అమెరికా: వార్తలు
Empire State Tower: 1,450 అడుగుల ఎత్తులో ప్రేమ ప్రతిపాదన.. ఇంతలో ఊహించని ట్విస్ట్!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) ట్రాన్స్‌మిషన్ టవర్‌ను ఓ జంట ఎక్కి సంచలనం సృష్టించింది.
US BIRTHRIGHT CITIZENSHIP: జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టు తీర్పు.. ఇండో అమెరికన్ల ఆనందం
విదేశీ వలస కుటుంబాల పిల్లల జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tesla Semi: టెస్లా ఎలక్ట్రిక్ ట్రక్‌తో తొలి ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
టెస్లా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ సెమీ ట్రక్ తొలిసారిగా ప్రాణనష్టం సంభవించిన రోడ్డు ప్రమాదంలో భాగమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Fifa World Cup: ఒక్క రెడ్ కార్డు.. లక్షల మందికి ఉచిత పిజ్జాల కానుక!
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పిజ్జా బ్రాండ్ డొమినోస్ తాజాగా వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది.
NASA: 2026 వరల్డ్‌కప్ గెలిస్తే ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపిస్తాం.. నాసా సంచలన హామీ
2026 ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా పురుషుల ఫుట్ బాల్ జట్టు విజేతగా నిలిస్తే, ఆ విజయానికి గుర్తుగా ఒక ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపిస్తామని నాసా ప్రకటించింది.
Araghchi: పెంపుడు శక్తులను అదుపులో పెట్టండి.. అమెరికాను హెచ్చరించిన ఇరాన్
అమెరికాకు ఇరాన్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది.
US navy: అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్: ఒకరి గల్లంతు
అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ocean subsea research: 40 సంవత్సరాల తర్వాత ప్రారంభమైన తొలి ఓపెన్-ఓషన్ సముద్రగర్భ పరిశోధనా నివాస కేంద్రం
న్యూ సైంటిస్ట్ కొలాబ్, సముద్ర ఇంజినీరింగ్ సంస్థ DEEP కలిసి, నాలుగు దశాబ్దాల తర్వాత నిర్మించబడిన తొలి ఓపెన్-ఓషన్, పరిసర పీడన (Ambient Pressure) ఆధారిత సముద్రగర్భ పరిశోధనా నివాస కేంద్రం వాంగార్డ్ ఏర్పాటు ప్రక్రియను పరిచయం చేస్తున్నాయి.
Fifa World Cup: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెక్సికో.. నాకౌట్‌లో ఘన విజయం
అమెరికా, కెనడాతో కలిసి ఫిఫా ప్రపంచకప్-2026కు ఆతిథ్యం ఇస్తున్న మెక్సికో జట్టు టోర్నీలో విశేష ప్రదర్శనతో మరో ముందడుగు వేసింది.
US Lifts Sanctions: అమెరికా కీలక నిర్ణయం.. నాలుగు భారత కంపెనీలపై ఆంక్షల ఎత్తివేత
భారత్‌కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది.
Great Immigrants 2006: గ్రేట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో నలుగురు భారత అమెరికన్లకు గౌరవం
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గ్రేట్ ఇమిగ్రెంట్స్' జాబితాలో ఈసారి నలుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు.
NASA: చంద్రునిపై స్థావర నిర్మాణానికి నాసా కొత్త కార్యాచరణ ప్రణాళికలు
చంద్రుని ఉపరితలంపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసే దీర్ఘకాలిక లక్ష్యానికి మద్దతుగా, మానవరహిత అంతరిక్ష మిషన్లకు సంబంధించిన కొత్త ప్రణాళికలను నాసా మంగళవారం ప్రకటించింది.
Iran Warns US: దోహా చర్చల వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. మాట తప్పితే యుద్ధమే
ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
JetBlue airline: న్యూయార్క్‌లో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్.. త్రుటిలో తప్పిన ప్రమాదం
అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానాన్ని న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఢీకొట్టింది.
US: అమెరికాలో ప్రకృతి విలయం.. కార్చిచ్చు, వరదలతో ఏడుగురు మృతి
అమెరికాలో ఒకేసారి రెండు విభిన్న ప్రకృతి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
US-Iran: ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్‌లపై టెహ్రాన్ బాంబుల వర్షం
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
U.S. and Iran: అమెరికా-ఇరాన్ కీలక నిర్ణయం.. పరస్పర దాడులకు బ్రేక్,ఖతార్‌లో చర్చలు
పశ్చిమాసియాలో వరుస దాడులతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ప్రపంచ సాంకేతిక రంగంలో భారతీయ యువత తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది.
Trump Warns: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. 'ఇక ఇరాన్ అనే దేశమే ఉండదు' అంటూ ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగించింది.
NASA: అంతరిక్షం నుంచి మేఘాలు ఇలా కనిపిస్తాయా? నాసా వ్యోమగామి షేర్ చేసిన ఫొటోలు వైరల్
భూమి మీద నుంచి చూస్తే మేఘాలు ఎప్పుడూ కనిపించేలా అనిపిస్తాయి.
US strikes: అమెరికా దాడులకు ప్రతీకారం.. బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు..
అమెరికా ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ ఆదివారం బహ్రెయిన్, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.
Iran-Us War: మళ్లీ ఉద్రిక్తంగా మారిన పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్నాయి.
SpaceX: మస్క్‌కు మాజీ స్పేస్‌ఎక్స్ ఇంజినీర్లు స్థాపించిన స్టార్ట్‌అప్ కొనుగోలుకు FTC అనుమతి
అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC), ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన మెష్ ఆప్టికల్ టెక్నాలజీస్ (Mesh Optical Technologies) స్టార్ట్‌అప్ కొనుగోలుకు సంబంధించిన యాంటీట్రస్ట్ సమీక్షను వేగవంతం చేసింది.
Airbus: చైనా నుంచి ఎయిర్‌బస్‌కు రూ.80 వేల కోట్లకు పైగా విలువైన భారీ విమానాల ఆర్డర్
యూరప్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్, చైనాకు చెందిన పాక్షిక ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌తో కీలక కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Donald Trump: భారత్-అమెరికా బంధాలకు కొత్త ఊపు.. 2027 ప్రారంభంలో ట్రంప్ భారత్ పర్యటన!
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.
Israel - Lebanon: శాంతి చర్చల్లో ఇజ్రాయెల్-లెబనాన్..ఇరుపక్షాల అంగీకారం
గత కొంతకాలంగా ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Hormuz: హర్మూజ్‌లో కొత్త సముద్ర రవాణా మార్గం
హర్మూజ్ జలసంధిపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉందని ఇరాన్ వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ వాదనకు సవాల్‌గా ఒమన్ కొత్త తాత్కాలిక సముద్ర రవాణా మార్గాన్ని ప్రకటించింది.
Trump - Iran: ఇరాన్‌కు ప్రతిదాడి చేసే సామర్థ్యం ఇంకా ఉంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Venezuela: 920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?
జంట భూకంపాల ప్రభావంతో వెనిజులాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి.
US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా
పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
US citizenship: 'భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి'.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 95 ఏళ్ల ఆంధ్ర మహిళ
దాదాపు 95 ఏళ్ల వయసున్న ఓ ఆంధ్రప్రదేశ్ మహిళ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కల్పించాలని అధికారులను కోరారు.
Full Moon: జూన్ 2026 పౌర్ణమి.. 'స్ట్రాబెర్రీ మూన్' ఎప్పుడు, ఎలా చూడాలి?
2026 జూన్ 29, సోమవారం 'స్ట్రాబెర్రీ మూన్' పౌర్ణమి దర్శనమివ్వనుంది.
Iran: హర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడి.. ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్
హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026లో వరుస రికార్డులు.. గోల్స్, ప్రేక్షకుల హాజరులో కొత్త చరిత్ర
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ కొత్త చరిత్రను లిఖిస్తోంది.
FIFA World Cup: అమెరికాపై ఉత్కంఠభరిత విజయం సాధించిన టర్కీ
ఫిఫా ప్రపంచకప్‌లో టర్కీ జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
Us-Turkey: టర్కీకి రూ.6 వేల కోట్ల జెట్ ఇంజిన్ డీల్.. ట్రంప్ నిర్ణయంపై విమర్శలు
టర్కీతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
US Tariffs: సెక్షన్ 301 దర్యాప్తు తర్వాత పాత టారిఫ్‌లే.. అమెరికా కీలక సంకేతాలు
అమెరికా సుంకాల (US Tariffs) విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
FIFA World Cup: నాలుగుసార్లు ప్రపంచ విజేత జర్మనీకి ఈక్వెడార్ షాక్.. నాకౌట్ దశలోకి చారిత్రక ప్రవేశం
ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన జర్మనీపై దక్షిణ అమెరికా జట్టు ఈక్వెడార్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Shankh Mitra: ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చెందిన శంఖ్ మిత్రా ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు.