LOADING...

అమెరికా: వార్తలు

Indian Mango: అమెరికాలో భారత మామిడి జాతర.. ఉచితంగా రుచి చూసేందుకు భారీ క్యూ!

భారత మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి అమెరికాలో కనిపించింది.

02 Jun 2026
ఇరాన్

Bab el-Mandeb Strait: హోర్ముజ్ తర్వాత బాబ్ ఎల్-మండెబ్‌పైనా ఇరాన్ కన్ను.. ప్రపంచ వాణిజ్యానికి మరో భారీ ముప్పు!

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయి.

02 Jun 2026
నివిడియా

Nvidia: అమెరికాలో ఉద్యోగాల కోతల మధ్య హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్‌విడియా గుడ్‌న్యూస్.. రూ.4.64 కోట్ల వరకు వేతనాలు!

అమెరికాలోని టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న సమయంలో భారతీయ ఐటీ నిపుణులకు నివిడియా (Nvidia) సంస్థ ఆశాకిరణంగా మారింది.

02 Jun 2026
లెబనాన్

Iran-US Talks: అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్.. వచ్చే వారంలో ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో జరుగుతున్న చర్చలను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.

USA: అమెరికా అయోవాలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి

అమెరికాలో తుపాకీ కాల్పుల ఘటనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.

Cockroach Janta Party: భారత్‌కు తిరిగి వస్తున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు.. ఎందుకంటే?

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అమెరికా నుంచి జూన్ 6న భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.

01 Jun 2026
స్పెయిన్

Bluetooth name: బ్లూటూత్ పేరు దెబ్బకు ఎమర్జెన్సీ.. స్పెయిన్ వెళ్తున్న విమానం యూటర్న్

ఓ బ్లూటూత్ డివైజ్‌కు పెట్టిన పేరు విమాన సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

01 Jun 2026
క్యూబా

Cuba: క్యూబాపై ఒత్తిడి పెంచిన అమెరికా.. కరీబియన్‌లో సైనిక కదలికలు ముమ్మరం

అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

01 Jun 2026
ఇరాన్

US vs Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి.

Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

01 Jun 2026
లెబనాన్

Oil Prices: లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. 2.5%కుపైగా పెరిగిన ముడి చమురు ధరలు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు మరింత తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

01 Jun 2026
ఇరాన్

US: ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా 'ఆత్మరక్షణ దాడులు'

అమెరికా ఇరాన్‌లోని గొరుక్ ప్రాంతం, ఖెష్మ్ దీవిలో ఉన్న రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై "ఆత్మరక్షణ దాడులు" నిర్వహించినట్లు ప్రకటించింది.

Zelensky: అమెరికా యాంటీ-బాలిస్టిక్ క్షిపణులు చాలడం లేదు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికాలో యాంటీ-బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి తగిన స్థాయిలో లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Helicopter Crash: పెళ్లైన కొన్ని గంటలకే విషాదం..హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

వందలాది మంది బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుక.. కొద్ది గంటల్లోనే తీవ్ర విషాదంగా మారింది.

01 Jun 2026
ఇరాన్

Iran: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

Lunar Eclipse August 2026 : ఆగస్టు 28న 'బ్లడ్ మూన్'.. రక్షాబంధన్ వేడుకలపై ప్రభావం ఉందా?

2026 సంవత్సరంలో జరగనున్న రెండో, చివరి చంద్ర గ్రహణం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారితో పాటు ఆధ్యాత్మిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Donald Trump: 80 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ట్రంప్‌.. అమెరికా వైద్యుల నిర్ధారణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, దేశానికి సేవలందించేందుకు అన్ని విధాలుగా సమర్థులని శ్వేతసౌధం వైద్య బృందం వెల్లడించింది.

Green Card Rules: గ్రీన్‌కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్‌.. వలసదారులకు భారీ ఊరట!

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డ్‌) నిబంధనల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Mount McKinley: మౌంట్‌ మెకిన్లీపై విషాదం.. జారిపడి ముగ్గురు పర్వతారోహకుల మృతి

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Trump Daughter Tiffany: ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో సందడి.. సోషల్‌ మీడియాలో ఫోటోలు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె దిల్లీకి చేరుకున్నారు.

