Loading...

చంద్రబాబు నాయుడు: వార్తలు

Chandrababu : బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను బంగారం ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

Andhra Pradesh Cabinet: రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.

14 May 2026
అమరావతి

AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు

అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు.

08 May 2026
కడప

Kadapa Steel Plant: ఈ నెలలోనే కడప ఉక్కుకు శ్రీకారం.. 2028 కల్లా పూర్తి చేయడమే లక్ష్యం

కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Andhra Pradesh: రూ.2,508 కోట్లతో తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి.

06 May 2026
టాలీవుడ్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట పెళ్లి హంగామా.. కూతురి ఎంగేజ్‌మెంట్‌లో భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన బండ్లన్న

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది.

Puttaparthi: పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. 15న సీఎం శంకుస్థాపన!

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్

కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వల్ప శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

AP Cabinet Meet: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం.. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Andhra pradesh: ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

29 Apr 2026
బెంగళూరు

Andhra pradesh: సీఎం చంద్రబాబు ఫొటో మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరి అరెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Google AI Data Hub: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్‌ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు.

27 Apr 2026
గూగుల్

Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.

AP Govt : ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chandrababu: 'పాడా' సమావేశంలో ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు.

22 Apr 2026
రాజ్యసభ

Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది.

Chandrababu-Ntr: 'మావయ్య' పిలుపుతో ఆకట్టుకున్న ఎన్టీఆర్.. చంద్రబాబుకు బర్త్‌డే విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Nara Lokesh: లోకేష్‌కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Chandrababu: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు.

13 Apr 2026
భారతదేశం

Chandrababu: డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌(Sandeep Poundrik) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Andhra Pradesh: ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో టెక్నాలజీ కొత్త యుగానికి శ్రీకారం

భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక మైలురాయిని చేరుకోబోతోంది.

New Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో కొత్త విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

AP Government: విశ్రాంత ఉద్యోగులకు బకాయిల విడుదల.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అమరావతి,పెట్టుబడులు, పరిపాలనా మార్పులపై కీలక చర్చ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది.

09 Apr 2026
అమరావతి

Amarawathi: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌ బెడ్‌లు.. 14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది

AP SIPB: చంద్రబాబు నేతృత్వంలో 16వ SIPB మీటింగ్... గ్రీన్ సిగ్నల్ పొందిన ప్రాజెక్టులు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్‌కమిటీ తుది నివేదిక సిద్ధం

విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.

07 Apr 2026
అమరావతి

AP SIPB: చంద్రబాబు సమక్షంలో SIPB కీలక నిర్ణయాలు.. రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

07 Apr 2026
భారతదేశం

CM Chandrababu: భారత్ అణు రంగంలో భారీ ముందడుగు.. ఇది గర్వించదగ్గ క్షణమన్న సీఎం

కల్పక్కం అణు కేంద్రంలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.

07 Apr 2026
అమరావతి

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టరూపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధ గుర్తింపు లభించింది.

Google: ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది.

04 Apr 2026
భారతదేశం

CM Chandrababu: సముద్ర భద్రతకు బలోపేతం.. హైస్పీడ్ బోట్లతో గస్తీకి సీఎం ఆదేశాలు

మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.

Talliki Vandanam Scheme : తల్లికి వందనం నిధులపై చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఆ నెలలోనే డబ్బుల జమ!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు.

03 Apr 2026
పోలవరం

Andhra Pradesh: 440 రోజుల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ పూర్తి.. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 440 రోజుల్లో పూర్తి చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

01 Apr 2026
అమరావతి

YS Jagan: అమరావతి చట్టబద్ధతపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు.. 'మావిగన్'గా కొత్త రాజధాని ప్లాన్ బీ ప్రతిపాదన

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

31 Mar 2026
అమరావతి

Chandrababu Naidu: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్…అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి

అమరావతి సాంకేతిక రంగంలో కీలకమైన అడుగులు వేస్తోంది. దేశంలోనే మొదటి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14 నుండి ప్రజల కోసం అందుబాటులోకి రానుంది.