Loading...

సన్ రైజర్స్ హైదరాబాద్: వార్తలు

13 Apr 2026
• ఐపీఎల్

Abhishek Sharma: మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ..ఏం చేశాడంటే..

ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్, రాజస్థాన్ రాయల్స్ పై తొలి బంతికే ఔట్ అయ్యాడు.

IPL 2026: ఆ ప్లేయర్‌కి అన్నీ అలా జరుగుతున్నాయేంటి? పదేళ్లలో ఒక్క హాఫ్ సెంచరీ లేదు! అన్ లక్కీ ప్లేయర్ ఎవరంటే..

ప్రస్తుతం 26 సంవత్సరాల వయస్సులో ఉన్న వాషింగ్టన్ సుందర్, చాలా చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.

05 Apr 2026
• ఐపీఎల్

SRH vs LSG: ఉప్పల్ వేదికగా కీలక సమరం.. ఇవాళ సన్‌రైజర్స్, లక్నో మధ్య హై వోల్టేజ్ మ్యాచ్

ఐపీఎల్ 2026లో మరో హైస్కోరింగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

03 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: క్యాచ్ వివాదం.. షాకిచ్చిన గ్రీన్ రనౌట్..అదరగొట్టిన క్లాసెన్ సిక్స్..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది.

Abhishek Sharma: రూల్స్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. భారీ జరిమానా, డీమెరిట్ పాయింట్ షాక్!

టీమిండియా యువ ఆటగాడు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి షాక్ తగిలింది.

02 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : కాటేరమ్మ కొడుకులు గెలిచారు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్

ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధించింది.

02 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: వారెవ్వా.. మళ్లీ రహానేనే అవుట్ చేసిన జయదేవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జయదేవ్ ఉనడ్కట్ మళ్లీ అజింక్య రహానేను అవుట్ చేశాడు.

02 Apr 2026
• ఐపీఎల్

#viral Moment: దుమ్ములేపిన హైన్రిక్ క్లాసెన్..ఐపీఎల్‌లో 8వ హాఫ్ సెంచరీ నమోదు

ఐపీఎల్ 2026లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై మ్యాచ్‌లో భారీ 226/8 పరుగులు సాధించింది.

LSG: లక్నో ఓటమిపై మైదానంలోనే గోయెంకా ఆగ్రహం.. పంత్‌తో వాగ్వాదం వీడియో వైరల్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

29 Mar 2026
• ఐపీఎల్

Phil Salt Catch Controversy: ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ ఫైనల్ తీర్పు ఇదే!

ఐపీఎల్ తొలి మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.

27 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌పై ఆకాశ్ చోప్రా అంచనాలు.. ఎవరు ఫేవరెట్ అంటే?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక అంచనాలు వెల్లడించారు.

26 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఇవాళ విడుదల!

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది.

IPL 2026: రూ.16,706 కోట్లకు ఆర్సీబీ అమ్మకం.. కొత్త ఓనర్లు ఎవరంటే?

ఆర్సీబీ జట్టుకు యాజమాన్యం మారడం ఐపీఎల్ చరిత్రలో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

24 Mar 2026
• ఐపీఎల్

IPL 2026 : గాయాల ప్రభావం.. కోల్‌కతా,సన్‌రైజర్స్ జట్లలో మార్పులు

ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.

24 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 28వ తేదీ నుంచి టోర్నీ మొదలుకానుంది.

23 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో కొత్త అధ్యాయం.. బరిలోకి భారత సారథులు!

ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది.

20 Mar 2026
• ఐపీఎల్

IPL-2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్‌.. స్టార్ ప్లేయర్లు అవుట్!

మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్‌ 2026 సీజన్ ప్రారంభం కానుంది.

20 Mar 2026
• ఐపీఎల్

IPL-2026: సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్.. కమిన్స్ తర్వాత ఎడ్వర్డ్స్ ఔట్

ఐపీఎల్ 2026 సీజన్‌ను అదరగొట్టే బౌలింగ్‌తో ప్రారంభించాలని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది.

20 Mar 2026
• ఐపీఎల్

Sunrisers Hyderabad IPL 2026 analysis: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారైనా టైటిల్ గెలుస్తుందా? బలాలు, బలహీనతలివే

ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్ జట్టుకు ప్రత్యామ్నాయంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏర్పడింది.

18 Mar 2026
• ఐపీఎల్

Fastest Ball in IPL History: సిక్సర్లకే కాదు.. స్పీడ్‌కూ ఐపీఎల్ కింగ్!..టాప్ ఫాస్ట్ బౌలర్లు ఎవరంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది భారీ షాట్లు, వరుస సిక్సర్లు.

13 Mar 2026
• ఐపీఎల్

Sunrisers: సన్‌రైజర్స్ జట్టులోకి పాక్ ఆటగాడు.. షాకిచ్చిన ఎలాన్ మస్క్!

ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

16 Dec 2025
• క్రీడలు

IPL 2026: పెద్ద పర్స్, చిన్న నిర్ణయాలు: సన్‌రైజర్స్ మినీ వేలం కథ

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది.

16 Dec 2025
• క్రీడలు

IPL 2026 : ఈసారి కూడా కప్పు పాయే.. డబ్బులు పెట్టుకొని మ్యాచ్ విన్నర్లను వదిలేసిన కావ్య పాపా..

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న నిర్ణయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

18 Nov 2025
• క్రీడలు

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం!

ఐపీఎల్‌లో అత్యధిక అభిమానగణం కలిగిన జట్లలో సన్‌ రైజర్స్ హైద‌రాబాద్‌ ఒకటి. అయితే 2026 సీజన్‌కు ముందు జట్టు నాయకత్వం మారబోతుందనే వార్తలు ఇటీవల గట్టిగా ప్రచారమయ్యాయి.

28 Jul 2025
• క్రీడలు

Nitish Kumar Reddy: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై?.. క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!

సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

29 May 2025
• క్రీడలు

SRH: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే?

సన్‌ రైజర్స్ హైదరాబాద్ తమ IPL 2025 సీజన్‌ చివరి మ్యాచులో 110 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించి ముగించింది.

25 May 2025
• క్రీడలు

SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్

ఐపీఎల్ 2025 సీజన్‌ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ టోర్నమెంట్‌ చివర్లో శుభారంభం లాంటి ముగింపు ఇచ్చింది.

25 May 2025
• క్రీడలు

Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే!

ఐపీఎల్‌లో కొంద‌రు బ్యాట‌ర్‌లు తమ ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో నయా రికార్డులు నెల‌కొల్పుతుంటే.. మరికొంద‌రు బౌలింగ్ తుపానులా విరుచుకుపడుతూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ

ఐపీఎల్‌-2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచులో 6 వికెట్ల తేడాతో లక్నో పరాజయాన్ని మూటగట్టుకుంది.

19 May 2025
• ఐపీఎల్

Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు

సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

SRH vs DC : మ్యాచ్ రద్దు... సన్ రైజర్స్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు

కీలక మ్యాచులో వరుణుడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాడు. భారీ వర్షం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దయింది.

SRH Playoffs: 'ఆర్సీబీలా మేమూ ప్లేఆఫ్స్‌కు చేరతాం'.. నితీశ్ రెడ్డి ధీమా!

ఈ సీజన్‌ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ వరుసగా పరాజయాలను చవిచూసి, ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాయి.

SRH vs MI : విజృంభించిన రోహిత్ శర్మ.. సన్‌రైజర్స్‌పై ముంబై గెలుపు

ఐపీఎల్ 18 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.

MI vs SRH: విజృంభించిన ముంబై పేసర్లు.. కుప్పకూలిన సన్ రైజర్స్ బ్యాటర్లు

ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టాపార్డర్ పూర్తిగా కుప్ప‌కూలింది.

Traffic Restrictions: నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.

SRH Playing XI: రూ.10 కోట్ల ప్లేయర్ ఔట్..? ముంబైపై కీలక నిర్ణయం తీసుకున్న సన్‌రైజర్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రివెంజ్ మిషన్‌కి సిద్ధమైంది.

17 Apr 2025
• క్రీడలు

Travis Head:ఐపీఎల్‌లో వెయ్యి ప‌రుగులు.. స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ రెండో బ్యాట‌ర్‌గా రికార్డు..

ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున చెల‌రేగి ఆడుతున్న‌ఓపెనర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

15 Apr 2025
• ఐపీఎల్

SRH net worth :సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ వర్త్ ఎంతంటే? టాప్ ప్లేయర్ సంపద చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ఒకటి.

15 Apr 2025
• ఐపీఎల్

SRH: సన్ రైజర్స్ లోకి మరో విధ్వంసకర బ్యాటర్.. ఎవరీ స్మరన్ రవిచంద్రన్?

ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస పరాజయాలకు చెక్ పెట్టిన సన్‌ రైజర్స్ హైదరాబాద్ చివరికి విజయం సాధించింది.

14 Apr 2025
• ఐపీఎల్

Park Hyatt Fire Accident : సన్‌రైజర్స్ టీమ్ బస చేసిన హోటల్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.