Trump: ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసేలా ఒప్పందానికి తుది నిర్ణయం తీసుకునే ముందు తాను 'సిట్యుయేషన్ రూమ్'లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

29 May 2026
ఇరాన్

Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్‌ 'అరాశ్‌ ఇ కమాన్‌గీర్‌''.. ఈ కొత్త గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Blue Origin: ప్రయోగ వేదికపైనే పేలిన రాకెట్‌.. ఎగిసిపడ్డ అగ్నిజ్వాలలు.. వీడియో వైరల్

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ బ్లూ ఆరిజిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

National Spelling Bee 2026: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా ఇండో-అమెరికన్‌ శ్రేయ్‌ పరేఖ్

అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థి శ్రేయ్‌ పరేఖ్‌ విజేతగా నిలిచాడు.

29 May 2026
బంగారం

CIA: మాజీ గూఢచారి అధికారి ఇంట్లో 300 కిలోల బంగారం.. సీఐఏనే దోచిన ఘనుడు

అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది.

29 May 2026
ఇరాన్

Rebuilding U.S. Missile Inventory:ఇరాన్ యుద్ధం ప్రభావం.. అమెరికా క్షిపణి నిల్వలు తగ్గుదల,పునరుద్ధరణకు నాలుగేళ్ల సమయం!

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా విస్తృత స్థాయిలో క్షిపణులు, రక్షణ వ్యవస్థలను వినియోగించడం వల్ల ఆ దేశ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

29 May 2026
ఇరాన్

US-Iran: శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా

శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో అమెరికా,ఇరాన్‌ దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ చర్చలను కొనసాగిస్తున్నాయి.

29 May 2026
ఇరాన్

US-Iran: తాత్కాలిక ఒప్పందం?.. 60 రోజుల కాల్పుల విరమణ,అణు చర్చలకు అమెరికా,ఇరాన్‌ అంగీకారం!

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

29 May 2026
ఇరాన్

US-Iran War: ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామాలు వెలుగుచూస్తున్నాయి.

29 May 2026
ఇరాన్

Us-Iran War: అమెరికా విమానాన్ని కూల్చేశామన్న ఇరాన్.. ఖండించిన అగ్రరాజ్యం

తమ గగనతలంలోకి చొరబడ్డ అమెరికా విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

29 May 2026
ఒమన్

USA: హర్మూజ్‌ మార్గంలో టోల్‌ వసూలుపై.. ఒమన్‌కు అమెరికా హెచ్చరికలు

మిత్రదేశంగా భావించే ఒమన్‌కు అమెరికా కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

28 May 2026
సినిమా

Obsession : రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం

ఒకప్పుడు సినిమా నిర్మించాలంటే సినీ నేపథ్యం లేదా భారీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయం ఉండేది.

28 May 2026
ఇరాన్

US-Iran War: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. క్షిపణులతో ఎదురుదాడి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

28 May 2026
గూగుల్

Google Techie: గూగుల్ సీక్రెట్ డేటాతో రూ.11.5 కోట్లు సంపాదించిన టెక్కీ.. పోలీమార్కెట్ బెట్టింగ్‌తో బంపర్ లాభం

గూగుల్‌లో పనిచేస్తున్న ఓ టెక్కీ.. కంపెనీకి చెందిన రహస్యమైన సెర్చ్ డేటాను ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాదించిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.

28 May 2026
ఇరాన్

USA strikes : మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.

27 May 2026
నాసా

NASA: 2028లో చంద్రుడిపై వ్యోమగాములు.. మూన్ బేస్ ప్లాన్ బయటపెట్టిన నాసా

నాసా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే దిశగా భారీ ప్రణాళికను ప్రకటించింది.

Lindsey Graham: ఇరాన్‌ చర్చల్లో పాక్‌ పాత్రపై అమెరికా సెనెటర్ ఆగ్రహం

పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

27 May 2026
హైదరాబాద్

Regeneron: హైదరాబాద్‌లో బయోటెక్‌ దిగ్గజం 'రీజెనరాన్‌' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం

అమెరికాలోని న్యూయార్క్‌ను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బయోటెక్‌ దిగ్గజం 'రీజెనరాన్‌'.. అమెరికా బయట తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

27 May 2026
ఇరాన్

Iran: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.