అమెరికా: వార్తలు
Porsche 911 GT4 R : కేమన్‌కు గుడ్‌బై.. కొత్త 911 GT4 R రేస్ కారును తీసుకొచ్చిన పోర్షే
ప్రఖ్యాత లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే తన కొత్త 911 GT4 R రేస్ కారును ఆవిష్కరించింది.
Pink Planet: అంతరిక్షంలో గులాబీ గ్రహం.. పింక్ ప్లానెట్‌పై ఉప్పు మేఘాలు గుర్తించిన శాస్త్రవేత్తలు
విశ్వాంతరాళంలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో అరుదైన ఆవిష్కరణ చేశారు.
Barack Obama: అమెరికాకు త్వరలో మహిళా అధ్యక్షురాలు.. ఒబామా కీలక వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఇటీవల 'పీపుల్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
Anthropic: అలీబాబాపై అతిపెద్ద ఏఐ టెక్నాలజీ చోరీ ఆరోపణలు
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంత్రోపిక్ చైనా టెక్ దిగ్గజం అలీబాబాపై సంచలన ఆరోపణలు చేసింది.
Oil Tankers: 'చమురు' రంగానికి కొత్త సవాళ్లు.. ట్యాంకర్ రవాణా ఛార్జీలు 897% ఎగిసిపాటు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపథ్యంలో, ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Volcan de Fuego: గ్వాటెమాలాలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. ప్రాణాల కోసం పర్యాటకుల పరుగులు!
సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలాలో ఉన్న వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెంది భయానక పరిస్థితులను సృష్టించింది.
Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్‌పై కేంద్రం కీలక ప్రకటన..
భారత్‌లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Alibaba: అమెరికా ప్రభుత్వంపై అలీబాబా దావా.. కారణం ఇదే!
చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, ఈ-కామర్స్ సంస్థ అలీబాబా(Alibaba)అమెరికా ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది.
USA: అమెరికాలో భారతీయులు రాజకీయాల్లోకి రావాలి: కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపు
అమెరికాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న ప్రజలు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి(Raja Krishnamoorthi)పిలుపునిచ్చారు.
'Little Brain': వృద్ధాప్యంలో మెదడుకు అండగా నిలిచే 'చిన్న మెదడు'.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
మన తల వెనుక భాగంలో ఉండే చిన్న మెదడు అయిన సెరెబెల్లం (Cerebellum) వృద్ధాప్యంలోనూ మానసిక సామర్థ్యాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించవచ్చని తాజా పరిశోధన వెల్లడించింది.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి సంక్షోభం.. రూ.10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు
హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్య రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
US Senate: ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు షాక్.. అధికారాలకు కళ్లెం వేసిన అమెరికా సెనేట్
ఇరాన్‌పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Deportation: గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు షాక్.. నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
US: అమెరికాలో క్యాన్సర్ మందుల కొరత.. భారత్ సాయం కోరిన యూఎస్‌ఎఫ్‌డీఏ!
అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కీలక ఔషధాల కొరత తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) భారత్ సహకారాన్ని కోరింది.
US citizenship: అమెరికా పౌరసత్వం ఇక మరింత ఖరీదు.. 75శాతం వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ వస్తున్నారు.
US-Iran: 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశాలతో శాంతి చర్చలా?'.. పాక్‌పై మండిపడ్డ అమెరికా నేతలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కీలక శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Strait of Hormuz: యుద్ధం ప్రభావం శాశ్వతమే.. హర్మూజ్‌పై ఘాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతోంది.
Iran policy: ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత
ఇరాన్‌తో జరిగిన ఘర్షణ అనంతరం కుదిరిన అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ
పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దారితీసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా,ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
United States: భారత్‌కు అమెరికా భారీ రక్షణ మద్దతు.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం
భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.
China: అమెరికా కంపెనీలపై చైనా కఠిన చర్యలు.. 46 సంస్థలకు ప్రభుత్వ టెండర్లలో నో ఎంట్రీ
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి.
Trump: మోదీ నాయకత్వం వల్ల భారత్‌కు రాజకీయ స్థిరత్వం..ట్రంప్ ప్రశంసల వెల్లువ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాజకీయ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
Iran War Cost 132 Billion Dollars : ట్రంప్‌కు భారీ షాక్..ఇరాన్ ఉద్రిక్తతలతో అమెరికాకు 132 బిలియన్ డాలర్ల నష్టం
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని వారాలపాటు కొనసాగిన ఉద్రిక్తతలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
Hormuz: భారత్‌కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.
Donald Trump: హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన హెచ్చరిక.. టోల్ వసూల్ చేస్తామంటూ ప్రకటన
హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మళ్లీ మూసివేసే అవకాశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
F-1 visa holders: అమెరికా షాక్.. విద్యార్థి వీసాలకు ఇక 4 ఏళ్లే గడువు!
అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల బస కాలానికి పరిమితులు విధించే కొత్త నిబంధన అమలుకు శ్వేతసౌధం కసరత్తు పూర్తి చేసింది.
Hormuz: హోర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తున్నాం: ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని నౌకల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
Pakistan: పాకిస్థాన్‌కు మరో షాక్.. పత్రికా స్వేచ్ఛపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్‌కు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
Vertebrates: భూమిపైకి వచ్చిన తొలి వెన్నెముక జంతువుల రహస్యం.. శిలాజాల్లో బయటపడిన కీలక నిజాలు
భూమిపైకి తొలి వెన్నెముక జంతువులు ఎలా వచ్చాయనే విషయంలో శాస్త్రవేత్తలు చాలా కాలంగా నమ్ముతున్న అభిప్రాయానికి కొత్త శిలాజాల పరిశోధన సవాల్ విసురుతోంది.
Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతం.. టీ20 క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను చాటుకున్నాడు.
Strait of Hormuz: మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. అమెరికాతో అణు చర్చలకు బ్రేక్!
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాతో అణు చర్చలు జరగాల్సిన వేళ, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Hormuz: హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డంకులు.. 80 సముద్ర మైన్లు తొలగిస్తేనే లైన్ క్లియర్
ప్రపంచవాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిలో సాధారణ నౌకా రాకపోకలు వెంటనే పునరుద్ధరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
Japanese Yen: డాలర్‌తో పోలిస్తే 40 ఏళ్ల కనిష్ఠానికి యెన్..
అమెరికా డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ యెన్ విలువ భారీగా పడిపోతోంది.
US-Iran Peace Talks: చివరి నిమిషంలో అమెరికా-ఇరాన్ చర్చలు రద్దు.. పెరిగిన ఉత్కంఠ
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలకంగా భావించిన శాంతి చర్చలు చివరి నిమిషంలో రద్దయ్యాయి.
Raja Krishnamoorthi: భారత్ వ్యతిరేక నినాదాలపై రాజా కృష్ణమూర్తి ఆవేదన.. ఐక్యతకు పిలుపు
అమెరికాలో భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషపూరిత ఘటనలు పెరుగుతున్నాయంటూ భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
USA-Iran: ఇరాన్ నౌకలకు గ్రీన్ సిగ్నల్.. హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనం ఎత్తివేత
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
JD Vance: ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ హెచ్చరిక.. ట్రంప్‌ను విమర్శిస్తే నష్టమే!
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
New York Times Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పులు.. నిక్స్ విజయోత్సవాల వేళ కలకలం
అమెరికాలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో గురువారం మధ్యాహ్నం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో 60 రోజుల ఉచిత ప్రయాణం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ భారీ ఆఫర్ !
అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.