అమెరికా: వార్తలు
Russian Gas: రష్యా గ్యాస్‌పై అమెరికా కీలక అడుగు.. యూరప్‌లో వ్యతిరేకత
రష్యా నుంచి యూరప్‌కు నిలిచిపోయిన సహజ వాయువు సరఫరాను ఉక్రెయిన్ మీదుగా మళ్లీ ప్రారంభించే దిశగా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
US Tariff : వియత్నాం దిగుమతులపై అమెరికా కొత్త సుంకాలు.. టెస్లా, శామ్‌సంగ్ వ్యతిరేకత
వియత్నాం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు విధించాలన్న ప్రతిపాదనను టెస్లా, శామ్‌సంగ్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
US Military: అమెరికా సైనిక స్థావరాల్లో ఆహార కొరత.. ఫ్రీజర్లపై సైబర్ దాడి అనుమానాలు
అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు ఒక్కసారిగా పనిచేయకపోవడం కలకలం రేపుతోంది.
AI Data Centers: ఏఐ డేటా సెంటర్ల దెబ్బకు అమెరికాలో పెరుగుతున్న కాలుష్యం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది.
Barreleye Fish: ద్యావుడా...ఇదేం చేపరా బాబు ఇలా ఉంది...కళ్లు చూస్తే
చేప అంటే మనకు సాధారణంగా కళ్లు, నోరు, పొలుసులతో ఉండే రూపమే గుర్తుకొస్తుంది.
NASA: భూమి దాటి మరో ప్రపంచానికి మీ పేరు.. నాసా సరికొత్త మిషన్
మీ పేరు భూమి దాటి అంతరిక్షంలోకి వెళ్లాలని ఎప్పుడైనా అనుకున్నారా? అది కూడా శని గ్రహానికి చెందిన అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పైకి వెళితే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.
OpenAI: ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం.. డేటా సెంటర్లకు కొత్త పేర్లు
అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు OpenAI ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు Axios వెల్లడించింది.
Mass shootings: అమెరికాలో కాల్పుల ఘటనలు..ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు
అమెరికాలో హాలోవీన్ వేడుకల సందర్భంగా పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
Democrat Haley Stevens: అమెరికా రాజకీయాల్లో కలకలం.. సొంత పార్టీ అభ్యర్థికి షాకిచ్చిన డెమొక్రాట్
అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.మిచిగన్ రాష్ట్ర సెనేట్ ఎన్నికల వేళ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రతినిధి హేలీ స్టీవెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Florida: ట్రంప్ నివాసానికి సమీపంలో క్షిపణిలా దూసుకొచ్చిన బిజినెస్ జెట్.. తొమ్మిది మంది మృతి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Donald Trump Warning: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. 10 నిమిషాల్లో అణు సామర్థ్యాన్ని అంతం చేస్తాం!
ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమపై ఎలాంటి దాడులకు పాల్పడినా, వాటి తీవ్రత ఎంత ఉన్నా దీటుగా బదులివ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తన సైన్యానికి పిలుపునిచ్చారు.
Donald Trump Court Verdict: ట్రంప్‌కు కోర్టులో భారీ షాక్.. రూ.83 వేల కోట్ల పరువు నష్టం దావా కొట్టివేత!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
USA-Iran: ఇరాన్ యుద్ధ ఖర్చులన్నీ చమురు ఆదాయంతో భర్తీ చేశాం.. ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాపై పెద్దగా ఆర్థిక భారం పడలేదన్నట్లుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు.
Donald Trump: 'అబ్దుల్.. నువ్వొక జిహాదీవి'.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మిచిగాన్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనెట్‌కు పోటీ చేస్తున్న అబ్దుల్ అల్ సయ్యద్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Strait of Hormuz Attack: హర్ముజ్ జలసంధిలో మరో భారతీయుల నౌకపై దాడి.. 29 మంది సురక్షితం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సముద్ర మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
US Stock Market Crash: అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 56 ఏళ్ల చరిత్రలో తొలిసారి కుప్పకూలిన ఇంటెల్ షేర్లు!
అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యంతర ఎన్నికలకు ముందు అక్కడి ప్రధాన సూచీలు వరుస సెషన్లలో నష్టాలను చవిచూస్తున్నాయి.
World Wrestling Championships: పట్టుబిగించి...స్వర్ణం సాధించిన మనీషా
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ మనీషా సరికొత్త చరిత్ర సృష్టించింది.
Elon Musk: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాలో ప్రజాస్వామ్యం అంతం.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు.
'Toll of hate': అమెరికా ఎన్నికల్లో మారుతున్న ఓటర్లు.. రిపబ్లికన్లకు దూరంగా దక్షిణాసియా అమెరికన్లు..!
