LOADING...

అమెరికా: వార్తలు

07 May 2026
ఇరాన్

Strait of Hormuz : హర్మూజ్‌లో నిలిచిన నౌకలకు ఊరట.. ఒప్పందం దిశగా అడుగులు

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ దేశాలు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం వెలువడుతోంది.

07 May 2026
ఫ్రాన్స్

ITER: అణు ఫ్యూషన్‌లో భారీ ముందడుగు.. తుది దశకు ITER ప్రాజెక్ట్

ఫ్రాన్స్‌లోని కడారాష్‌లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఫ్యూషన్ ప్రాజెక్ట్ ITER తుది దశకు చేరువైంది.

Jeffrey Epstein: జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య నోట్ బయటపెట్టిన కోర్టు

అమెరికాలో వివాదాస్పద వ్యక్తిగా పేరొందిన జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein రాసినట్టు భావిస్తున్న ఆత్మహత్య నోట్‌ను ఫెడరల్ కోర్టు బయటపెట్టింది.

US-Pak: పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన అమెరికా.. పెషావర్ కాన్సులేట్‌ మూసివేత

అమెరికా తమ దౌత్య సిబ్బంది భద్రతను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని పెషావర్‌లో ఉన్న కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేయాలని నిర్ణయించింది.

Saudi Arabia: సౌదీ నిరాకరణ ప్రభావం.. అమెరికా నావికాదళ చర్యలకు బ్రేక్

హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన నావికాదళ చర్యలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.

Viral Video: అమెరికాలో సంచలనం.. ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన బోయింగ్ 767.. తప్పించుకున్న డ్రైవర్

అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉండే న్యూజెర్సీ టర్న్‌పైక్‌పై వెళ్తున్న ఓ బేకరీ ట్రక్‌ను ల్యాండింగ్ అవుతున్న బోయింగ్ 767 విమానం తాకింది.

US On India Trade Deal: భారత్​ వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు..'చివరి అడ్డంకి మాత్రమే మిగిలింది'

భారత్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది.

Trump: 8,9 ఏండ్లు వైట్‌హౌస్‌లోనే ఉంటా..మూడోసారి కుర్చీపై కన్నేసిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి కూడా తానే కొనసాగాలని ఆశిస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వెల్లడించారు.

06 May 2026
చైనా

America: అమెరికాలో విషాన్ని చిమ్మే చైనా చీమల దండు.. 20 రాష్ట్రాలకు అలర్ట్

అమెరికాలో ఒక ప్రమాదకరమైన చీమ జాతి వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది.

06 May 2026
ఇరాన్

Kamikaze Dolphins: హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లు.. అసలు విషయం చెప్పిన యూఎస్

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, ఇరాన్ మైన్లను వినియోగించి పరిస్థితిని కఠినతరం చేయవచ్చన్న ప్రచారం నడుస్తోంది.

05 May 2026
బోయింగ్

KC-135 Aircraft: ఖతార్ గగనతలంలో అమెరికా 'గ్యాస్‌ స్టేషన్' మిస్సింగ్‌..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.

US-Iran war: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు షాక్

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పొరుగు దేశమైన పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

Andhra Pradesh: ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి.. శ్రీసిటీలో వెయ్యి కోట్లతో క్యారియర్ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది.

05 May 2026
ఇరాన్

Donald Trump: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. 7 ఇరాన్ బోట్లను పేల్చమన్న ట్రంప్

ఇరాన్‌కు చెందిన ఏడు వేగవంతమైన బోట్లను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Big Tech: విద్యార్థులకు AI శిక్షణ.. అమెరికాలో కొత్త బిల్లు

అమెరికాలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన పెంచేందుకు కీలక బిల్లు ముందుకు వచ్చింది.

Latin America: యుద్ధం అక్కడ… కష్టాలు ఇక్కడ.. దారుణ స్థితిలో దేశాలు

ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన మరో ప్రాంతంపై ప్రభావం చూపడం ఎలా ఉంటుందో ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది.

Hormuz: హర్మూజ్‌ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.

05 May 2026
ఇరాన్

Iran: 30 రోజుల్లో యుద్ధం ముగింపుకు ఇరాన్‌ 14 అంశాల ప్రణాళిక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని దౌత్య ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి.

05 May 2026
చైనా

China: చైనా ఈస్టర్న్‌ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు.. అమెరికా సంచలన ఆరోపణలు

కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది.

