LOADING...

అమెరికా: వార్తలు

Kash Patel: మరో వివాదంలో కాశ్‌పటేల్‌.. కొంపముంచిన ప్రేయసితో లగ్జరీ డేట్

అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా ఉన్న భారతీయ మూలాల నేత కాశ్‌ పటేల్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.

16 May 2026
ఇరాన్

US-IRAN WAR: ఇరాన్‌పై మరోసారి యుద్ధ మేఘాలు.. భారీ దాడికి సిద్ధమైన అమెరికా, ఇజ్రాయిల్

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

16 May 2026
బిజినెస్

US Man Who Won Lottery: 18 సార్లు లాటరీ విన్.. 'నా భార్యే నా అసలైన అదృష్టం' అన్న లక్కీ మ్యాన్

కొంతమంది జీవితాల్లో అదృష్టం అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తుంది.

ChatGPT: బ్యాంకు ఖాతాలను చాట్‌జీపీటీతో అనుసంధానం చేసే అవకాశం..అమెరికాలో సరికొత్త సేవ

అమెరికాలోని ప్రో సభ్యుల కోసం ఓపెన్‌ఏఐ తమ చాట్‌జీపీటీ సేవలో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.

16 May 2026
నైజీరియా

Abu-Bilal Al-Minooqi: ఐసిస్‌కు భారీ షాక్.. అగ్ర కమాండర్ అబు బిలాల్ హతం

ప్రపంచంలో అత్యంత క్రియాశీలక ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో రెండో అత్యున్నత కమాండర్‌గా భావిస్తున్న అబు బిలాల్ అల్ మినుకిని అమెరికా సైన్యం హతమార్చింది.

German Chancellor: అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.. జర్మన్ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రెడ్రిక్ మెర్జ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Adani: అదానీ కేసుల్లో కీలక మలుపు.. కేసు ఉపసంహరణ దిశగా దర్యాప్తు

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీపై అమెరికాలో కొనసాగుతున్న పలు కేసులు ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్తున్నాయి.

Walmart: ఐపీఓ కంటే ప్రాఫిట్స్ ముఖ్యం.. ఫ్లిప్‌కార్ట్‌కు వాల్‌మార్ట్ కీలక ఆదేశాలు

అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

15 May 2026
ఇరాన్

US Iran Tension: ఇరాన్ 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనకు అమెరికా నో.. అణు కార్యక్రమం ఆపాలన్న ట్రంప్

ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు పంపిన 14 పాయింట్ల ప్రతిపాదనను అమెరికా తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

15 May 2026
ఆహారం

Forever Chemicals: షాకింగ్.. మనుషుల రక్తంలో 98.8% వరకు 'ఫరెవర్ కెమికల్స్' గుర్తింపు

ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో పరీక్షించిన మానవ రక్త నమూనాల్లో 98.8%లో "ఫరెవర్ కెమికల్స్" గుర్తించబడ్డాయి.

15 May 2026
క్యూబా

Cuba: క్యూబాలో తీవ్ర ఇంధన సంక్షోభం.. దేశవ్యాప్తంగా బ్లాక్‌ అవుట్

అమెరికా విధించిన ఆంక్షల ప్రభావంతో క్యూబా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

14 May 2026
టెస్లా

Tesla: బెంగళూరులో టెస్లా కొత్త షోరూమ్ ప్రారంభం.. వైట్‌ఫీల్డ్‌లో కొత్త సెంటర్

టెస్లా భారత్‌లో మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ తర్వాత ఇప్పుడు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

14 May 2026
కార్

Mercedes-Benz: రూ.23 కోట్ల ఫెరారీని ఢీకొట్టిన బెంజ్ కారు.. అమెరికాలో భారీ ప్రమాదం

అమెరికాలో అరుదైన ఫెరారీ సూపర్‌కార్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

14 May 2026
ఇరాన్

Iran vs US: ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా కొత్త వ్యూహం.. 'ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌'కు సిద్ధం

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగాల్సి వస్తే కాంగ్రెస్‌ అనుమతి అవసరం లేకుండా ముందుకు సాగేందుకు అమెరికా సైన్యం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

14 May 2026
ఇరాన్

US: ఐఆర్‌జీసీ ఆర్థిక వనరుల సమాచారం ఇస్తే.. అమెరికా145 కోట్ల భారీ నగదు బహుమతి

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితం చూపడం లేదు.

14 May 2026
ఫుట్ బాల్

Fifa World Cup: 2026 వరల్డ్‌కప్‌పై హీట్ డేంజర్ అలర్ట్.. ఫిఫాపై శాస్త్రవేత్తల హెచ్చరిక

2026 పురుషుల ఫుట్‌ బాల్ వరల్డ్‌ కప్ సందర్భంగా తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య ఆటగాళ్ల భద్రతపై ఫిఫా తీసుకుంటున్న చర్యలు సరిపోవని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.

14 May 2026
బిజినెస్

Cisco layoff: AI పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 వేల ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనున్న సిస్కో

అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ Cisco Systems భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది.

Kevin Warsh : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ నియామకం

అమెరికా కేంద్ర బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌కు కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ నియమితులయ్యారు.

Netanyahu: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యంత రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

14 May 2026
చమురు

MV Sunshine: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వంటగ్యాస్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

13 May 2026
ప్రపంచం

Economically stable countries in world: ఆర్థిక స్థిరత్వ దేశాల జాబితాలో యూఏఈకి అగ్రస్థానం.. భారత్ స్థానం ఎంతంటే?

ప్రపంచంలో ఆర్థికంగా బలంగా, స్థిరంగా ఉన్న దేశాల తాజా జాబితాను విడుదల చేశారు.

chef Vikas Khanna: న్యూయార్క్ రాష్ట్రం నుంచి చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం.. తొలి భారతీయుడిగా రికార్డు

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారతీయ చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం దక్కింది.

13 May 2026
రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ ప్రభంజనం..మార్కెట్‌లో దుమ్మురేపుతున్న 'పెద్ది'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.

13 May 2026
భూమి

SpaceX Falcon: చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్-X రాకెట్ శకలం.. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా

అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్-X రూపొందించిన ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన ఒక విడిచిపెట్టిన భాగం 2026 ఆగస్టు 5న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ICE: ఓపీటీ ఉద్యోగాల పేరుతో మోసం.. 10 వేలకుపైగా అనుమానాస్పద కేసులు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

13 May 2026
ఫ్లోరిడా

US: అలబామాలో కూలిన అమెరికా శిక్షణ విమానం .. బహామాస్ సమీపంలో మరో విమాన ప్రమాదం

పశ్చిమ అలబామాలో మంగళవారం అమెరికా వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది.

Anil Kochhar: అమెరికాలో 176 మంది విద్యార్థులకు ఊరట.. విద్యారుణాలు చెల్లించనున్న భారతీయ పారిశ్రామికవేత్త

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త అనిల్ కొచ్చార్ అరుదైన దాతృత్వంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Greenland: గ్రీన్‌లాండ్‌లో మరో 3 సైనిక స్థావరాలకు అమెరికా ప్లాన్.. డెన్మార్క్‌తో రహస్య చర్చలు!

అమెరికా గ్రీన్‌లాండ్‌లో తన సైనిక ఉనికిని మరింత పెంచుకునేందుకు కీలక చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

12 May 2026
చైనా

US: చైనా అనుసంధాన వాహనాలపై అమెరికా కఠిన చర్యలు.. భద్రతా ముప్పు పేరుతో నిషేధ బిల్లు

చైనాకు చెందిన అనుసంధాన వాహనాల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

GM Lays Off: ఏఐ నైపుణ్యాలకే ప్రాధాన్యం.. 600 మందికి జనరల్ మోటార్స్ షాక్

అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) తన ఐటీ విభాగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టింది.

12 May 2026
ఇరాన్

Trump: ఇరాన్‌ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగింపు చర్చల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

Pakistan: మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్..

పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Eileen Wang: చైనా తరఫున అక్రమంగా పనిచేసిన ఆరోపణలు.. కాలిఫోర్నియా మేయర్ రాజీనామా

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

USA: టేకాఫ్‌ సమయంలో భయానక ఘటన.. ఇంజిన్‌లోకి వ్యక్తి లాక్కొన్న విమానం.. వీడియో వైరల్!

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Jeffrey Epstein: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్.. రహస్యంగా గ్యాలరీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన ఫైళ్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

Truth Social: ట్రంప్‌కు భారీ షాక్.. 'ట్రూత్ సోషల్'కు రూ.3,700 కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది.

09 May 2026
ఇరాన్

USA- Iran: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ కీలక భేటీ.. పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కారం దొరకనా?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

08 May 2026
సినిమా

Chicago Museum: చికాగో మ్యూజియంలో కళాఖండాలుగా మారిన బ్యాడ్ బన్నీ ప్లాస్టిక్ కుర్చీలు

పాప్ స్టార్‌లు, కళా ప్రదర్శనలు కలిస్తే ఎలా ఉంటుందో అమెరికాలోని చికాగో మ్యూజియం చూపిస్తోంది.

08 May 2026
ఇరాన్

Gulf Maritime Crisis: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. పర్షియన్‌ గల్ఫ్‌లో చిక్కుకొన్న 1,500 నౌకలు

ఇరాన్, అమెరికా,ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది.

Us-Iran war: హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పులు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.