congress Protests : దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు.. పలుచోట్ల జలఫిరంగులతో పోలీసుల అడ్డుకట్ట

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.

DigiVerify platform: ఏపీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇక డిజివెరిఫై.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సర్టిఫికెట్ల తనిఖీ విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది.

25 Sep 2026
• వైసీపీ

Yanamala Krishnudu: వైసీపీకి యనమల కృష్ణుడు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది.

J&K: జమ్ముకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలి.. అసెంబ్లీలో సీఎం ఒమర్ తీర్మానం

జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

CEC: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై 'సుప్రీం'లో పిటిషన్‌.. క్రిమినల్‌ విచారణకు డిమాండ్

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Kharif Paddy Procurement: నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు.. 37 లక్షల టన్నులే లక్ష్యం..

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేస్తోంది.

25 Sep 2026
• బ్రిటన్

Tech Layoff: వర్క్ ట్రిప్‌లో మద్యం తాగిందని లేఆఫ్.. బ్రిటన్‌లో రూ.963 కోట్ల పరిహారం కోరిన ఉద్యోగిని

బ్రిటన్‌లో ఆసక్తికరమైన ఉద్యోగ వివాదం వెలుగులోకి వచ్చింది.

CEC: సీఈసీని పదవి నుంచి తొలగించడం ఎలా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

ఎన్నికల సంఘంలో నెలకొన్న విభేదాల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Air India Pilot: ఎయిర్‌ ఇండియా పైలట్‌కు షాక్.. ఆల్కహాల్ టెస్ట్ ఫెయిల్, సస్పెన్షన్

జ్యూరిచ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి టేకాఫ్‌కు ముందే అనూహ్య పరిస్థితి ఎదురైంది.

CEC: ఎన్నికల సంఘం 14 ఆదేశాలపై అభ్యంతరాలు.. బాంబే హైకోర్టులో పిటిషన్

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా, ఓటరు నమోదు, ఎన్నికల జాబితా డేటాబేస్‌ నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న 14 నిర్ణయాలను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

25 Sep 2026
• బిహార్

Bihar: టూరిస్టు స్పాట్‌లో యువతిపై దాడి.. బిహార్‌లో మరో వేధింపుల ఘటన

బిహార్‌లో అమ్మాయిలపై వేధింపుల ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటం కలకలం రేపుతోంది.

Form 7: ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం 7.. ఎప్పుడు దాఖలు చేయాలి?

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితాకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

25 Sep 2026
• సిక్కిం

Sikkim: ఎడతెరిపిలేని వర్షాలు.. సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. వీడియో వైరల్

సిక్కింలో ఎడతెరిపిలేని వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Election Commission Rift: ఈసీలో మళ్లీ విభేదాల రచ్చ.. టీఎన్ శేషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఎన్నికల సంఘం.. దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే రాజ్యాంగ సంస్థ.

Sonam Wangchuk: 'నన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తారేమో?'.. సోనమ్‌ వాంగ్‌చుక్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనను ఎన్‌కౌంటర్‌ చేసి చంపే అవకాశం ఉందని సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన వాయుగుండం.. 16 జిల్లాల్లో తీవ్ర ప్రభావం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.

25 Sep 2026
• హైదరాబాద్

Hyderabad : పేరు గొప్ప.. శుభ్రత డొల్ల.. 8 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఒకటి సీజ్‌!

రుచికరమైన వంటకాలు.. అద్భుతమైన రేటింగ్‌లు.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రచారం.. ఇలా పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లలోనే పరిశుభ్రత ప్రమాణాలు గాలికొదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Nara Lokesh: జై షాతో లోకేశ్ భేటీ.. ఏపీ క్రీడాభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా రంగంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలపై చర్చ జరిగింది.

Vamsadhara and Nagavali Rivers: వంశధార,నాగావళిలో పెరుగుతున్న వరద.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రధాన నదులైన వంశధార, నాగావళిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

25 Sep 2026
• తెలంగాణ

Telangana: 22ఏ జాబితాపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏదో ఒక లింక్‌ డాక్యుమెంట్‌ ఉంటే చాలు

దశాబ్దాలుగా ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన 22ఏ నిషేధిత జాబితా సమస్యకు తెలంగాణ ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది.

EC Row: జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి అభిశంసన.. ఉభయ సభల్లో నోటీసులకు విపక్షాల సిద్ధం

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇటీవల వెలువడిన కథనాల నేపథ్యంలో విపక్ష పార్టీలు మరోసారి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నాయి.

Andhra pradesh: ఏపీలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీలకు లోకేశ్‌ ఆహ్వానం.. మూడు సంస్థలతో కీలక భేటీలు

వైద్య పరికరాలు, ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. అర్హులకు నెల రోజుల్లో పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

NEET PG: నీట్ పీజీ-2026 ఫలితాలు విడుదల.. కటాఫ్ మార్కులు, స్కోర్‌కార్డుల వివరాలివే..

నీట్ పీజీ-2026 ఫలితాలు విడుదలయ్యాయి.దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET PG 2026 పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS)గురువారం ప్రకటించింది.

EC appointment law: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. న్యాయమూర్తుల మధ్య విభేదాలు

దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టంపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

CDSCO : పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో కిడ్నీలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక

నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన లేకుండా, అవసరానికి మించి లేదా ఎక్కువ కాలం ఉపయోగించడంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అప్రమత్తం చేసింది.