అమెరికా రాజకీయాల్లో దక్షిణాసియా అమెరికన్ల ఓటింగ్ సరళి మారుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
US Army: యుద్ధ సన్నాహాల్లో అమెరికా.. సామూహిక ఖనన స్థలాల ఏర్పాటుపై శిక్షణ.. ఇరాన్ యుద్ధం కోసమేనా?
అమెరికా సైన్యం సామూహిక సమాధుల (Mass Graves) ఏర్పాటుపై తమ సైనికులకు శిక్షణ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Saudi Arabia: 'తొందరపడొద్దు'.. ఇరాన్‌పై దాడికి ముందు ట్రంప్‌కు సౌదీ కీలక విజ్ఞప్తి
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం.. ట్రంప్‌కు సైనికాధికారుల బ్రీఫింగ్
ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Homeland Security: అమెరికాలో భారీ డేటా లీక్.. 40 వేల మంది భద్రతా సిబ్బంది వివరాలు బహిర్గతం
అమెరికా అంతర్గత భద్రతా వ్యవస్థలో భారీ సైబర్ భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది.
Middle East War: ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండండి.. మిత్రదేశాలకు అమెరికా సంకేతాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Google Shares: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్ల పతనం.. రూ.26 లక్షల కోట్ల సంపద ఆవిరి
టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు భారీగా పడిపోయాయి.
US Fed Holds Rates Steady: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం.. భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎంత?
అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది.
Nuclear scare: అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. అత్యవసర పరిస్థితి ప్రకటన
అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
China Secret Spaceplane: చైనా మినీ స్పేస్ షటిల్ రహస్యం.. అమెరికా నిఘాలో ఏం తేలింది?
చైనా అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక పునర్వినియోగ అంతరిక్ష విమానానికి సంబంధించి కీలక సమాచారం బయటపడింది.
New Dwarf Planet: సౌర కుటుంబంలో కొత్త ఆవిష్కరణ.. ED138ను గుర్తించిన శాస్త్రవేత్తలు
సౌర కుటుంబంలో మరో మరుగుజ్జు గ్రహం ఉండే అవకాశం కనిపించింది.
Toyota: టయోటా సరికొత్త కాన్సెప్ట్‌లు.. మంచులోనూ దూసుకెళ్లే వాహనాలు
మంచుతో కప్పుకున్న రహదారులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించాలంటే సాధారణ వాహనాల కంటే ప్రత్యేక సామర్థ్యాలున్న కార్లు అవసరం.
Lab-Grown Gold: బంగారం ఇంత చీపా...ల్యాబ్‌లోనే తయారవుతుందా?
బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో ప్రయోగశాలలోనే పసిడిని తయారు చేయగలిగితే ఎలా ఉంటుంది?
US Election Commission Website: అమెరికా ఫెడరల్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి.. నిలిచిపోయిన సేవలు
అమెరికా మధ్యంతర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఫెడరల్ ఎన్నికల కమిషన్ (FEC) వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
Telangana : అమెరికాకు ములుకనూర్ బియ్యం.. ఎఫ్‌డీఏ అనుమతుల కోసం దరఖాస్తు
అమెరికాకు బియ్యం ఎగుమతి చేసేందుకు తెలంగాణలోని ములుకనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం సన్నాహాలు చేస్తోంది.
Brazil:ఎన్నికల్లో ఓటమి.. అమెరికాకు పారిపోయిన బొల్సనారో
బ్రెజిల్ సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికా ప్రభుత్వం వీసాలు ఇవ్వనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకటించారు.
Earth from Space: అంతరిక్షం నుంచి చూస్తే..భూమిపై కనిపించేవి ఇవే
భూమిపై ఉన్న కొన్ని అద్భుతాలను మనం నేలపై నుంచి చూస్తేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది వేల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఊహించండి!
New Jersey: అమెరికా న్యూజెర్సీలో దారుణం.. కాల్పుల్లో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికా రాష్ట్రంలోని ఎలిజబెత్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
JD Vance: ఇంధన ధరల పెరుగుదలకు 'చిన్న నియంతలే' కారణం.. వాన్స్ వ్యాఖ్యలతో దుమారం
అమెరికాలో ఇంధన ధరల పెరుగుదలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Gold Price: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్...దీపావళికి ముందే భారీగా పెరిగిన గోల్డ్ ధర
దీపావళి పండుగకు బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ధరల పెరుగుదల నిరాశ కలిగిస్తోంది.
US Fortress Plan: భారీ యుద్ధాలకు అమెరికా సిద్ధం.. 90 రోజుల పాటు పనిచేసేలా సైనిక స్థావరాలు!
పశ్చిమాసియాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
India-US Trade Deal: ట్రంప్ సర్కారు డిమాండ్లతో భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన
భారత్-అమెరికా మధ్య కుదరాల్సిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రావడం లేదు.