Loading...

అమెరికా: వార్తలు

23 Apr 2026
• ఇరాన్

Phelan: యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా కీలక నిర్ణయం.. నేవీ కార్యదర్శి ఫెలాన్ తొలగింపు

అమెరికా నేవీ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.

22 Apr 2026
• బ్రెజిల్

FIFA World Cup: చెల్సీ స్టార్ ఎస్టేవావోకు గాయం.. వరల్డ్ కప్ ఆడటంపై సందేహం

చెల్సీ యువ వింగర్ ఎస్టేవావోకు ఫిఫా వరల్డ్ కప్ ఆడే అవకాశాలపై సందేహం నెలకొంది.

22 Apr 2026
• ఇరాన్

Iran-Iraq: ఇరాన్‌ నుంచి ఇరాక్‌కు భారీగా నగదు.. విమానాన్ని అడ్డుకున్న అమెరికా?

ఇరాన్‌ నుంచి ఇరాక్‌కు భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తున్న విమానాన్ని అమెరికా అడ్డుకున్నట్లు సమాచారం వెలువడింది.

22 Apr 2026
• ఇరాన్

Iran War: ఇరాన్ యుద్ధంలో 50 శాతం క్షీణించిన అమెరికా పేట్రియాట్,థాడ్‌ క్షిపణుల నిల్వలు

ఆయతుల్లా ఖమేనీ ను అంతం చేస్తే అక్కడి పాలన కూలిపోతుందనే అమెరికా అంచనాలు తారుమారవడంతో ఇరాన్‌తో సుదీర్ఘంగా యుద్ధం నడుస్తోంది.

22 Apr 2026
• ఇరాన్

Hormouz: హర్మూజ్‌లో నిలిచిన నౌకలే లక్ష్యంగా.. డబ్బులు దోచేస్తున్న మోసగాళ్లు

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది.

22 Apr 2026
• ఇరాన్

JD Vance: అమెరికా షరతులను తిరస్కరించని ఇరాన్.. జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా..!

అమెరికా- ఇరాన్‌ మధ్య ఇప్పట్లో చర్చలు జరిగే సూచనలు కన్పించట్లేదు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం పాకిస్థాన్‌ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం.

21 Apr 2026
• ఇరాన్

UN: అమెరికా-ఇరాన్ యుద్ధ ఖర్చులతో 8.7 కోట్ల ప్రాణాలు కాపాడొచ్చు.. యూఎన్ హెచ్చరిక

అమెరికా .. ఇరాన్‌పై యుద్దానికి సంబంధించి ఖర్చు చేస్తున్న డబ్బుతో కోట్లాది ప్రాణాలను కాపాడవచ్చని ఐక్యరాజ్య సమితి (UN) మానవతా విభాగం అధిపతి టామ్ ఫ్లెచర్ తెలిపారు.

21 Apr 2026
• ఇరాన్

Trump screamed at aides: ఇరాన్‌లో యుద్ధ విమానం కూలిన ఘటనపై ట్రంప్ ఆగ్రహం.. వార్ రూమ్‌కు దూరంగా అనుచరులు..

ఇరాన్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిన ఘటన అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

21 Apr 2026
• ఇరాన్

Iran: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనాన్ని దాటిన ఇరాన్ చమురు నౌక

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా కఠిన దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న వేళ ఒక కీలక పరిణామం వెలుగుచూసింది.

21 Apr 2026
• ఇరాన్

Nikki Haley: చైనా నుంచి క్షిపణి రసాయనాలా?.. ఇరాన్ నౌకపై నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

21 Apr 2026
• పోలాండ్

Aronyak Ghosh: ఇండియా 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్

బెంగాల్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు అరోణ్యక్ ఘోష్ రెండు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) బిరుదును సాధించాడు.

21 Apr 2026
• ఇరాన్

Iran: బెదిరింపుల మధ్య చర్చలు అసాధ్యం: ఇరాన్

పాకిస్థాన్‌ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలు కొనసాగుతాయా లేదా అన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

21 Apr 2026
• ఇరాన్

US-Iran Talks: అమెరికా-ఇరాన్‌ రెండో విడత చర్చలపై సందిగ్ధత

అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

20 Apr 2026
• క్యాన్సర్

Unmarried Men: బ్యాచిలర్లకు అలర్ట్.. పెళ్లిచేసుకోకపోతే ఆ భయంకర వ్యాధి?

ఇటీవల కాలంలో చాలా మంది వివాహం చేసుకోవాలనే ఆసక్తి చూపడం తగ్గుతోంది.

20 Apr 2026
• ఇరాన్

Iran rescue mission: అనిశ్చిత ప్రవర్తనతో ట్రంప్‌కు దూరంగా ఉంచిన ఇరాన్ రెస్క్యూ ఆపరేషన్

అమెరికా సైన్యం ఇరాన్‌లో చేపట్టిన హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదని తాజా నివేదిక వెల్లడించింది.

Trump Tariff Refunds: అమెరికాలో భారీ రీఫండ్ ప్రక్రియ ప్రారంభం.. ఎవరికెంత లాభం?

అమెరికాలో భారీగా వసూలైన టారిఫ్‌లపై ఇప్పుడు రీఫండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

20 Apr 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌కు యుద్ధ సామగ్రి సరఫరా ఆరోపణలు.. అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ఇరాన్‌కు అక్రమంగా బాంబులు, డ్రోన్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వ్యాపారవేత్తను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

US Warship Abraham Lincoln: అమెరికా యుద్ధనౌక 'అబ్రహం లింకన్' ప్రతి 21 రోజులకూ అదే మెనూను ఎందుకు రీపీట్ చేస్తుంది?

అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటైన USS అబ్రహం లింకన్ లో ప్రతి 21 రోజులకు ఒకే విధమైన ఆహార మెనూను పునరావృతం చేస్తుంటారు.

Anthropic: పెంటగాన్ ఆంక్షల మధ్య కూడా ఆంత్రోపిక్ AIని వాడుతున్న జాతీయ భద్రతా సంస్థ

అమెరికా జాతీయ భద్రతా సంస్థ జాతీయ భద్రతా సంస్థ(NSA), ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన అత్యాధునిక Mythos Preview అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం.

20 Apr 2026
• చమురు

Oil prices: హోర్ముజ్ ఉద్రిక్తతల ప్రభావం.. అంతర్జాతీయంగా 6% పైగా పెరిగిన చమురు ధరలు

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఒక్కసారిగా 6 శాతానికి పైగా పెరిగాయి.

Louisiana: అమెరికాలో కాల్పుల కలకలం: 8 చిన్నారులు సహా 10 మంది మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లూసియానా రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనలో 8 మంది చిన్నారులతో కలిపి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

20 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు

హర్మూజ్ జలసంధి దగ్గర మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.

20 Apr 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌ వాణిజ్య నౌకను సీజ్‌ చేసిన అమెరికా

హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి.

20 Apr 2026
• ఇరాన్

US-Iran: జలసంధి ఉద్రిక్తతల మధ్య అమెరికా-ఇరాన్‌ ఘర్షణలు.. చర్చల ప్రతిపాదనకు ఇరాన్‌ నో

హోర్ముజ్‌ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌తో చర్చలను పునఃప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

19 Apr 2026
• ఇరాన్

USA: ఇరాన్ నౌకలపై గ్లోబల్ హంట్.. అమెరికా కొత్త వ్యూహం

హర్మూజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

19 Apr 2026
• టెస్లా

Tesla: డ్రైవర్ లేకుండానే ప్రయాణం.. డల్లాస్, హ్యూస్టన్‌లో టెస్లా సేవలు

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా తన రోబోటాక్సీ సేవలను మరింత విస్తరిస్తోంది.

Trump: యుద్ధంలో విజయం ఎలా సాధించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసు : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

19 Apr 2026
• ఇజ్రాయెల్

Houthis: హర్మూజ్ తర్వాత మరో షాక్.. బాబ్ అల్ మాండెబ్ మూసేస్తామన్న హూతీలు

అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత తీవ్రంగా పెరిగింది.

19 Apr 2026
• ఇరాన్

Iran-US: శాంతి చర్చల్లో విభేదాలు.. ఒప్పందం ఆలస్యమవుతుందన్న ఇరాన్

హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేయడంతో అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

19 Apr 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్ జలసంధిపై ఐఆర్‌జీసీ కఠిన ఆదేశాలు.. అనుమతి లేకుండా ప్రయాణం నిషేధం!

ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు హర్ముజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది.

Donald Trump: బ్లాక్‌మెయిల్ చేస్తే సహించం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు.

19 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మోజ్తాబా ఖమేనీ హెచ్చరిక.. శత్రువులకు ఘోర పరాజయం తప్పదన్న సందేశం!

ఇరాన్-అమెరికా మధ్య దౌత్య చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

MQ-4C Triton Drone: క్యూబా తీరంలో అమెరికా నిఘా డ్రోన్ చక్కర్లు.. ఉత్కంఠ రేపుతున్న కదలికలు

అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ (MQ-4C Triton) క్యూబా దక్షిణ తీరంలో ఆరు గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

18 Apr 2026
• ఇరాన్

Iran:హర్మూజ్‌ను మళ్లీ బ్లాక్‌ చేసిన ఇరాన్

హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే తిరిగి మూసివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.

Iran: ఫోన్‌ ఆఫ్‌ చేసి నిద్రపోండి.. ట్రంప్‌కు ఇరాన్‌ కౌంటర్

హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలపై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

US: అమెరికాలో శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు.. అసలు ఏమి జరుగుతోంది?

అగ్రరాజ్యం యూఎస్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన భయం నెలకొంది.

18 Apr 2026
• ఇరాన్

USA: దిగ్బంధనం ప్రభావం.. 21 నౌకలను వెనక్కి పంపిన అమెరికా

హర్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలపై యూఎస్ దిగ్బంధనం కొనసాగుతోంది.

18 Apr 2026
• ఇరాన్

Donald Trump: ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం.. ఒప్పందం లేకపోతే బాంబుల మోత

ఇరాన్‌తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

18 Apr 2026
• చమురు

Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తాం : ఇరాన్‌ హెచ్చరిక

దాదాపు 47 రోజుల పాటు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) మూసివేత అనంతరం తాజాగా తిరిగి తెరుచుకుంది.

Air India: గంజాయి కేసులో చిక్కిన ఎయిర్ ఇండియా కోపైలట్‌.. వెనక్కి పంపిన అమెరికా

ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కోపైలట్‌ శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.