05 May 2026
ఇరాన్

West Asia: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. యూఏఈపై 12 క్షిపణుల దాడి

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

04 May 2026
ఇరాన్

Iran: పాకిస్తాన్ మార్గంగా 14 పాయింట్ల ప్లాన్.. అమెరికా రిప్లైపై ఇరాన్ సమీక్ష

పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపిన 14 పాయింట్ల ప్రణాళికపై వచ్చిన స్పందనను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి వెల్లడించారు.

Met Gala 2026: న్యూయార్క్‌లో మే 4న మెట్ గాలా 2026 గ్రాండ్ ఈవెంట్ ..భారత్‌లో ఎప్పుడు చూడాలి?

మెట్ గాలా 2026 ఈసారి మే 4న అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ప్రముఖ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో ఘనంగా జరగనుంది.

04 May 2026
విమానం

United Airlines Flight: ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

అమెరికాలో ఒక విమానం ల్యాండింగ్ సమయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పిన ఘటన చోటుచేసుకుంది.

04 May 2026
ఇరాన్

Iran: అమెరికా జోక్యం చేసుకుంటే కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లే : ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి సోమవారం ఓ కీలక హెచ్చరిక జారీ చేశారు.

04 May 2026
బిజినెస్

Thermos : వినియోగదారులకు అలర్ట్.. థర్మోస్ ఉత్పత్తులు వాడేవారికి హెచ్చరిక

ప్రముఖ బ్రాండ్ థర్మోస్‌కు చెందిన లక్షల సంఖ్యలో ఉత్పత్తులపై భారీ రీకాల్ ప్రకటించారు.

Meenu Batra immigration case: అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ-ఐస్) అధికారులచే అరెస్ట్ అయి, దాదాపు ఏడు వారాలుగా నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రాకు ఊరట లభించింది.

03 May 2026
ఇరాన్

West Asia War: తాము ఓడుతూ… ప్రపంచాన్నీ ఓడిస్తున్న యుద్ధం!

పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధానికి రెండు నెలలు పూర్తయ్యాయి.

03 May 2026
ఇరాన్

Iran: యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి

భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు.

03 May 2026
ఇరాన్

US Aircraft Carrier: పశ్చిమాసియాను వీడిన అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌..

అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌(Gerald R. Ford) యుద్ధ రంగం నుంచి వెనక్కి వెళ్లింది.

02 May 2026
ఇరాన్

Iran: అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం.. ఇరాన్ సైనికాధికారి హెచ్చరిక

కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరాన్-యూఎస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్‌ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

02 May 2026
ఇరాన్

Donald Trump: మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం.. దిగ్బంధనంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

02 May 2026
ఇరాన్

White House: ఇరాన్‌తో యుద్ధం ఆగిపోయింది.. కాంగ్రెస్‌కు తెలిపిన ట్రంప్‌ ప్రభుత్వం

ఇరాన్‌తో జరిగిన సైనిక చర్యకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

01 May 2026
ఇరాన్

UAE: యూఏఈ కీలక నిర్ణయం..ఇరాన్, లెబనాన్, ఇరాక్‌కు వెళ్లొద్దని సూచన

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

01 May 2026
కర్నూలు

AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని మృతి

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడే వారు కొందరే కాగా, మరికొందరు సరైన అవకాశాలు దొరకక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

01 May 2026
ఐఫోన్

iPhone 17: ఐఫోన్ 17 సిరీస్‌కు భారీ క్రేజ్.. యాపిల్ చరిత్రలోనే 'మోస్ట్ పాపులర్

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి రికార్డు స్థాయిలో అమ్మకాలతో దూసుకెళ్తోంది.

Donald Trump: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకపోవడానికి కారణం ఇదే : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

White House Dinner Shooting: వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి సీసీటీవీ వీడియో రిలీజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

May 1st Labor Day: మే 1 కార్మిక దినోత్సవం వెనుక అసలు కథ ఇదే.. ఎందుకు ప్రారంభమైంది తెలుసా?

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రతి ఏడాది మే 1న జరుపుకుంటారు.

01 May 2026
ఇరాన్

Mojtaba Khamenei: సముద్ర గర్భంలో పాతిపెడతాం.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఘాటు హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ కీలక సముద్ర మార్గంలో శత్రు దేశాల జోక్యాన్ని అస్సలు సహించమని స్పష్టం చేశారు.

30 Apr 2026
ఇరాన్

Iran: ఆంక్షలు ఉన్నా ఫుల్ స్పీడ్'లో చాబహార్‌ పనులు.. హోర్ముజ్‌లో భారత నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేవు: ఇరాన్

ఇరాన్‌కు చెందిన భారత రాయబారి డా. మొహమ్మద్ ఫతహాలి కీలక వ్యాఖ్యలు చేశారు.