అమెరికా: వార్తలు
India-US interim trade deal: తుది దశలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. త్వరగా పూర్తి చేయాలని మోదీ-ట్రంప్ ఆదేశం
భారత్-అమెరికా మధ్య కుదరనున్న మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ డీల్) తుది దశకు చేరుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.
Hatha Yoga: హఠయోగ అంటే ఏమిటి? అమెరికన్లు దీనిని ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారు?
ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో యోగా మళ్లీ ప్రజల దైనందిన జీవితంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది.
Layoff: AI వినియోగం తక్కువగా ఉన్న టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ముప్పు మూడు రెట్లు ఎక్కువ
టెక్ ఉద్యోగుల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం పనిలో సామర్థ్యాన్ని పెంచడమే కాదు, ఉద్యోగ భద్రతను కూడా పెంచే అంశంగా మారుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
China: ఏఐ రంగంలో చైనా మరో సంచలనం.. జీపీటీ-5.5ను మించేసిన జీఎల్‌ఎమ్-5.2
చైనాకు చెందిన స్టార్ట్‌అప్ జెడ్.ఏఐ తన తాజా కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ జీఎల్‌ఎమ్-5.2ను విడుదల చేసింది.
US-Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఏముంది? 14 కీలక అంశాలు ఇవే!
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.
Japan: జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?
రెండో ప్రపంచయుద్ధం తర్వాత శాంతివాదానికి ప్రతీకగా నిలిచిన జపాన్ ఇప్పుడు తన రక్షణ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది.
Iran-US deal: అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు.. ప్రపంచానికి ఎంత నష్టం జరిగిందంటే?
నెలల తరబడి కొనసాగిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి తెరపడింది.
Tesla Cybercab: టెస్లా సైబర్‌క్యాబ్ వివరాలు వెల్లడి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందంటే?
టెస్లా అభివృద్ధి చేస్తున్న స్వయంచాలక రోబోటాక్సీ సైబర్‌క్యాబ్ మరో ముందడుగు వేసింది.
Cow Bird Flu: ఆవుకు బర్డ్ ఫ్లూ సోకడానికి కేవలం 10 వైరస్ కణాలే చాలు.. శాస్త్రవేత్తల సంచలన అధ్యయనం
ఆవులకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకడానికి కేవలం 10 వైరస్ కణాలు (వైరల్ పార్టికల్స్) సరిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
US-Iran Peace Treaty: అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముగింపు.. MoUలపై సంతకాలు!
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Trump: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ హెచ్చరిక.. నచ్చకపోతే మళ్లీ బాంబులే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ప్రతిపాదిత ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Iran: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగితేనే అమెరికాతో ఒప్పందం: ఇరాన్
అమెరికాతో శాంతి ఒప్పందం కుదరాలంటే లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్పష్టం చేశారు.
Grok Ai: ఇరాన్‌పై 96 గంటల్లో 2 వేల దాడులు.. అమెరికాకు ఎలాన్ మస్క్ గ్రోక్ AI అండ!
అమెరికా ఇరాన్‌పై చేపట్టిన సైనిక దాడుల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ (AI) సాధనం గ్రోక్ (Grok) కీలక పాత్ర పోషించినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Milky Way Black Hole: 50 ఏళ్లుగా దాగిన బ్లాక్ హోల్ రహస్యం బట్టబయలు.. గాలి ఆనవాళ్లు గుర్తింపు!
మన పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్‌కు సంబంధించిన దశాబ్దాల నాటి రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించినట్లు వెల్లడించారు.
California earthquake: కాలిఫోర్నియాకు భారీ భూకంప ముప్పు.. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో కీలక ఫాల్ట్ లైన్లు!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి భారీ భూకంపం వచ్చే ప్రమాదం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Us-India: 'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!
ఒకప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రపంచానికి చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
US-Iran: ఇరాన్‌కు భారీ ఊరట.. ఆంక్షల సడలింపు.. 300 బిలియన్ డాలర్ల ఫండ్‌పై అమెరికా అంగీకారం?
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరినట్లు చెబుతున్న రహస్య అవగాహన ఒప్పందం (MoU)కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Indo: ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు.. పాత పేరుకు అమెరికా పచ్చజెండా
అమెరికా యుద్ధ శాఖ (Department of War) కీలక నిర్ణయం తీసుకుంది.
Indian H-1B Worker: హెచ్-1బీ హోదా కోసం డబ్బుల డిమాండ్?.. అమెరికాలో భారతీయ ఉద్యోగి దావా
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు హెచ్-1బీ వీసా హోదాను కాపాడుకోవాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని తన కంపెనీ ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తూ టెక్సాస్ కోర్టును ఆశ్రయించారు.
Iranian ships: హర్మూజ్‌పై అమెరికా సడలింపు.. అంతర్జాతీయ జలాల్లోకి దూసుకెళ్లిన ఇరాన్ నౌకలు
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Netanyahu: ట్రంప్‌తో అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు
క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
Iran-US peace deal: ఇరాన్‌కు చెందిన రూ.8.5లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అసలు కథ ఇదే!
అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు చెందిన భారీ మొత్తంలో స్తంభింపజేసిన (Frozen) ఆస్తులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
Donald Trump: హర్మూజ్‌లో టోల్ లేదు.. ఇరాన్‌తో డీల్ కుదిరిందన్న ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంలో కీలక అంశంగా 'హర్మూజ్ జలసంధి' నిలిచింది.
Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రభావం.. తగ్గిన చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో జోష్!
అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి చేరుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది.
Iran: ముందు మా డబ్బులు విడుదల చేయండి.. ఆ తర్వాతే చర్చలు: అమెరికాకు ఇరాన్ షరతు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ డీల్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది స్కైడైవర్లు సహా 12 మంది మృతి
అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
US-Iran: అమెరికా-ఇరాన్ డీల్‌కు బ్రేక్?.. బీరుట్‌పై దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు!
అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోతున్నట్లు ప్రకటించిన శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.
Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తి.. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని, అలాగే హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికపై వెల్లడించారు.
Iran : అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్‌లో ఆందోళనలు
అమెరికాతో కుదరబోయే ఒప్పందంపై ఇరాన్ ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్న నేపథ్యంలో, దేశంలోని పలువురు పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Donald Trump: షాకింగ్.. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు
అక్రమ వలసలను నియంత్రించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Iran: శాంతి ఒప్పందంపై ట్విస్ట్.. 24 గంటల్లో సంతకాలు లేవన్న ఇరాన్!
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో కుదరనుందనే వార్తల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
FIFA World Cup 2026: అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-3 ఫుట్‌బాల్ ఆటగాళ్లు వీరే..
ఈ ఏడాది జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలుస్తోంది.
US Strikes: ఒకప్పుడు 290 మంది.. ఇప్పుడు ముగ్గురు భారతీయులు.. గల్ఫ్‌లో అమెరికా చర్యలపై పెరుగుతున్న ఆందోళన
అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి.. 1988లో ఆకాశం నుంచి కూలిపోయిన విమానంలో మరో 290 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మళ్లీ చర్చలోకి వచ్చింది.
India: మరో నౌకపై అమెరికా దాడి అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన భారత్
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందంటూ వెలువడిన వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది.
OK: OK అనే పదం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర మీకు తెలుసా? 200 ఏళ్ల ప్రయాణం ఇదే..
మన రోజువారీ జీవితంలో అత్యంత ఎక్కువగా వినిపించే, ఉపయోగించే పదాల్లో "OK" ఒకటి.
Donald Trump: 'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్ డాన్ హతం
వెనెజువెలాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై అమెరికా కీలక ఆపరేషన్ చేపట్టింది.
US-Iran Deal: ఇరాన్‌తో ట్రంప్ భారీ ఒప్పందం.. ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు ఇవే..
అమెరికా-ఇరాన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది.
USA: అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు
ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు భారత్ మరోసారి సమన్లు జారీ చేసింది.
Oil prices: అమెరికా-ఇరాన్ డీల్ దిశగా అడుగులు?.. మార్కెట్లో పడిపోయిన చమురు ధరలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయాయి.