Loading...

అమెరికా: వార్తలు

12 Apr 2026
• హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో పికో జీసీసీ.. ఐటీ రంగానికి మరో బూస్ట్!

అమెరికాకు చెందిన పికో టెక్నాలజీ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

US-Iran: ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ చర్చలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని లక్ష్యంగా అమెరికా,ఇరాన్ దేశాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.

11 Apr 2026
• జో బైడెన్

Hunter Biden: అప్పుల భారంతో అమెరికాను వీడిన జో బైడన్ కుమారుడు

అమెరికా (US) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(Hunter Biden)దేశాన్ని వీడినట్లు సమాచారం.

11 Apr 2026
• ఇరాన్

US-Iran Talks: చర్చలకే ముందే ఇరాన్ సక్సెస్.. నిధుల విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడేలా ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

11 Apr 2026
• ఇరాన్

USA: యుద్ధంలో భారీ నష్టం.. 39 రోజుల్లో 39 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయిన యూఎస్

ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ'లో యూఎస్ సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు సమాచారం. దాదాపు 39 రోజులు కొనసాగిన ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

11 Apr 2026
• నాసా

Artemis 2: చారిత్రక యాత్ర ముగిసింది.. భూమికి సురక్షితంగా చేరుకున్న ఆర్టెమిస్‌-2

అమెరికా అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. చంద్రుడిని విజయవంతంగా చుట్టివచ్చిన ఆర్టెమిస్‌-2 మిషన్‌ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకుంది.

USA- Iran: అమెరికాపై అనుమానం.. పాక్‌కు చేరిన ఇరాన్ ప్రతినిధులు, చర్చలకు షరతులు

పాకిస్థాన్‌లో జరగబోయే అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.

Shaheen Afridi: షాహీన్ అఫ్రిది పోస్ట్ వైరల్.. రెండు కోట్లు జరిమానా?

పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతున్న ఈ సమయంలో షాహీన్ అఫ్రిది వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.

Pakistan: అమెరికా-ఇరాన్ చర్చలకు ముందు పాకిస్థాన్ ఎందుకు యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది?

మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు ముగుస్తాయా అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

10 Apr 2026
• ఇరాన్

Iran-US war: అమెరికా చర్చల కోసం పాకిస్థాన్'కు ఇరాన్.. వార్తలను ఖండించిన టెహ్రాన్

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య, తమ దేశానికి చెందిన కీలక నేతలు పాకిస్థాన్‌కు వెళ్లి అమెరికాతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

10 Apr 2026
• ఇరాన్

NATO: అమెరికా కీలక నిర్ణయం.. నాటో,ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలు వెనక్కి?

నాటో కూటమి, ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకునే అవకాశాలపై అంతర్జాతీయ వేదికల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

10 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: హర్మూజ్ నిర్వహణలో మార్పులు తప్పవు: మొజ్తాబా ఖమేనీ

హర్మూజ్ జలసంధి నిర్వహణపై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.

09 Apr 2026
• అమెజాన్‌

Amazon: భారత్‌లో విజయం.. ఇప్పుడు విదేశాల్లో అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ సేవలు

భారత్‌లో రూపుదిద్దుకున్న క్విక్‌ కామర్స్‌ విధానం ఇప్పుడు విదేశీ మార్కెట్లకూ ఆదర్శంగా నిలుస్తోంది.

09 Apr 2026
• ఆసియా

Indian Growth: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. భారత్‌కు హెచ్చరిక.. షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్

2026-27 ఆర్థిక సంవత్సరం (FY27)లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: కాల్పుల విరమణ ఒప్పందం నుంచి లెబనాన్‌ను తప్పించడానికి గల కారణాలేమిటి?

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలో లెబనాన్ కీలక సమస్యగా మారింది.

09 Apr 2026
• రష్యా

Russia: ఆసియా దేశాలకు ఎల్‌ఎన్‌జీపై 40% తగ్గింపు.. రష్యా కొత్త వ్యూహం

ప్రపంచ వ్యాప్తంగా సహజ వాయువు కొరత పరిస్థితులను ఉపయోగించుకోవాలని చూస్తున్న రష్యా, అమెరికా ఆంక్షలలో ఉన్న తన ప్లాంట్ల నుంచి ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను దక్షిణాసియా దేశాలకు 40 శాతం తక్కువ ధరకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.

Ontario warehouse: కింబర్లీ-క్లార్క్ గోదాంకి నిప్పు పెట్టిన ఉద్యోగి .. వీడియో ఇదిగో!

అమెరికాలో ఓ ఉద్యోగి చేసిన నిర్లక్ష్య చర్యతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

09 Apr 2026
• ఇజ్రాయెల్

Israel: పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదు: ఇజ్రాయెల్‌ రాయబారి

అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్‌ పాత్రపై ఇజ్రాయెల్‌ అనుమానం వ్యక్తం చేసింది.

09 Apr 2026
• హాలీవుడ్

Matthew perry : హాలీవుడ్ నటుడు మృతి కేసులో ట్విస్ట్.. మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష

హాలీవుడ్‌లో ప్రసిద్ధి పొందిన 'ఫ్రెండ్స్' సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు మాథ్యూ పెర్రీ మరణానికి సంబంధించిన కేసులో ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 250 మంది మృతి

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే కొత్త ఉద్రిక్తతలు చెలరేగాయి.

09 Apr 2026
• ఇరాన్

Iran: సీమైన్స్ భయం.. హర్మూజ్‌లో కొత్త మార్గాలపై ఇరాన్ ప్రకటన

హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంలో ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది.

08 Apr 2026
• ఇరాన్

Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి షాకింగ్ కామెంట్స్.. ఇరాన్‌ ప్రాధేయపడితే ట్రంప్‌ దయ చూపారని వెల్లడి!

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఇరాన్‌పై "ఆపరేషన్‌ ఎఫిక్‌ ఫ్యూరీ" విజయవంతమైందని తెలిపారు.

08 Apr 2026
• ఇరాన్

OIL Prices: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం.. భారత్‌లో ఇంధన ధరలు తగ్గుతాయా?

పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించింది.

08 Apr 2026
• లెబనాన్

ISRAEL : లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల దాడులు.. 10 నిమిషాల్లో 100కి పైగా వైమానిక శ్రేణులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ విరుచుకుపడింది. హెజ్బొల్లా సంబంధిత లక్ష్యాలను కేంద్రంగా పెట్టి భారీ వైమానిక దాడులు జరిపింది.

08 Apr 2026
• ఇరాన్

Iran Crude Oil: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు రాక

అమెరికా తాజాగా ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను సడలించడంతో,సముద్రంలో నిలిచిపోయిన చమురు మళ్లీ మార్కెట్‌లోకి వస్తోంది.

08 Apr 2026
• ఇరాన్

US or Iran: అమెరికా లేదా ఇరాన్.. కాల్పుల విరమణ తర్వాత పైచేయి ఎవరిది?

అమెరికా-ఇరాన్ మధ్య ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

08 Apr 2026
• ఇరాన్

Iran-US, Israel Conflict: వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన

ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా సూచనలు విడుదల చేసింది.

08 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: యుద్ధానికి బ్రేక్.. కానీ ఎండ్ కాదు: మొజ్తబా ఖమేనీ

అమెరికా-ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.

08 Apr 2026
• ఇరాన్

Trump: ఇరాన్‌పై అణు బాంబ్..వణుకుపుట్టిస్తున్న ట్రంప్

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన గడువు ముగిసింది.

IRAN : షాకింగ్.. ద్వారాలు మూసేసిన ఇరాన్..ఇక చర్చల్లేవ్..చర్చించుకోవడాల్లేవ్!

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన గడువు సమీపిస్తున్న సమయంలో, ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

07 Apr 2026
• ఇరాన్

Kharg Island: డెడ్‌లైన్‌కు గంటల ముందు ఖార్గ్ దీవిపై అమెరికా దాడులు.. మధ్యప్రాచ్యంలో హై టెన్షన్!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

'Smart Lockdown': పెట్రోల్ రేట్ల దెబ్బ.. పాకిస్తాన్‌లో లాక్‌డౌన్..

ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.

07 Apr 2026
• బిజినెస్

Oracle new CFO: ఉద్యోగుల తొలగింపు తర్వాత కొత్త CFOకి కోట్ల ఆఫర్.. ఒరాకిల్ స్ట్రాటజీ ఏంటి?

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ Oracle Corporation ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా హిలరీ మాక్సన్‌ను నియమించింది.

07 Apr 2026
• ఇరాన్

Donald Trump: ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన టెన్షన్ .. విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

06 Apr 2026
• ఇరాన్

Seal Team 6: బిన్ లాడెన్ హత్య నుంచి ఇరాన్ రక్షణ మిషన్ వరకు… సీల్ టీమ్ 6 సాహసాలు

చీకటితో కప్పుకున్న పర్వత ప్రాంతం... చుట్టూ ప్రమాదకర పరిస్థితులు.

06 Apr 2026
• చమురు

Oil Prices: ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు.. భగ్గుమన్న చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి.

06 Apr 2026
• ఇరాన్

EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.

05 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికాకు మరో దెబ్బ.. రెస్క్యూ విమానం కూల్చేసినట్లు ఐఆర్‌జీసీ సంచలన ప్రకటన

అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ వేదికపై పరిణామాలు సూచిస్తున్నాయి.